Adilabad: పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

Adilabad: పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

ఉమ్మడి అదిలాబాద్‌లో వరద బీభత్సం సృష్టించింది. ముదోల్‌ నియోజక వర్గంలో భారీగా పంట నష్టం ఏర్పడింది.దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. పంటనష్టాన్ని పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి తమ కష్టాలు చెప్పుకొని విలపించారు. ఓ మహిళ ఎమ్మెల్యే కాళ్లపై పడి విలపించింది. వరదతో నష్టపోయామని,తమను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసింది.

Next Story