పొట్టి దుస్తుల్లో స్టార్ హీరో కూతురు.. ఫోటోస్ వైరల్

పొట్టి దుస్తుల్లో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది ఈ హీరోయిన్.. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పొట్టి దుస్తుల్లో స్టార్ హీరో కూతురు.. ఫోటోస్ వైరల్
X

Sara ali khan Photos: పొట్టి దుస్తుల్లో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. బ్లాక్ డ్రస్ లో ఉన్న హాట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. సారా అలీ ఖాన్ తండ్రి సైఫ్ అలీ ఖాన్.. ఆయన నట వారసత్వాన్ని కొన సాగిస్తూ..బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సారా. 'కేదర్‌నాధ్' సారా తొలి చిత్రం. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేద. 'సింబా'లో రణ్ వీర్ సింగ్‌ జతకట్టింది. సింబా విజయం సాధించడంతో సారాకి వరుస ఆఫర్లు వస్తున్నాయి.


Next Story

RELATED STORIES