Top

You Searched For "Andhrapradesh"

ఏపీలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 1,184 కేసులు

31 March 2021 1:44 PM GMT
ఏపీలో మళ్లీ కరోనా విలయ తాండవం చేస్తోంది.. రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి..

తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. !

28 March 2021 9:59 AM GMT
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు తెప్పపై విహరించారు.

పోలీసుల మానవత్వం... అనాధ శవాన్ని భుజాలపై మోసి.. !

28 March 2021 7:00 AM GMT
ఈ మధ్య యువ పోలీసులు మానవత్వం చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా విశాఖలో ఓ అనాధ శవాన్ని భుజాల పైన దాదాపు 3కిమీ మోసి తీసుకువెళ్ళారు

వైసీపీ ప్రభుత్వంపై వర్ల రామయ్య ఫైర్

24 March 2021 8:53 AM GMT
జగన్‌ కేసులో ముద్దాయిగా ఉన్నశ్యామ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల నూతన కమిషనర్‌గా పేరును ప్రతిపాదించడం ఏంటని ప్రశ్నించారు.

అమరావతిని, టీడీపీని అంతం చేయడానికి జగన్‌ కుట్రలు..!

16 March 2021 7:26 AM GMT
అమరావతిని, టీడీపీని అంతం చేయడానికి కుట్రలు చేస్తున్న జగన్‌.. ప్రజా రాజధానిని ఇంచ్‌ కూడా కదపలేరని, టీడీపీ జెండాలో పోగు కూడా పీకలేరని కామెంట్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం!

20 Feb 2021 3:45 PM GMT
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కూనవరం మండలం కాచవరంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీ పతనానికి ప్రారంభం : చంద్రబాబు

10 Feb 2021 11:16 AM GMT
వైసీపీ ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడినా.. బెదిరింపులకు దిగినా ప్రజలు టీడీపీ వెనుక నిలబడ్డారని అన్నారు.

Visakhapatnam Steel Plant : స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదు : చంద్రబాబు

6 Feb 2021 10:32 AM GMT
విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.

ఐదు ఇండస్ట్రియల్‌ నగరాలు ఏపీకి ఇచ్చాం : కేంద్రమంత్రి జైశంకర్‌

6 Feb 2021 10:01 AM GMT
రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా కేంద్రం రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలో ముందడుగు వేయదన్నారు కేంద్రమంత్రి జైశంకర్‌.

మంత్రి పెద్దిరెడ్డిపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు!

6 Feb 2021 8:52 AM GMT
ఉద్యోగుల్ని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఫిర్యాదులో పేర్కొంది.

పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు : ఎంపీ రఘురామ

5 Feb 2021 2:00 PM GMT
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవైటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం చొరవచూపి ప్రధానితో మాట్లాడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.

SEC నిమ్మగడ్డకు ఏ అధికారి సపోర్ట్ చేసినా చర్యలు తీసుకుంటాం : మంత్రి వార్నింగ్

5 Feb 2021 1:36 PM GMT
SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ మాట విని ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే మార్చి 31 తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఎస్సై శిరీషకు డీజీపీ సెల్యూట్‌!

5 Feb 2021 11:16 AM GMT
ఎస్సై శిరీషను చూడగానే ఆమెకు డీజీపీ సెల్యూట్‌ చేశారు. అనంతరం బ్యాడ్జ్‌తోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

టీడీపీ నేత పట్టాభిపై దాడి కేసులో దర్యాప్తు వేగవంతం!

4 Feb 2021 3:30 PM GMT
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. కమిషనరేట్‌ పరిధిలో ఉన్న ఏ1 రౌడీ షీటర్లందరినీ పోలీసులు విచారిస్తున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ!

4 Feb 2021 11:45 AM GMT
ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు..

గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా వివేక్‌ యాదవ్‌

3 Feb 2021 1:39 PM GMT
పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ మెంబర్‌ సెక్రటరీగా పనిచేసిన వివేక్‌ యాదవ్‌ను... గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించేందుకు ఎస్‌ఈసీ నిర్ణయించింది.

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల!

3 Feb 2021 11:14 AM GMT
ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. జూన్ 7 నుంచి 16 వరకు టెన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

నేరాలు-ఘోరాలు చేయడం.. ఎదుటివాళ్లపై రుద్దడం: జగన్ పై బాబు కామెంట్స్

3 Feb 2021 11:12 AM GMT
అవినీతిని ప్రశ్నించాడని పట్టాభిపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా.. అంటూ ఆగ్రహం

ఎన్నికలలో జరిగే అక్రమాలకు 'యాప్‌'తో చెక్ : నిమ్మగడ్డ

3 Feb 2021 10:51 AM GMT
ఈ-యాప్‌ కచ్చితంగా విజయవంతమవుతుందని నిమ్మగడ్డ రమేష్ తెలిపారు.

విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి!

2 Feb 2021 5:47 AM GMT
టీడీపీ నేత పట్టాభిరామ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. విజయవాడలోని ఆయన ఇంటి వద్దే ఈ ఘటన జరిగింది.

నేటి నుంచి రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

2 Feb 2021 2:15 AM GMT
మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పూర్తి కావడంతో.. నేటి నుంచి రెండవ దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది.

వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు

2 Feb 2021 12:54 AM GMT
న్యాయస్థానాలపై అనుచితమైన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారనే అభియోగాలపై ఆయనకు నోటీసులు ఇచ్చింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల్లో విధులు నిర్వహిస్తాం : ఏపీ డీజీపీ

1 Feb 2021 2:28 PM GMT
ఫ్రంట్ లైన్ సిబ్బందిగా ఉన్న పోలీసులకు వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.

వైసీపీకి 22 మంది ఎంపీలున్నా.. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారు: ఎంపీ గల్లా

1 Feb 2021 1:45 PM GMT
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. వైసీపీ నుంచి 22 మంది ఎంపీలున్నా.. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారని విమర్శించారు.

పంచాయితీ ఎన్నికలతో వైసీపీ పతనం ఖాయం : చంద్రబాబు

1 Feb 2021 12:43 PM GMT
పంచాయితీ ఎన్నికల మొదటి, రెండు దశల టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.. పంచాయతీ ఎన్నికలతో వైసీపీ పతనం ఖాయమన్నారు.

అభ్యర్థులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదు: చంద్రబాబు

31 Jan 2021 7:07 AM GMT
పంచాయతీ ఎన్నికల్లో బైండోవర్ కేసులు, అపహరణలతో అభ్యర్థులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు.

బలవంతపు ఏకగ్రీవాలు సహించబోము : నిమ్మగడ్డ వార్నింగ్‌

31 Jan 2021 5:40 AM GMT
ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. తొలిరోజు మందకొడిగా దాఖలైన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు... రెండో రోజు జోరందుకుంది.

SEC నిమ్మగడ్డ ఓటు హక్కుపై కొనసాగుతున్న ఉత్కంఠ!

31 Jan 2021 4:51 AM GMT
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కు విషయంపై గుంటూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించారు.

యంగ్ మ్యాన్‌ అయ్యావు.. టీడీపీ ఎంపీ లేఖ పై మాజీ మంత్రి!

30 Jan 2021 2:15 PM GMT
పుట్టబోయే బిడ్డను కేర్ చేసేందుకు 9 రోజుల పెటర్నిటీ లీవ్‌కు అనుమతివ్వాలని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు ప్రారంభం!

29 Jan 2021 3:30 PM GMT
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు (1-5 వ తరగతి) ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.

ఏపీలో కొత్తగా 125 కరోనా కేసులు

29 Jan 2021 3:00 PM GMT
తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,809 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 125 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్‌ కేసులు!

28 Jan 2021 3:30 PM GMT
తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 36,189 కరోనా పరీక్షలు చేయగా, 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో తగ్గిన కోవిడ్ కేసులు!

27 Jan 2021 1:05 PM GMT
ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుమఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 33,808 పరీక్షలు నిర్వహించగా 111 మందికి కరోనా నిర్దారణ అయింది.

ఏపీలో కొత్తగా 172 కరోనా కేసులు!

26 Jan 2021 3:00 PM GMT
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,323 కరోనా పరీక్షలు చేయగా, రాష్ట్రంలో కొత్తగా 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?

26 Jan 2021 10:31 AM GMT
చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్య కేసులో పురుషోత్తం, పద్మజను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యానేరం కింద వారిపై కేసు నమోదు చేశారు. పురుషోత్తంనాయుడును ఏ1గా, పద్మజను ఏ2గా పేర్కొన్నారు.

ఏపీ డీజీపీకి నిమ్మగడ్డ లేఖ!

23 Jan 2021 2:07 PM GMT
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.