Top

You Searched For "AP Elections"

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో లోకేష్ దూకుడు

7 April 2021 3:30 AM GMT
ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే పిచ్చోళ్లుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు లోకేష్ .

ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : చంద్రబాబు

2 April 2021 11:43 AM GMT
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు.

ఏపీలో మళ్లీ పరిషత్ ఎన్నికల పంచాయితీ

1 April 2021 4:29 PM GMT
పరిషత్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం!

1 April 2021 3:03 PM GMT
త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది.

ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

24 March 2021 7:56 AM GMT
ప్రస్తుత పరిస్థితుల్లో పరిషత్‌ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. విశాఖ మినహా త్వరగానే రానున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు

14 March 2021 4:36 AM GMT
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరో గంటలో తొలి ఫలితం రాబోతోంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు.. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

10 March 2021 4:02 AM GMT
పవన్ ఓటు వేయడానికి వస్తున్నాడన్న వార్త తెలుసుకున్న అభిమానులు.. భారీ సంఖ్యలో చేరుకున్నారు.

BIG BREAKING.. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

9 March 2021 12:21 PM GMT
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఏపీలో రేపటి మున్సిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

9 March 2021 12:00 PM GMT
రాష్ట్రంలో మొత్తం 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు

9 March 2021 10:09 AM GMT
హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ నేతలు అప్పీల్‌కు వెళ్లనుండటంతో ఉత్కంఠ నెలకొంది.

జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

8 March 2021 6:44 AM GMT
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతోనే ఎన్టీఆర్ టిడిపి పార్టీలో వారికి సమాన హక్కులు కల్పించారని బాలయ్య స్పష్టంచేశారు.

మార్కాపురం, పుంగనూరులో మున్సిపల్‌ ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ

3 March 2021 4:39 AM GMT
50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న మార్కాపురం మున్సిపల్‌ ఎన్నికల్లో ఇలాంటి పరిణామం ఎప్పుడూ చోటుచేసుకోలేదన్నారు.

మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలపై టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

2 March 2021 4:15 PM GMT
టీడీపీ గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్‌ మొదటి సమావేశంలోనే తీర్మానం చేస్తామని చంద్రబాబు చెప్పారు.

ఏపీ ఎన్నికలు.. వాలంటీర్ల అంశంపై హైకోర్టులో ముగిసిన విచారణ

2 March 2021 12:02 PM GMT
హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌‌పై విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్‌ చేసింది హైకోర్టు.

మున్సిపల్‌ ఎన్నికలపై ప్రాంతాల వారీగా ఎస్‌ఈసీ సమావేశాలు

27 Feb 2021 3:45 AM GMT
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించనున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన టీడీపీ

24 Feb 2021 5:28 AM GMT
న్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు

ఏపీ పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ కోరుతూ హైకోర్టుకెళ్లిన జనసేన

23 Feb 2021 4:15 AM GMT
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది జనసేన.

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్క.. : టీడీపీ

22 Feb 2021 3:44 PM GMT
పుర‌పాలక ఎన్నిక‌ల్లో విజయం కోసం వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీలోని ముఖ్యుల‌ను అంద‌రినీ ప్రచార రంగంలోకి దించుతోంది.

దళితులు రాజకీయాల్లోకి రాకూడదా ?- చంద్రబాబు

19 Feb 2021 6:41 AM GMT
దళితులు రాజకీయాల్లోకి రాకూడదా... పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయకూడదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలుపును వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది : టీడీపీ

18 Feb 2021 8:20 AM GMT
టీడీపీ మద్దతుదారులు గెలిచారని ప్రకటిస్తే చాలు ఏకంగా బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఫలితాల నిలిపివేతపై ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ

18 Feb 2021 2:56 AM GMT
టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఎస్‌ఈసీ.. వెంటనే కలెక్టర్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఏపీలో మూడోదశ పంచాయతీ పోరు

17 Feb 2021 3:15 AM GMT
ఆ ప్రాంతాల్లో ఏకగ్రీవాలు, ఎన్నికల నిర్వహణ తీరుపై అటు రిటర్నింగ్‌ అధికారులు, ఇటు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

రెండో విడత ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణలు.. పోలింగ్ బూత్‌‌పై రాళ్ల దాడి

14 Feb 2021 7:00 AM GMT
గెలుపును జీర్ణించుకోలేని వైసీపీ మద్దతుదారులు.. పోలింగ్ బూత్‌ పై రాళ్ల దాడి చేశారు.

టీడీపీకి కంచుకోటగా ఉన్న చోట ఘర్షణకు దిగిన వైసీపీ ఏజెంట్లు

13 Feb 2021 6:15 AM GMT
ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేసేందుకే తమపై దాడులకు దిగుతున్నారని.. టీడీపీ వర్గీయులు అంటున్నారు.

ఏపీలో కొనసాగుతోన్న రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

13 Feb 2021 6:00 AM GMT
ఇప్పటికే 539 సర్పంచ్ స్థానాలు, 12 వేల 605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

బిగ్ బ్రేకింగ్.. ఎన్నికలన్నీ ఒకేసారి పెట్టాలంటున్న ఏపీ ప్రభుత్వం

12 Feb 2021 5:41 AM GMT
పంచాయతీ ఎన్నికలను ఇప్పుడప్పుడే వద్దన్న రాష్ట్ర ప్రభుత్వం.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి పెట్టాలంటోంది.

కేంద్ర బలగాలతో ఆ మూడు చోట్ల ఎన్నికలు నిర్వహించాలి : చంద్రబాబు

11 Feb 2021 3:45 PM GMT
పెద్దిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి విషయంలో గవర్నర్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

పంచాయితీ పోరులో పారని వైసీపీ పాచికలు

8 Feb 2021 1:29 AM GMT
వైసీపి సర్కారుకి ఎదురుగాలి వీయడం మొదలైంది.

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

7 Feb 2021 12:00 PM GMT
తొలిదశలో సర్పంచ్‌ పదవికి 7 వేల 460 నామినేషన్లు వేశారు.

ఏపీలో పరిషత్ ఎన్నికలు ఎప్పుడంటే?

6 Feb 2021 5:32 AM GMT
పరిషత్ ఎన్నికల కోసం కొత్తగా నోటిఫికేషన్‌ ఇస్తారా? లేక ఎక్కడ ఆగిపోయాయో అక్కడి నుంచే మొదలుపెడతారా అన్న సందేహాలు మాత్రం ఇంకా ఉన్నాయి.

నేటి నుంచి పంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ల స్వీకరణ

6 Feb 2021 4:15 AM GMT
ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాగా.. ఫిబ్రవరి 9న నామినేషన్లను అధికారులు పరిశీలించానున్నారు.

ఏపీలో రేషన్ డెలివరీ వాహనాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ

6 Feb 2021 2:40 AM GMT
అప్పటిదాకా గ్రామాల్లో వాహనాలతో రేషన్ పంపిణీ నిలిపివేయాలని తెలిపింది.

గుంటూరు, చిత్తూరు జిల్లాల ఏకగ్రీవాలను ప్రకటించొద్దంటూ..ఎస్‌ఈసీ ఆదేశాలు

5 Feb 2021 5:41 AM GMT
గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు ఎస్‌ఈసీ.

వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు వాయిస్‌తో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో

3 Feb 2021 5:13 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆడియో కాల్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకం కాదు : నిమ్మగడ్డ

2 Feb 2021 1:30 PM GMT
త ఎన్నికల్లో 7శాతం మాత్రమే జిల్లాలో ఏకగ్రీవాలు జరిగాయన్నారు నిమ్మగడ్డ.

టీడీపీ మద్దతుదారుడు ఇంటికి వచ్చి నామినేషన్ ఉపసంహరించుకోవాలని వార్నింగ్

2 Feb 2021 10:52 AM GMT
హోంమంత్రి తమ కజిన్ అని, కలెక్టర్ పోస్టూ కూడా నేనే ఇప్పించానంటూ బలవంతంగా నచ్చజెప్పే ప్రయత్నంచేశారు.