Top

You Searched For "AP"

దారుణం.. డిగ్రీ విద్యార్థిని రోజూలాగనే కాలేజీకి వెళ్లింది.. కానీ..

25 Feb 2021 3:12 AM GMT
విష్ణువర్ధన్‌‌ రెడ్డి మాట్లాడుకుందామని చెప్పి అనూషను ద్విచక్రవాహనంపై రావిపాడు శివారుకు తీసుకెళ్లాడు.

కోర్టుధిక్కరణ కేసులో ఏపీ మాజీ సీఎస్‌కు నోటీసులు

22 Feb 2021 11:33 AM GMT
నీలం సాహ్ని, ద్వివేది విచారణకు హాజరై సమాధానం చెప్పాలన్న కోర్టు

ఇది ఆరంభం మాత్రమే.. మీ బాబాయిని ఎవరు చంపారో చెప్పాలి : చంద్రబాబు

22 Feb 2021 9:01 AM GMT
ఫేక్‌ ముఖ్యమంత్రి.. ఫేక్‌ వార్తలే చెబుతుంటారని జగన్‌పై నిప్పులు చెరిగారు చంద్రబాబు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి సంచలన నిర్ణయం

17 Feb 2021 2:46 AM GMT
వారికి మరో అవకాశం ఇస్తామన్నారు. ఈమేరకు రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

బ్రేకింగ్.. హైకోర్టులో కొడాలి నాని పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా

15 Feb 2021 10:50 AM GMT
న్యాయసూత్రాలను, రాజ్యాంగ న్యాయసూత్రాలను విశదీకరించడంలో ఇరువర్గాలు విఫలం అయ్యాయన్న హైకోర్టు

మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ షాక్

13 Feb 2021 7:43 AM GMT
మంత్రి కొడాలి నానిపై కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశించారు.

వైసీపీలో తారాస్థాయికి విబేధాలు.. సీఎం జగన్‌కి అంజయ్య దంపతులు సెల్ఫీ వీడియో

13 Feb 2021 6:30 AM GMT
ఎమ్మెల్యే మద్దతుతోనే తమ కుటుంబంపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని మార్కెట్ యార్డు చైర్మన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో కొనసాగుతోన్న రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

13 Feb 2021 6:00 AM GMT
ఇప్పటికే 539 సర్పంచ్ స్థానాలు, 12 వేల 605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

రాయలసీమ పల్లెల్లో రెండో విడత పంచాయతీ పోరుపై తీవ్ర ఉత్కంఠ

13 Feb 2021 4:00 AM GMT
ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

బలవంతపు ఏకగ్రీవాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

13 Feb 2021 3:24 AM GMT
వాదోపవాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు కీలక వ్యాఖ్యలు చేశారు.

300 అడుగుల లోయలోకి పడిపోయిన బస్సు.. ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

13 Feb 2021 1:41 AM GMT
బ్రేక్ ఫెయిల్ అవ్వటంతో మూడు వందల అడుగుల లోయలోకి బస్సు పడిపోయింది.

ఆదాయం మూరెడు..అప్పులు బారెడు అన్నట్టుగా ఏపీ ఆర్థిక పరిస్థితి..వేరే దారిలేక ఇలా..

12 Feb 2021 4:25 AM GMT
రాష్ట్రాన్ని నడిపించడానికి అప్పులు తెస్తున్నప్పటికీ..చెల్లించాల్సిన బకాయిలు మీద పడడంతో..వేరే దారి లేక ఇలా చేస్తున్నసర్కార్

బొత్స ఫ్యామిలీలో పొలిటికల్ వార్

8 Feb 2021 6:00 AM GMT
నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బొత్సా సోదరులపై ఫైర్ అయ్యారు.

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

7 Feb 2021 12:00 PM GMT
తొలిదశలో సర్పంచ్‌ పదవికి 7 వేల 460 నామినేషన్లు వేశారు.

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం ఫైట్‌ చేస్తాం : సోము వీర్రాజు

5 Feb 2021 8:17 AM GMT
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.

పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ఏకగ్రీవాలు జరగాలన్న జగన్‌కు షాక్!

5 Feb 2021 5:45 AM GMT
అధికార పక్షం టార్గెట్‌ దరిదాపుల్లో కూడా నెరవేరలేదు.

బలవంతపు ఏకగ్రీవాలను ఉపేక్షించ వద్దు : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

5 Feb 2021 2:30 AM GMT
ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగితే అధికారుల వైఫల్యమేనన్నారు నిమ్మగడ్డ.

ఏకగ్రీవాల్లో నెరవేరని అధికార పార్టీ టార్గెట్

5 Feb 2021 1:40 AM GMT
తొలివిడతలో 1315 పంచాయతీలుకు ఎన్నికలు జరగనుండగా.. వీటిలో 478 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమానికి ఆదిలోనే అడ్డంకులు

4 Feb 2021 6:54 AM GMT
ఇంటి వద్దకే రేషన్ అని చెప్పి.. వీధి చివర వాహనం పెట్టి అక్కడికే వచ్చి రేషన్ తీసుకోమనడంతో ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు.

మొదటి దశ ఎన్నికలకు నేడు నామినేషన్లు ఉపసంహరణ

4 Feb 2021 3:30 AM GMT
ఎన్ని ఏకగ్రీవాలో కూడా నేడు తెలియనున్నాయి.

ఏపీలో దేవాలయాలపై దాడులను రాజ్యసభలో ప్రస్తావించిన బీజేపీ ఎంపీ జీవీఎల్

3 Feb 2021 6:45 AM GMT
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశంపై కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని జీవీఎల్‌ కోరారు.

పట్టాభిపై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

3 Feb 2021 5:21 AM GMT
పట్టాభి ఇంటివద్ద సెల్‌టవర్‌ డంప్‌ను సైబర్‌ పోలీసుల సాయంతో జల్లెడపడుతున్నారు.

ప్రభుత్వంపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

3 Feb 2021 2:39 AM GMT
శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండో దశ పంచాయతీ ఎన్నికలకు తొలిరోజు 7,170 నామినేషన్లు

3 Feb 2021 2:06 AM GMT
ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు అవకాశం ఉంది.

నెల్లూరులో విషాదం.. లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు సచివాలయ ఉద్యోగులు

30 Jan 2021 7:13 AM GMT
ఒకే తాడుతో ఉరివేసుకుని చనిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది.

ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

29 Jan 2021 8:30 AM GMT
ఈ దుర్మార్గాన్ని చూసిన మరో బాలిక గొంతుకోశారు దుండగులు.

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డపై కేంద్రానికి సీఎస్‌ లేఖ

29 Jan 2021 4:53 AM GMT
ద్వివేది, గిరిజాశంకర్‌లను అభిశంసిస్తూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించాలని సీఎస్.. కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

అధికారులకు పరోక్ష హెచ్చరికలు చేసిన నిమ్మగడ్డ

27 Jan 2021 7:52 AM GMT
ప్లాన్-బీ అంటూ కేంద్ర బలగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు నిమ్మగడ్డ.

బ్రేకింగ్.. డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ కోర్టుకు రావాలంటూ హైకోర్టు ఆదేశాలు

27 Jan 2021 7:42 AM GMT
మధ్యాహ్నం విచారిస్తాం.. హాజరుకావాలన్న న్యాయస్థానం

తిరుపతి ఉపఎన్నికపై హైదరాబాద్‌లో ఏపీ బీజేపీ కీలక మీటింగ్‌

25 Jan 2021 11:15 AM GMT
బైపోల్స్ అభ్యర్థిపై ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీ పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్‌ చేసిన SEC

25 Jan 2021 10:54 AM GMT
సుప్రీం తాజా తీర్పుతో ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ స్వల్పంగా మారింది.

ఎవరి నుంచి కమీషన్ కోసం పెట్రోల్ వాహనాలు కొన్నారు? : పట్టాభి

23 Jan 2021 2:54 AM GMT
ఏపీలో రేషన్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు.

పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు.. నేడు నోటిఫికేషన్‌ జారీకి సన్నాహాలు

23 Jan 2021 1:34 AM GMT
తమ ఆదేశాల ప్రకారం కలెక్టర్లు ఎన్నికలకు సిద్ధం కావాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది

డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపు.. నేతలను అరెస్ట్ చేసిన పోలీస్

21 Jan 2021 8:05 AM GMT
ఇలాంటి ప్రభుత్వాన్ని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. కోర్టు తీర్పుతో అమల్లోకి వచ్చిన కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌

21 Jan 2021 6:54 AM GMT
జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని ఎస్‌ఈసీ తెలిపింది.

బిగ్ బ్రేకింగ్.. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

21 Jan 2021 6:49 AM GMT
ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.. పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.