MS Dhoni vs Virat Kohli: ఫ్యాషన్ కింగ్..కోహ్లీనా.. ధోనీనా..?

MS Dhoni vs Virat Kohli: ఫ్యాషన్ కింగ్..కోహ్లీనా.. ధోనీనా..?
స్టైల్‌లో తన మార్క్‌ చూపించిన ధోని... ట్రెండ్‌ సెట్‌ చేసిన కోహ్లీ

ఇండియన్ క్రికెట్ గురించి మాట్లాడుకునేటప్పుడు గుర్తొచ్చే రెండు పేర్లు.. ధోని, కోహ్లీ(MS Dhoni vs Virat Kohli). ఈ ఇద్దరిని పోల్చడం చాలా కష్టమైన పని(India's most prominent cricketers). ఆటలో ఎవరికి వారిదే డిఫరెంట్ స్టైల్. ఆన్ ఫీల్డ్ లోనే కాదు.. ఫ్యాషన్ రంగంలోనూ ఇద్దరినీ పోల్చడం చాలా కష్టమైన పని. ఎవరికి వాళ్లు ఢిపరెంట్ ఫ్యాషన్ స్టైల్ ని సెట్ చేశారు. తమ ఫ్యాషన్ సెన్స్ తో అభిమానులను కూడా సంపాదించుకున్నారు.


మిస్టర్ కూల్( MS Dhoni's style) టీమిండియాలోకి వచ్చిన కొత్తలో ఓ స్టయిల్ ఐకాన్ లా ఉండేవాడు. జూలపాల జుట్టు(Dhoni's hairstyles)తో ఫ్యాన్స్ ని అలరించాడు. తర్వాత ఫంకీ ఎయిర్ హెయిర్ స్టైల్ తో తన మార్క్ చూపించాడు. ఇక డ్రెస్సింగ్ విషయానికి వస్తే.. క్యాజువల్, కూల్ లుక్ లోనే మహీ దర్శనమిస్తాడు. జీన్స్(favoring jeans), టీ షర్ట్స్, క్యాజువల్ షర్ట్స్( comfortable clothing)లోనే కన్పిస్తాడు. ధోనికి బైక్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. బైకర్ జాకెట్స్, రగ్గ్ డ్ యాక్సెసెరీస్ తోనూ MSDని మనం చూడవచ్చు.


ఫ్యాషన్ ట్రెండ్స్ సెట్ చేయడంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) ముందుంటాడు. అతడి స్టైల్ కు కితాబిచ్చే వారితో పాటు ఆ స్టైల్( Virat Kohli's style) ని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఫిట్టెడ్ సూట్స్(wearing well-fitted suits), మోడర్న్ షర్ట్, కొత్తకొత్త ఫుట్ వేర్ లలో దర్శనమిస్తాడు. మోడర్న్ ట్రెండ్స్ కు తగ్గట్టుగానే అన్ని ఈవెంట్లలో పాల్గొంటాడు. ఇక హెయిర్ స్టైల్ పైన ఎక్కువగా ప్రయోగాలు చేస్తుంటాడు. ఫిట్ నెస్ ని హైలెట్ చేసేలా ఉండే డ్రెస్సింగ్ నే ఎంచుంకుంటాడు కింగ్ కోహ్లీ.


బ్రాండ్ఎండార్స్ మెంట్ విషయానికి వస్తే.. ఈ ఇద్దరు దిగ్గజాలు పలు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. ధోనీ ఎక్కువగా ఆయన స్టైల్ కి తగ్గట్టుగా స్పోర్ట్స్ బ్రాండ్లతో అసోసియేట్ కాగా.. కోహ్లీ టేస్ట్ దానికి భిన్నంగా ఉంది. మోడర్న్ ట్రెండ్స్ కు అనుగుణంగా ఉండే బ్రాండ్స్ తో కోహ్లీ టై అప్ అయ్యాడు. స్టైలిష్ ఐకాన్ గా మారాడు. ధోనీ క్యాజువల్ లుక్స్ ఇష్టపడగా.. ధోనీ మోడర్న్ లుక్స్ చూజ్ చేసుకుంటున్నారు. ఇది వారివారి పర్సనల్ ఛాయిస్ ను, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఆటలోనే కాకుండా ఫ్యాషన్ సెన్స్ తోనూ ఫ్యాన్స్ ను అలరిస్తున్న ఈ దిగ్గజ క్రికెటర్లు.

Tags

Read MoreRead Less
Next Story