Kottagudem: ముల్కపల్లిలో వాగులో కొట్టుకుపోయిన మహిళ

Kottagudem: ముల్కపల్లిలో వాగులో కొట్టుకుపోయిన మహిళ

కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో భారీ వర్షాలు.. వరదలు జనాల్ని పరేషాన్ చేస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముల్కపల్లిలో కొందరు వాగును దాటుతుండగా ఓ మహిళ కొట్టుకుపోయింది. దీంతో.. ఆ మహిళ కోసం గాలింపు చేపట్టారు.

Next Story