Indian Cricket: 2024 మార్చి నెల వరకు భారత జట్టు షెడ్యూల్ ఖరారు

Indian Cricket: 2024 మార్చి నెల వరకు భారత జట్టు షెడ్యూల్ ఖరారు
సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో సిరీస్‌, అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కి సన్నాహకంగా ఉపయోగపడనుంది.

India Cricket Schedule: భారత క్రికెట్ జట్టు స్వదేశంలో వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు ఆడే సిరీస్‌లు, మ్యాచ్‌ తేదీలను బీసీసీఐ(BCCI) ఖరారు చేసింది. స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో టెస్టులు, వన్డేలు, టీ20ల్లో తలపడనుంది. సెప్టెంబర్ నెలలో ఆస్ట్రేలియా జట్టుతో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కి సన్నాహకంగా ఉపయోగపడనుంది. వరల్డ్ కప్‌ తర్వాత 5 మ్యాచుల టీ20 సిరీస్ కూడా ఆడనుంది.

ఆస్ట్రేలియాతో సిరీస్..

ఈ సిరీస్‌ వరల్డ్ కప్‌ కంటే ముందు వన్డే సిరీస్‌తో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22న మొదటి వన్డే మొహాలీలో, 24న రెండో వన్డే ఇండోర్‌లో, చివరి వన్డే 27న రాజ్‌కోట్‌లో జరగనున్నాయి. అక్టోబర్‌లో వరల్డ్‌కప్‌ తర్వాత 5 మ్యాచుల టీ20 సిరీస్‌ జరగనుంది.

1వ ODI శుక్ర 22-సెప్టెంబర్-23 1:30 PM మొహాలీ

2వ ODI సన్ 24-Sep-23 1:30 PM ఇండోర్

3వ ODI బుధ 27-సెప్టెంబర్-23 1:30 PM రాజ్‌కోట్

1వ T20I గురు 23-నవంబర్-23 7:00 PM వైజాగ్

2వ T20I ఆది 26-నవంబర్-23 7:00 PM త్రివేండ్రం

3వ T20I మంగళ 28-నవంబర్-23 7:00 PM గౌహతి

4వ T20I Fri 01-Dec-23 7:00 PM నాగ్‌పూర్

5వ T20I సూర్యుడు 03-Dec-23 7:00 PM హైదరాబాద్

ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌...

ఆస్ట్రేలియాతో సిరీస్ పూర్తయిన తర్వాత డిసెంబర్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆడనుంది. జనవరి నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో 3 మ్యాచుల టీ20 సిరీస్‌లో తలపడనుంది.


1వ T20I

మొహాలి

11-జనవరి-2

2వ T20I

ఇండోర్

14-జనవరి-24

3వ T20I

బెంగళూరు

17-జనవరి-24

ఇంగ్లాండ్‌తో సిరీస్..

అనంతరం జనవరి 25 నుంచి ఇంగ్లాండ్ జట్టుతో 5 మ్యాచుల టెస్టు సిరీస్ ఆరంభమవనుంది. వీటికి హైదరాబాద్, వైజాగ్, రాజ్‌కోట్, రాంఛీ, ధర్మశాలలు ఆతిథ్యమివనున్నాయి.

1వ టెస్ట్
2024, జనవరి 24- జనవరి 29
హైదరాబాద్

2వ టెస్ట్

2024, ఫిబ్రవరి-2- ఫిబ్రవరి-06

వైజాగ్

3వ టెస్ట్

2024, ఫిబ్రవరి-15-19 వరకు

రాజ్‌కోట్

4వ టెస్ట్

2024, 23-ఫిబ్రవరి నుంచి 27-ఫిబ్రవరి వరకు

రాంచీ

5వ టెస్ట్

2024, 07-మార్చి నుంచి 11-మార్చి వరకు

ధర్మశాల










Tags

Read MoreRead Less
Next Story