Top

You Searched For "Andhra Pradesh"

విశాఖలో మావోయిస్టుల లేఖ కలకలం..!

22 April 2021 10:00 AM GMT
విశాఖలో మావోయిస్టుల లేక కలకలం సృష్టించింది. విశాఖ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరిట లేఖ విడుదలైంది.

జగన్ ప్రభుత్వం పైన మరోసారి ఎంపీ రఘురామ విమర్శలు..!

21 April 2021 10:00 AM GMT
జగన్ ప్రభుత్వ విధానాలపై ఢిల్లీలోని రచ్చబండ వేదికగా రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

వాయుపుత్రుడు పుట్టింది తెలుగు నేలపైనే.. అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం..!

21 April 2021 9:00 AM GMT
భజరంగబలి తిరుమలలోనే జన్మించారని చెప్పాలంటే.. ముందుగా తిరుమలకు అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చిందో నిరూపించాలి. పండితులు అదే పని చేశారు.

కర్నూలులో రూ.9.24 లక్షల విలువైన మద్యం ధ్వంసం చేసిన పోలీసులు

21 April 2021 7:30 AM GMT
కర్నూలు జిల్లాలో పోలీసులు అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. గూడూరు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై మద్యం బాటిళ్లను వాహనాలతో తొక్కించారు.

ఏపిలో కొత్తగా 8,987 కరోనా కేసులు.. 35మంది మృతి..!

20 April 2021 12:30 PM GMT
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. ఒక్క రోజులో కొత్తగా 8వేల 987 కేసులు నమోదయ్యాయి. ఇక 24గంటల్లో వైరస్ బారిన పడి 35 మంది మరణించారు.

ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ..!

20 April 2021 8:30 AM GMT
ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలి : నారా లోకేష్

20 April 2021 8:00 AM GMT
ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి.. ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుంది : చంద్రబాబు

20 April 2021 6:00 AM GMT
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధిష్ట ప్రణాళికతో పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు.

రేపు నా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దు.. కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

19 April 2021 12:00 PM GMT
తన పుట్టిన రోజు వేడుకలను జరపోద్దని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు, నాయకులకు పిలుపు నిచ్చారు.

ఏపీలో రేపట్నుంచి 1-9 తరగతులకు సెలవులు..!

19 April 2021 10:25 AM GMT
రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను యధాతథం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైసీపీ నేత ఆడియో..!

19 April 2021 6:45 AM GMT
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో ఇదే. పోలింగ్ ముందు రోజే ఇతర నియోజకవర్గాల నుంచి కిరాయి ఓటర్లను రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తోంది.

ఓట్లెయడానికి వెళ్తూ పట్టుబడ్డారు.. ఓట్లేసి వస్తూ దొరికిపోయారు..!

19 April 2021 4:56 AM GMT
వాడెవరో విశాఖ జిల్లాలో ఓ ఇంట్లో చొరబడి ఆరుగురు అమాయకుల్ని అడ్డంగా నరికేశాడు. ఇది కక్షలతో చేసిన వ్యక్తుల హత్య. అక్కడ.. వాడిని అరెస్ట్‌ చేశారు

ఇళ్లను కూల్చడం దారుణం : నారా లోకేష్

18 April 2021 11:36 AM GMT
సుమారు 40 ఏళ్ల నుంచి తాము ఇక్కడే నివసిస్తున్నామని.. రేకుల షెడ్డు వేసుకొని జీవిస్తున్న తమను రోడ్డున పడేశారని వాపోతున్నారు. జేసీబీల ద్వారా అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారు.

నా ఆరోగ్యం కుదుటపడుతోంది: పవన్ కళ్యాణ్

18 April 2021 10:56 AM GMT
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 'ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుటపడుతోంది. వైద్యుల సూచనలు సలహాలు పాటిస్తున్నాను.

కాణిపాకం ఆలయంలో 13 మందికి కరోనా..!

18 April 2021 10:00 AM GMT
ప్రధాన ఆలయంలో పనిచేసే అర్చకులు, వేద పండితులు, డోలు సన్నాయి వాయిద్యకారులు సహా మరికొంత మంది ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు లేదా వాయిదా వెయ్యండి : నారా లోకేష్‌

18 April 2021 8:30 AM GMT
కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయడం చేయాలని సీఎం జగన్‌కి నారా లోకేష్ లేఖ రాశారు.

విజయనగరంలో కరోనా బారిన పడి సీసీఎస్‌ డీఎస్పీ మృతి..!

18 April 2021 7:30 AM GMT
కరోనా బారిన పడి మరో పోలీసు ఉన్నతాధికారి కన్నమూశారు. ఈ విషాద ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. CCS డీఎస్పీ పాపారావు గత కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు.

Ap Corona : ఏపీలో కొత్తగా 7,224 కరోనా కేసులు, 15 మంది మృతి..!

17 April 2021 12:56 PM GMT
ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే కొత్తగా 7వేల 224 కేసులు నమోదు కాగా... 15 మంది మృతి చెందారు.

ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే ఎన్నికలు జరిపి ఏం లాభం ; టీడీపీ

17 April 2021 10:00 AM GMT
బహిరంగంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్‌ పెట్టాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు

17 April 2021 9:30 AM GMT
వీలైతే తిరుపతి ఉప ఎన్నికలో రీపోలింగ్‌ పెట్టాలన్నారు. అలా సాధ్యంకాకపోతే కనీసం తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అయినా తిరిగి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు.

తిరుపతి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది : విష్ణువర్ధన్‌రెడ్డి

17 April 2021 9:03 AM GMT
తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఏపీలో కరోనా విజృంభిస్తోన్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదు : అయ్యన్నపాత్రుడు

16 April 2021 3:45 PM GMT
ఏపీలో కరోనా విజృంభిస్తోన్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు.. 20 మరణాలు

16 April 2021 2:15 PM GMT
ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కొత్తగా 6,096 కరోనా కేసులు.. 20 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు.

మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

16 April 2021 1:45 PM GMT
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన సీఐడీ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు మరోసారి ఆదేశించింది.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్దం..!

16 April 2021 11:00 AM GMT
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

కరోనాను నియంత్రణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ : చంద్రబాబు

14 April 2021 4:00 PM GMT
ఇసుక దొంగ వ్యాపారమే వైసీపీ కార్యకర్తలకు దినచర్యగా మారిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సత్యవేడు రోడ్‌ షోలో పాల్గొన్న చంద్రబాబు..

70 ఏళ్ల వయసులోనూ చమట చిందిస్తున్న చంద్రబాబు..

14 April 2021 2:30 PM GMT
అయితే తిరుపతి ఎన్నికల సందర్భంగా తీసిన ఓ ఫోటో మాత్రం... అందరినీ అశ్చర్యపరుస్తోంది. ఎన్నికల ప్రచారం ముగించుకున్న చంద్రబాబు పూర్తిగా అలసిపోయారు.

ఏపీలో కొత్తగా 4,157 కేసులు, 18 మంది మృతి

14 April 2021 12:30 PM GMT
రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరింత విజృంభిస్తుండటంతో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక రోజు వ్యవధిలో వెయ్యి కేసులు నమోదవుతుంటం ఆందోళన కలిగిస్తోంది.

రాజధాని అమరావతిపై వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్..!

14 April 2021 9:15 AM GMT
రాజధాని అమరావతిపై వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు ఎంపీ రఘురామకృష్ణరాజు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు.

కర్నూలు జిల్లాలో భారీగా వజ్రాల నగలు, బంగారం సీజ్‌

14 April 2021 8:15 AM GMT
కర్నూలు జిల్లాలో భారీగా వజ్రాల నగలు, బంగారం సీజ్‌ చేశారు పోలీసులు.

ఏపీలో కొత్తగా 4,228 కేసులు, 10 మంది మృతి..!

13 April 2021 11:58 AM GMT
ఏపీలో కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది.. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా వుంది.. గడిచిన 24 గంటల్లో ఏపీలో ఏకంగా 4వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం..

13 April 2021 9:25 AM GMT
. తిరుపతి టీడీపీ కార్యాలయంలో పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. రాజీలేని పోరాటం చేసే వ్యక్తులకు అడ్డుతగలద్దన్నారు

తెలుగు ప్రజలకు నారా లోకేష్‌ ఉగాది శుభాకాంక్షలు..!

13 April 2021 6:15 AM GMT
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.

తిరుపతి రోడ్ షోలో చంద్రబాబు పై రాయితో దాడి..!

12 April 2021 2:21 PM GMT
తిరుపతి రోడ్ షోలో చంద్రబాబు పై రాయితో దాడి జరిగగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చంద్రబాబు పై రాయి విసిరారు.

సీఎం జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు.. దరిద్రపు పాలనతో జనం విసిగిపోయారు : చంద్రబాబు

12 April 2021 1:59 PM GMT
సీఎం జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని, దరిద్రపు పాలనతో జనం విసిగిపోయారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. క్రిష్ణాపురం ఠాణా వద్ద చంద్రబాబు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు.

తిరుపతి ప్రచారానికి జగన్‌ ఎందుకు వెళ్లలేదు ?: వర్ల రామయ్య

12 April 2021 1:30 PM GMT
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం జగన్‌ ఎందుకు వెళ్లలేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.