Home > Afghanistan
You Searched For "afghanistan"
Afghanistan: బాంబు దాడులతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్..
23 April 2022 9:21 AM GMTAfghanistan: శుక్రవారం నమాజ్ సమయమే టార్గెట్‌గా ఉగ్రవాదులు మసీదులపై బాంబుదాడి చేశారు.
Afghanistan : మాట మార్చిన తాలిబన్లు.. బాలికల విద్య పై సంచలన నిర్ణయం..!
23 March 2022 1:54 PM GMTAfghanistan : మరోసారి మాట మార్చారు తాలిబన్లు.. గతేడాది ఆఫ్ఘనిస్తాన్ ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు..
Afghanistan: భారత్ గోధుమలు బాగున్నాయి.. పాకిస్తాన్వి చెత్తగా.. : తాలిబన్ అధికారి
5 March 2022 6:45 AM GMTAfghanistan: భారతదేశం పంపిన గోధుమల నాణ్యతను ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో నాణ్యత లేని గోధుమలను విరాళంగా ఇచ్చినందుకు పాకిస్తాన్‌ను దూషిస్తున్నారు...
Talibans: తాలిబన్ల పైశాచికానందం.. సంగీత విద్వాంసుని పరికరాన్ని ధ్వంసం చేస్తూ..
17 Jan 2022 9:59 AM GMTTalibans: సంగీత విద్వాంసుడు ఏడుస్తుంటే తాలిబన్లు సైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.
Earthquake : జమ్ముకశ్మీర్‌లో నిన్న రాత్రి భూకంపం..!
15 Jan 2022 5:00 AM GMTEarthquake : భూకంపం, భూ ప్రకంపనలు వణికించాయి. సంక్రాంతి వేళ సంబరాల్లో ఉన్న సమయంలో.. శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు భయం పుట్టించాయి.
Afghanistan : ఆకలి తీర్చుకోవడం కోసం కిడ్నీలు అమ్ముకుంటున్న ఆఫ్ఘనీలు..!
13 Jan 2022 11:15 AM GMTAfghanistan : గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌ని తాలిబన్లు అస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.. అప్పటినుంచి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.
Taliban : విదేశీ కరెన్సీపై నిషేధం విధించిన తాలిబన్లు ..!
4 Nov 2021 4:45 AM GMTTaliban : తాలిబన్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ కరెన్సీ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో వ్యాపారం కోసం విదేశీ కరెన్సీని...
Afghanistan: ఆఫ్గానిస్తాన్‌లో కొత్త సమస్య.. 8 మంది చిన్నారులు ఆకలిని తట్టుకోలేక..
26 Oct 2021 4:48 AM GMTAfghanistan: ఆఫ్గానిస్తాన్‌లో రోజు రోజుకీ పరిస్థితి దయనీయంగా మారుతున్నాయి.
Taliban : తాలిబన్ల రాక్షస కాండ.. అండర్-19 వాలీబాల్ ప్లేయర్ తల నరికి ఊరేగింపు..
21 Oct 2021 2:50 AM GMTTaliban : మహిళలు క్రీడలు ఆడొద్దని హెచ్చరించిన ముష్కరుల మాట వినని.. అండర్-19 వాలీబాల్ ప్లేయర్ మహ్జాబిన్ హకీమా బంధించి, చిత్రహింసలు చేసి తల నరికి...
Kandahar Blast : కాందహార్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి.. 13మందికి గాయాలు..!
15 Oct 2021 10:48 AM GMTKandahar Blast : ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ మసీదు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Talibans : తాలిబన్ల కొత్త రూల్.. స్టైలిష్ కటింగ్స్, షేవింగ్స్ ఇక బంద్!
27 Sep 2021 9:40 AM GMTTalibans : తాము మారిపోయామంటూనే తమ పాత పద్ధతిలోనే పాలనను కొనసాగిస్తున్నారు తాలిబన్లు.. తమ నియంతృత్వ పాలనను కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు...
ఒక్క ఛాన్స్ అంటూ సీఎం ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గనిస్తాన్‌లా మార్చారు: లోకేష్
15 Sep 2021 12:30 PM GMTఏపీ సీఎం జగన్ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు.. ఒక్క ఛాన్స్ అంటూ ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చారంటూ ఫైరయ్యారు.
అమెరికా నిషేధిత జాబితా నుంచి తమను తొలగించాలని తాలిబన్ల డిమాండ్ .. !
10 Sep 2021 11:00 AM GMTఅఫ్గన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు, హక్కానీ నేతలు... అమెరికా నిషేధిత జాబితా నుంచి తమను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు .. ప్రధానిగా ముల్లా మహ్మద్ హాసన్
7 Sep 2021 4:00 PM GMTఆఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేశారు. 11 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.
గర్భవతి అని కూడా చూడకుండా... తాలిబన్ల అరాచకం..!
6 Sep 2021 3:01 PM GMTతాజాగా ఓ నిగారాఅనే మహిళా పోలీస్ ఆఫీసర్ ని అందులోనూ 6 నెలల గర్భవతిని ఆమె కుటుంబ సభ్యుల ముందే తుపాకీతో కాల్చి చంపేశారు.
అమెరికన్లకు డబ్బులిచ్చి వివాహం చేసుకుంటున్న అఫ్ఘాన్ మహిళలు..!
3 Sep 2021 4:15 PM GMTఅఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. దేశంలో పూర్తిస్థాయి పాలనకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లకు సంబంధించిన చర్చలు,...
ఆకలితో అల్లాడుతోన్న అఫ్గానిస్థాన్.. 30శాతానికిపైగా పౌరులకి ఒక పూట భోజనమే..!
2 Sep 2021 3:15 PM GMTఅఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా నిష్క్రమించిన నేపథ్యంలో దేశ పరిపాలనా వ్యవహారాలపై తాలిబన్లు దృష్టి కేంద్రీకరించారు.
లాలించిన అమ్మ లేదింక.. ఆత్మాహుతి దాడిలో..
1 Sep 2021 9:21 AM GMTఎవరు కన్నబిడ్డో.. ఆమె చేతుల్లో భద్రంగా ఉంది. అమాయకపు చూపులు చూస్తున్న ఆ చిన్నారిని ఎత్తుకుని మురిసిపోయింది.
సమయానికి తగు నిర్ణయం: బైడెన్ సమర్థింపు
1 Sep 2021 8:20 AM GMTఅప్గాన్‌లో అమెరికా సైనికులను ఉపసంహరించి చాలా మంచి పని చేశామని సమర్థించుకుంటున్నారు అధ్యక్షుడు జో బిడెన్.
ఆప్ఘనిస్తాన్ ను వీడిన చివరి విమానం.. తాలిబన్లు సంబరాలు..!
31 Aug 2021 9:24 AM GMTAfghanistan: అమెరికా విమానం అలా గాల్లో ఎగిరిందో లేదో.. వెంటనే సంబరాలు మొదలుపెట్టారు తాలిబన్లు. నిన్నటి దాకా అమెరికా ఆధీనంలో ఉన్న కాబూల్...
అధికారంలోకి వచ్చినా తాలిబన్ నాయకుడు ఎక్కడా అడ్రస్ లేడు.. ఎందుకని?
31 Aug 2021 6:30 AM GMTతాలిబన్ల అరాచక పాలన మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో తాలిబన్లను నడిపించే నాయకుడంటూ ఒకడు ఉండాలి కదా.
Beheshta Arghand : ఇంటర్వ్యూతో రిస్క్ చేసి.. దేశం విడిచి పారిపోయిన మహిళా జర్నలిస్టు..!
31 Aug 2021 6:00 AM GMTఈ నెల ప్రారంభంలో ఆఫ్గనిస్తాన్ని తాలిబాన్లు ఆక్రమించాక వారిని ఇంటర్వ్యూ చేసిన టీవీ న్యూస్ మహిళా జర్నలిస్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయింది.
ఆపరేషన్ కంప్లీట్.. ఆఫ్గాన్ టు అమెరికా.. మళ్లీ తాలిబన్ల శకం..!
31 Aug 2021 4:30 AM GMTఆఫ్గాన్ పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయింది అమెరికా. నిన్న అర్థరాత్రి మిగిలిన సైనికులు, పౌరులను తీసుకుని అమెరికా బయల్దేరింది.
తాలిబన్ల దౌర్జన్యం.. న్యూస్ యాంకర్‌పైకి గన్ ఎక్కుపెట్టి..
30 Aug 2021 8:34 AM GMTఅఫ్టానీయులారా భయపడవద్దు. తాలిబన్లు మిమ్మల్ని ఏమీ చేయరు. ఆఫ్ఘనిస్తాన్‌లో స్టూడియోలో సాయుధ వ్యక్తులు..
Afghanistan : ఆఫ్గాన్‌లోని జర్నలిస్టుల పరిస్థితి దారుణం... !
30 Aug 2021 4:45 AM GMTతమకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై కక్షగడుతున్న తాలిబన్లు.. వేటాడి చంపేస్తున్నారు. ఆ మధ్య ఓ జర్మనీ జర్నలిస్టు బంధువును హతమార్చారు.
కాబుల్‌లో మళ్లీ ఉగ్రదాడి జరగొచ్చని అమెరికా హెచ్చరిక..!
29 Aug 2021 10:00 AM GMTకాబుల్‌లో మళ్లీ ఉగ్రదాడి జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. 24 గంటల నుంచి 36 గంటల్లో ఎయిర్పోర్ట్ టార్గెట్‌గా ఐసిస్-కె టెర్రర్...
Afghanistan: బ్యాంకుల్లో 'నో క్యాష్'.. ఏటీఎంల వద్ద జనం క్యూ..!
28 Aug 2021 2:13 PM GMTAfghanistan: మరోవైపు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు.. దాంతో అక్కడ ప్రజానీకం వణికిపోతుంది.
Afghanistan Crisis: ఉగ్రవాదుల మారణహోమం తర్వాత మారిన పరిస్థితులు..
28 Aug 2021 1:50 PM GMTAfghanistan Crisis: ఆగస్టు 31లోగా అమెరికన్లను స్వదేశానికి తీసుకెళ్లాలని తాలిబన్లు...USకు డెడ్‌లైన్ పెట్టిన నేపథ్యంలో...
ప్రతీకారం తీర్చుకుంటాం: బైడెన్ హెచ్చరిక
27 Aug 2021 5:46 AM GMTఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం జరిగిన దాడులలో కనీసం 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు.
Afghanistan: కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు
26 Aug 2021 2:36 PM GMTBlast in Kabul: ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో తరలింపు ప్రక్రియ జరుగుతుండగా కాబూల్ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది.
Afghanistan: ఐదు రోజులే మిగిలింది.. ఆ తర్వాత ఏం జరగబోతుంది..?
26 Aug 2021 2:21 PM GMTAfghanistan Crisis: కౌంట్‌డౌన్ మొదలైంది డెడ్‌లైన్ ముంచుకొస్తోంది. ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది..
కాసేపట్లో అప్ఘనిస్తాన్ పరిణామాలపై కేంద్ర అఖిలపక్ష సమావేశం..!
26 Aug 2021 6:45 AM GMTఆఫ్గానిస్తాన్ పరిణామాలపై చర్చిచేందుకు కాసేపట్లో అఖిలపక్షనేతలు సమావేశమవుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది.
కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద ఘోరంగా పరిస్థితులు.. ఒక వాటర్ బాటిల్ రూ.3 వేలు, ప్లేట్ భోజనం రూ.7000..!
26 Aug 2021 6:45 AM GMTమరో ఐదు రోజులు. అమెరికా సంకీర్ణ దళాలు ఆఫ్గానిస్తాన్ నుంచి పూర్తిగా వెనుతిరిగితే అక్కడి పరిస్థితులు ఇప్పుడు ఉన్నదానికంటే ఘోరంగా, భయంకరంగా...
విధి విలాపం: ఒకప్పుడు మంత్రి.. ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్
25 Aug 2021 11:04 AM GMTఏడాది క్రితం ఆ దేశానికి ఐటీ మంత్రిగా గౌరవస్థానాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్‌గా వీధుల్లో తిరుగుతున్నాడు.
అఫ్గానిస్థాన్ శరణార్థులకు అండగా జీ-7 దేశాల నిర్ణయం
24 Aug 2021 4:05 PM GMTAfghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మారణహోమం సృష్టిస్తున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద చోటుచేసుకుంటున్న హృదయవిదారక దృశ్యాలే
భారత్ నిజమైన ఫ్రెండ్.. విలన్ పాకిస్థానే: పాప్ సింగర్
24 Aug 2021 2:16 PM GMTAfghanistan Crisis: ఆఫ్గనిస్తాన్ దుస్థితికి పాకిస్థానే కారణమని అర్యానా సయీద్ అన్నారు.