అల్ట్రా స్టైలిష్ లుక్ లో వరంగల్ పిల్ల..!

ఈషా రెబ్బా.. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఘాటైన ఫోటో షూట్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వవదిలిన పిక్స్ వైరల్ గా మారాయి.

అల్ట్రా స్టైలిష్ లుక్ లో వరంగల్ పిల్ల..!
X
















Next Story

RELATED STORIES