క్రీడలు

Nisha Dahiya : నేను చనిపోలేదు.. ఆ వార్తల్లో నిజం లేదు.. నమ్మకండి..!

Nisha Dahiya : ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ నిషా దహియా చనిపోయిందంటూ సోషల్ మీడియాలో బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి.

Nisha Dahiya : నేను చనిపోలేదు.. ఆ వార్తల్లో నిజం లేదు.. నమ్మకండి..!
X

Nisha Dahiya : ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ నిషా దహియా చనిపోయిందంటూ సోషల్ మీడియాలో బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. హర్యానాలోని సోనిపట్‌లోని సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీలో రెజ్లర్ నిషా దహియా మరియు ఆమె సోదరుడు సూరజ్ ని కొంతమంది దుండగులు కాల్చి చంపారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపైన నిషా దహియా స్పందించింది. ' నేను చనిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోండాలో ప్రత్యేక శిక్షణలో ఉన్నాను. అది ఫేక్‌ న్యూస్‌.. ఆ వార్త నమ్మకండి'' అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించింది.


Next Story

RELATED STORIES