Top

You Searched For " Donald Trump"

నాన్న రిటైర్‌మెంట్.. కూతురు ఎంగేజ్‌మెంట్!

20 Jan 2021 12:06 PM GMT
అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పే ఒక్క రోజు ముందు ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ (27) ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. మూడేళ్లుగా ప్రేమిస్తున్న మైఖేల్ బౌలస్ (23)తో నిన్న ఎంగేజ్‌మెంట్ జరిగిందని తెలిపింది.

మరో కీలక నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్

12 Jan 2021 8:02 AM GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్‌లో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు. జనవరి 24 వరకు ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ఉండనుంది.

ట్రంప్‌ను బలవంతంగా కుర్చీ నుంచి దింపే ప్రయత్నాలు ...

10 Jan 2021 3:49 AM GMT
ట్రంప్‌ను బలవంతంగా కుర్చీ నుంచి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్‌పై మరోసారి అభిశంసన తీర్మానాన్ని ప్రయోగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక అవార్డు!

22 Dec 2020 8:53 AM GMT
భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన చొరవకుగానూ ఆయనకు ఈ అవార్డు బహూకరించినట్లు ఓబ్రయాన్‌ తెలిపారు.

భార్య మెలానియా నుంచి ట్రంప్‌కి మరో షాక్?

9 Nov 2020 9:43 AM GMT
అమెరికా అధ్యక్ష ఫలితాలు స్పష్టంగా వచ్చినా.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌ మాత్రం మంకు పట్టు వీడటంలేదు.. ఇంకా తన ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. దీనిపై...

'అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నా' : జో బైడెన్‌

7 Nov 2020 4:33 AM GMT
స్పష్టమైన మెజారిటీతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నానని... డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌ ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు తుది..

వైట్‌హాస్ వార్‌లో బైడెన్ మరింత ముందంజ..

7 Nov 2020 1:14 AM GMT
వైట్‌హాస్ వార్‌లో బైడెన్ మరింత ముందంజ వేశారు. ఆయనే విజేత అని దాదాపుగా తేలిపోయింది..దేశ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది..

అమెరికా ఎన్నికలపై పీఠముడి.. అయినా జోబైడెన్‌కే విజయావకాశాలు!

6 Nov 2020 1:17 AM GMT
అమెరికా ఎన్నికలపై పీఠముడి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే జోబైడెన్‌కే విజయావకాలు ఎక్కువగా ఉన్నాయి. మరో ఆరు ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే అమెరికా..

పేరుకే అగ్రరాజ్యం.. ఎన్నికల ఫలితాలు గందరగోళం!

5 Nov 2020 6:03 AM GMT
పేరుకే అగ్రరాజ్యం.. అతి పెద్ద ప్రజాస్వామ్యం.. కానీ ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు చూస్తే.. మరి ఇంత గందరగోళమా అని అనుమానం కలగకమానదు. ప్రపంచ దేశాలన్నీ అమెరికాను..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : వందేళ్లలో ఎన్నడూ లేనంతగా పోలింగ్

5 Nov 2020 1:52 AM GMT
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. అటు అమెరికన్ ఓటర్లు కూడా రికార్డుస్థాయిలో స్పందించారు.. గడిచిన వంద సంవత్సరాల్లో..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ఏ దేశాలు ఎవరికీ మద్దతు అంటే..

5 Nov 2020 1:44 AM GMT
అమెరికాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ..యావత్‌ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ట్రంప్‌ మరోసారి అధికారంలోకి రావాలని కొందరు కోరుకుంటుండగా...

విజయానికి కేవలం 6 ఓట్ల దూరంలో జోబైడెన్

5 Nov 2020 1:04 AM GMT
క్షణక్షణం తీవ్ర ఉత్కంఠను రేపుతున్న వైట్‌హౌజ్‌ రేస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుటున్నాయి. వైట్‌ హాజ్‌ రేసులో ఓ అడుగు ముందుకేసిన జోబైడెన్ విజయానికి...

కీలక ప్రాంతాల్లో గెలుపొందిన ట్రంప్‌

4 Nov 2020 9:19 AM GMT
అమెరికా అధ్యక్ష ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా ఫలితాలు రావాల్సిన 7 రాష్ట్రాలు రెండు పార్టీలను ఊరిస్తున్నాయి.. ప్రస్తుతానికి ఆరు చోట్ల...

మనం విజయం సాధించబోతున్నాం : ట్రంప్

4 Nov 2020 9:09 AM GMT
మనం విజయం సాధించబోతున్నాం : ట్రంప్ సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్. తనకు మద్దతు తెలిపిన అమెరికన్లకు ఆయన...

అమెరికా ఎన్నికలు : ఎవరి ఖాతాలో ఎన్ని సీట్లు..

4 Nov 2020 9:03 AM GMT
ట్రంప్‌ ఖాతాలో: టెక్సాస్‌(38), ఫ్లోరిడా(29), అలబామా(9) అర్కన్సాస్‌(6), ఇడహో(4), ఇండియానా(11), లోవా(6) ట్రంప్‌ ఖాతాలో: కాన్సాస్‌(6), కెంటకి(8), లూసియా...

అమెరికా పెద్దన్న ఎవరు..? కొద్ది గంటల్లో..

3 Nov 2020 2:56 PM GMT
అమెరికా పెద్దన్న ఎవరవుతారు..? శ్వేతసౌధాన్ని పాలించేది ఎవరు..? ఈ ప్రశ్నలన్నిటికీ కొద్ది గంటల్లో తెరపడనుంది.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు మరోసారి అవకాశం ఇస్తారా..

ర్యాలీలో డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

19 Oct 2020 1:05 AM GMT
ఇటు కరోనా వైరస్‌ మరింతగా పెరుగుతోంది.. అటు అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అమెరికాలో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది.. హోరాహోరీగా ప్రచారం..

పిచ్చి అభిమానం.. ట్రంప్‌కి కరోనా సోకిందని తెలిసి అనారోగ్యానికి గురై చివరకు..

12 Oct 2020 5:22 AM GMT
గుండెల్లో పెట్టుకుని ఆరాధించే తన దేవుడికి కరోనా వచ్చిందని తెలియగానే ట్రంప్ ఏమైపోతాడో అని

చైనా వైరస్ ను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం : డొనాల్డ్‌ ట్రంప్

12 Oct 2020 2:14 AM GMT
అమెరికా వైద్య, శాస్త్ర పరిజ్ఞాన శక్తితో ‘చైనా వైరస్‌’ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : CNN పోల్‌లో బైడెన్‌కే మెజార్టీ

7 Oct 2020 4:36 AM GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ట్రంప్‌కి ప్రాభవం తగ్గుతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా CNN నిర్వహించిన పోల్‌లో బైడెన్‌కే మెజార్టీ..

ఆసుపత్రినుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ డిశ్చార్జ్..

5 Oct 2020 2:37 AM GMT
కరోనా చికిత్స కోసం సైనిక ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇవాళ డిశ్ఛార్జి అయ్యే అవకాశాలున్నాయి. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి...

అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్‌ ట్రంప్' కు‌ నోబెల్ బహుమతి

9 Sep 2020 10:54 AM GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోబెల్ శాంతి బహుమతి 2021కి నామినేట్ అయ్యారు. ఇజ్రాయెల్‌, UAEల మధ్య ఒప్పందం కుదిర్చినందుకు నార్వే పార్లమెంటు...