You Searched For "Allu Arjun"

Srivalli Song Pushpa: చూపే బంగారమాయెనే శ్రీవల్లి..

13 Oct 2021 6:35 AM GMT
Srivalli Song Pushpa: సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమా పాటల సందడి ఇప్పటికే మొదలయింది.

Sukumar: తన ఫేవరెట్ సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్న సుకుమార్..

11 Oct 2021 3:26 AM GMT
Sukumar: వన్ సైడ్ లవ్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్.

Allu Ramalingaiah: తాతయ్యకు ప్రేమతో.. : బన్నీ బర్త్‌ డే గిప్ట్

1 Oct 2021 9:01 AM GMT
Allu Ramalingaiah: అల్లు రామలింగయ్య తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన నటుడు.

Allu Arjun : అల్లు అర్జున్ కి అభిమాని స్పెషల్ గిఫ్ట్ .. 160 ఏళ్ల ..!

29 Sep 2021 11:31 AM GMT
Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌‌‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు రాష్ట్రాలతో పాటుగా...

Pushpa Movie Update: పుష్పరాజ్‌కు జోడీ అదిరింది..

29 Sep 2021 5:07 AM GMT
Pushpa Movie Update: ‘రంగస్థలం’తో మాస్ సినిమాలు కూడా తీయగలనని నిరూపించుకున్నాడు సుకుమార్.

బన్నీ చెల్లెలుగా ఈ మిడిల్ క్లాస్ మెలోడి భామ..

13 Sep 2021 6:15 AM GMT
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోంది.

'భద్ర' ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ ఎవరో తెలుసా!!

25 Aug 2021 11:52 AM GMT
ఎవరితో తీసినా సినిమా హిట్టయితే దర్శక నిర్మాతలు ఏది జరిగినా అంత మన మంచికే అనుకుంటారు.

అల్లు అర్జున్‌ మేకప్‌కు అంత సమయమా..! బన్ని డెడికేషన్‌‎కి యూనిట్ ఫిదా..

24 Aug 2021 11:14 AM GMT
Pushpa Movie: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’.

మళ్లీ గిల్లాడు.. మెగా ఫ్యామిలీపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..

24 Aug 2021 7:44 AM GMT
వివాదాల వర్మ ఈరోజేం వినిపించబోతున్నాడని విమర్శకులు సైతం ఆసక్తితో ఎదురు చూసేలా కామెంట్స్ చేస్తుంటాడు.

'దాక్కో దాక్కో మేక'.. పుష్ప నుంచి సాంగ్ వచ్చేసింది..!

13 Aug 2021 6:05 AM GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Allu Arjun : అల్లు అర్జున్‌‌కి హిట్... ఆ హీరోయిన్‌‌లు ఫట్..!

11 Aug 2021 10:40 AM GMT
మెగా కాంపౌండ్ లాంటి బ్యాక్‌‌గ్రౌండ్ ఉన్నప్పటికీ కష్టపడి స్టార్‌‌గా ఎదిగాడు అల్లు అర్జున్.. తాత లెజెండ్, మామ స్టార్ హీరో, నాన్న బడా ప్రొడ్యూసర్.. కానీ...

'పుష్ప' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

3 Aug 2021 8:55 AM GMT
కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయిన సినిమాల్లో పుష్ప ఒకటి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ మైత్రీ మూవీస్ సంస్థ...

వ‌ల్లంకి పిట్ట 'కావ్య' ఇప్పుడెలా ఉందో చూడండి..!

25 July 2021 4:15 PM GMT
అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య ఇప్పుడెలా ఉందొ చూడండి..!

తెలుగులో హీరోయిన్‎గా అల్లు అర్జున్ 'చెల్లెలు'..పక్కా ప్లాన్‎తోనే ఎంట్రీ..ఇప్పటికే..

21 July 2021 7:06 AM GMT
Tollywood:రాజ్ తరుణ్, నవీన్ పొలిశెట్టి లాంటి యువ హీరోలు కూడా సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అయిన వారే. టాలీవుడ్ కమెడియన్ సుదర్శన్, బిగ్ బాస్ ఫేం హారిక...

అల్లు స్నేహ విన్యాసాలు.. వైరల్ గా మారిన ఫోటోలు..!

9 July 2021 8:33 AM GMT
అల్లు అర్జున్ సతిమణి అల్లు స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటారు.

Allu Arjun : అంధుడిగా 'ఐకాన్‌' స్టార్‌..!

25 Jun 2021 2:13 PM GMT
Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా అనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్.. 'ఐకన్'పై అంత లో ప్రొఫైల్ ఎందుకో..?

11 Jun 2021 11:00 AM GMT
పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఐకనే అంటూ కన్ఫార్మ్ చేశాడు బన్నీవాస్.

Allu Arjun : కరోనా నుంచి కోలుకున్న అల్లు అర్జున్..!

12 May 2021 6:25 AM GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్నీ ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 15 రోజులు క్వారంటైన్ త‌ర్వాత నాకు నెగెటివ్ అని ...

Pushpa ; ఫిక్స్ ... అవును పుష్ప రెండు భాగాలుగానే..!

12 May 2021 5:30 AM GMT
అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

Anasuya Bharadwaj : పుష్పలో అనసూయ పాత్ర అదేనా?

9 May 2021 11:30 AM GMT
ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఆమె పాత్ర ఇదేనంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

Pushpa : రెండు భాగాలుగా బన్నీ ' పుష్ప' ..?

6 May 2021 10:30 AM GMT
అదేటంటే.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారట. ఈ ఏడాదిలో పుష్ప మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది రెండో భాగాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్ అని...

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్..!

28 April 2021 6:15 AM GMT
కరోనా సెకండ్ వేవ్ మాములుగా లేదు.. సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డాడు.

ట్రెండింగ్‌లో అల్లు అర్జున్ 'పుష్ప' టీజర్..!

27 April 2021 7:45 AM GMT
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ...

అల్లు అర్జున్‌‌‌కి చెల్లిలిగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్?

26 April 2021 11:30 AM GMT
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ...

ఊరమాస్‌ లుక్‌లో పుష్ప రాజ్..

7 April 2021 3:50 PM GMT
ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజును సందర్భంగా ఒకరోజు ముందే మెగా అభిమానులకి గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్..

మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోన్న అల్లు అర్జున్‌ ఫ్యామిలీ..!

4 April 2021 7:45 AM GMT
సినిమా షూటింగ్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్నారు.

Allu Arjun Pushpa : అల్లు అర్జున్ 'పుష్ప' సప్‌‌‌రైజ్ వచ్చేసింది..!

3 April 2021 5:56 AM GMT
Allu Arjun Pushpa : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌‌‌లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే... ఈ సినిమా నుంచి సప్‌‌‌రైజ్ వచ్చేసింది.

అందాల తాజ్ ముందు అల్లు జంట..!

6 March 2021 1:45 PM GMT
పదో వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తన భార్య స్నేహరెడ్డితో దిగిన ఫొటోలను హీరో అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Allu Arjun caravan : అల్లు అర్జున్‌ కార్వాన్‌కు ప్రమాదం

6 Feb 2021 1:55 PM GMT
అల్లు అర్జున్‌ కార్‌వాన్‌కు ప్రమాదం జరిగింది. పుష్ప షూటింగ్‌ కోసం రంపచోడవరం వెళ్తుండగా.. ఖమ్మం జిల్లా కరుణగిరి బ్రిడ్జి సమీపంలో కార్‌వాన్‌ను ఓ...

స్టైలిష్ స్టార్ అర్జున్ పై రోల్ రైడా ర్యాప్

12 Jan 2021 8:22 AM GMT
యంగ్ హీరో అల్లు అర్జున్ యువతకు ఓ స్టైలిష్ ఐకాన్. అతడి సినిమాల్లో కొత్తదన్నాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. యూత్‌ని అలరించే స్టెప్పులు, పాటలతో...