రాధికా ఆప్టే అందల విందు.. హాట్ ఫోటోషూట్స్

Radhika Apte: రాధికా ఆప్టే కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయింది. సినిమాల కంటే కూడా ఎక్కువగా ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది.

రాధికా ఆప్టే అందల విందు.. హాట్ ఫోటోషూట్స్
X

Radhika Apte: రాధికా ఆప్టే కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయింది. సినిమాల కంటే కూడా ఎక్కువగా ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. రాధికా ఆప్టే సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీ అంటే చిరాకు అని చెప్పిన ఈ భామ.. బాలీవుడ్‌లో మాత్రం దూసుపోతుంది. హాట్ ఫోటోషూట్‌లు చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. 'రక్త చరిత్ర', 'లెజెండ్‌' చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన ఆమె ఇటీవల కాలంలో న్యూడ్‌, సెమీ న్యూడ్‌ చిత్రాల్లో నటించడం గమనార్హం. తాజాగా రాధికా ఆప్టే 'పార్చ్‌డ్‌'లో ప్రధాన పాత్ర పోషించారు. ఆమె నటించిన సినిమాలు అస్సలు చూడకూడదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను వ్యతిరేకంగా చూపించే సినిమాల్లో రాధిక నటిస్తున్నారంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. #BoycottRadhikaApte అనే హ్యాష్‌ట్యాగ్‌ తాజాగా ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.

Radhika Apte Photos Source: InstagramNext Story

RELATED STORIES