You Searched For "balakrishna"

Dimple Hayathi : బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్..!

17 May 2022 4:30 AM GMT
Dimple Hayathi : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

NBK 107 : NBK 107లో హ‌నీ రోజ్.. !

15 May 2022 9:00 AM GMT
NBK 107 : స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే..

Paruchuri Gopala Krishna : ఆ రోజు చిరంజీవి, బాలకృష్ణ నా మాట వినక దెబ్బతిన్నారు : పరుచూరి గోపాలకృష్ణ

10 May 2022 10:00 AM GMT
Paruchuri Gopala Krishna : హీరో బాడీ లాంగ్వేజ్‌ తగ్గుట్టుగానే కథలు, సంభాషణలు ఉండాలని, అప్పుడే ప్రేక్షకులకి అవి నచ్చుతాయని అన్నారు సినీ రచయిత పరుచూరి...

Mehreen Kaur: బంపర్ ఆఫర్ కొట్టేసిన పంజాబీ బ్యూటీ.. నందమూరి హీరోతో జోడీ..

3 May 2022 5:30 AM GMT
Mehreen Kaur: దీని తర్వాత మెహ్రీన్ ఓ నందమూరి హీరో సినిమాలో సెలక్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది.

NBK 107: మాస్ లుక్‌లో బాలయ్య.. ఎన్‌బీకే 107కు పర్ఫెక్ట్ టైటిల్ ఫిక్స్..

2 May 2022 12:15 PM GMT
NBK 107: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ ప్రారంభమయినప్పుడు హీరో ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.

Balakrishna : అదంతా అవాస్తవం.. ఇలాంటివి స్ప్రెడ్ చేయొద్దు..!

26 April 2022 10:15 AM GMT
Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణకి మోకాలికి మైనర్ సర్జరీ అయిందంటూ ఓ న్యూస్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Balakrishna: బాలయ్యకు మైనర్ సర్జరీ.. ఇంతకీ ఏం జరిగింది..?

26 April 2022 7:45 AM GMT
Balakrishna: అఖండ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య కుడిభుజానికి గాయం కావడంతో అప్పుడు కూడా ఆయనకు మైనర్ సర్జరీ జరిగింది.

Balakrishna: 'అఖండ 2' కథకు బాలయ్య మార్పులు..

24 April 2022 2:45 PM GMT
Balakrishna: అఖండ విడుదలయిన కొన్ని రోజులకే అఖండ 2 కూడా ఉండనుందని క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు.

Akhanda: 'అఖండ' సెన్సేషన్.. ఇంకా ఆ థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలు..

21 April 2022 2:16 AM GMT
Akhanda: అఖండ విడుదలయినప్పుడు ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Sonal Chauhan: ప్రభాస్ 'ఆదిపురుష్'లో బాలకృష్ణ హీరోయిన్..

13 April 2022 5:30 AM GMT
Sonal Chauhan: ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్‌కు షూటింగ్ పూర్తి చేసుకోగా ఓ యంగ్ బ్యూటీ ఈ సెట్స్‌లో అడుగుపెట్టినట్టు సమాచారం.

Balakrishna : బాలయ్య మృతి పట్ల బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్...!

9 April 2022 9:08 AM GMT
Balakrishna : సీనియర్ నటుడు బాలయ్య మ‌‌‌ృతి పట్ల హీరో బాలకృష్ణ సంతాపం తెలిపారు.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Balakrishna-Raviteja: భారీ మల్టీ స్టారర్ ఆన్ ది వే.. బాలయ్యతో మాస్ మహారాజ్‌..

5 April 2022 2:10 PM GMT
Balakrishna-Raviteja: బాలకృష్ణ, రవితేజ.. ఈ ఇద్దరు ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు.

Shruti Haasan Remuneration: షాకిస్తున్న శృతి హాసన్ రెమ్యునరేషన్.. చిరుకు ఒకలా.. బాలయ్యకు మరోలా..

11 March 2022 10:54 AM GMT
Shruti Haasan Remuneration: శృతి హాసన్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. ఆ తరువాత స్ట్రాంగ్ కమ్ బ్యాకే ఇచ్చింది.

Shruti Haasan: స్టార్ హీరోలతో శృతి హాసన్.. అప్పుడు బాలయ్య, ఇప్పుడు చిరు..

8 March 2022 2:15 PM GMT
Shruti Haasan: కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే కొన్ని పర్సనల్ కారణాల వల్ల సినిమాలను దూరం పెట్టింది శృతి.

RRR Movie : RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌.. చీఫ్ గెస్ట్ లుగా చిరు, బాలయ్య..!

8 March 2022 4:14 AM GMT
RRR Movie : కరోనా వలన ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన RRR మూవీ ఫైనల్ గా మార్చి 25 న రిలీజ్ కానుంది..

Balakrishna: అప్పుడు పవన్.. ఇప్పుడు బాలకృష్ణ.. అలాంటి పాత్రలో..

6 March 2022 9:55 AM GMT
Balakrishna: పవన్ కళ్యాణ్ ముందు నుండి అయినా రీమేక్ సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనకడారు.

Balakrishna Wedding Card: వైరల్ అవుతున్న బాలకృష్ణ, వసుంధరల పెళ్లి పత్రిక..

1 March 2022 3:16 PM GMT
Balakrishna Wedding Card: బాలయ్య సినిమాల్లో బిజీ అయ్యే సమయానికి ఎన్‌టీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.

Krithi Shetty : బాలయ్యకి నో చెప్పిన బేబమ్మ..

28 Feb 2022 8:30 AM GMT
Krithi Shetty : నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌‌లో ఓ సినిమా తెరకెక్కుతుంది.

NBK107 : ఇదేందయ్యా ఇది.. బాలయ్య సినిమా ఆ కన్నడ సినిమాకి రీమేకా?

20 Feb 2022 9:45 AM GMT
NBK107 : నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Unstoppable With NBK: 'అన్‌స్టాపబుల్' షోకు మరో రికార్డ్.. అది బాలయ్యకే సాధ్యం..

9 Feb 2022 5:34 AM GMT
Unstoppable With NBK: ఇప్పటికే ఐఎమ్‌డీబీ రేటింగ్స్ విషయంలో ఇండియాలోనే టాప్‌లో ఉంది అన్‌స్టాపబుల్.

Mahesh Babu: సీనియర్ ఎన్‌టీఆర్, కృష్ణ మధ్య గొడవ ఏంటి..? దీనిపై మహేశ్ స్పందన..

5 Feb 2022 2:49 PM GMT
Mahesh Babu: సీనియర్ ఎన్‌టీఆర్, కృష్ణ మధ్య వైరం ఉందని ఎప్పటినుండో టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

Balakrishna : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం : బాలకృష్ణ

4 Feb 2022 7:13 AM GMT
Balakrishna : హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పోరుబాట పట్టారు.

Balakrishna : ఇవాళ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ర్యాలీ, మౌనదీక్ష

4 Feb 2022 1:32 AM GMT
Balakrishna : కొత్త జిల్లాల అంశంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో విపక్షాలు, ప్రజా సంఘాలు తమ నిరసనలు కొనసాగిస్తున్నాయి.

Unstoppable With NBK: ఆ నిర్ణయం తర్వాత కెరీర్ అన్‌స్టాపబుల్: మహేశ్ బాబు

3 Feb 2022 1:58 PM GMT
Unstoppable With NBK: బాలయ్య.. మహేశ్‌ను ఆటపట్టించిన తీరు చాలా ఫన్‌ను క్రియేట్ చేసింది.

Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ షో సక్సెస్.. క్రెడిట్ ఆమెదేనట.. బయటపెట్టిన డైరెక్టర్..

30 Jan 2022 11:16 AM GMT
Unstoppable With NBK: ఈ అన్‌స్టాపబుల్ షో సక్సెస్ వెనుక ఉన్నదెవరో దర్శకుడు బీవీఎస్ ఇటీవల రివీల్ చేశారు.

Akhanda : ఆ ఊరంతా 'అఖండ' నామస్మరణే...!

26 Jan 2022 2:30 AM GMT
Akhanda : నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌‌లో వచ్చిన అఖండ చిత్రం థియేటర్‌లో రికార్డులు తిరగరాసింది.

Akhanda Making : అఖండ మేకింగ్..అఘోరా పాత్రను బోయపాటి ఎలా డిజైన్ చేశాడంటే ?

23 Jan 2022 1:45 PM GMT
Akhanda Making : తాజాగా వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ చిత్రం డిసెంబర్ 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.

Nandamuri Balarishna: ఆ దేవుడే మా ఇద్దరినీ కలిపాడు.. : బాలకృష్ణ ఎమోషన్

21 Jan 2022 8:45 AM GMT
Nandamuri Balarishna: అయితే తీర్థయాత్రలకు వస్తున్నట్లుగానే థియేటర్లకు వచ్చేశారని బాలకృష్ణ అన్నారు.

Ram Gopal Varma: 'నాకు అన్‌స్టాపబుల్ షోకు వెళ్లాలని ఉంది': ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..

19 Jan 2022 2:51 AM GMT
Ram Gopal Varma: ముందుగా ధనుష్, ఐశ్వర్యల విడాకులపై వర్మ స్పందించారు.

Balakrishna: వన్‌ అండ్ ఓన్లీ లెజెండ్ ఎన్టీఆర్..: బాలకృష్ణ

18 Jan 2022 7:47 AM GMT
Balakrishna: తెలుగు ప్రజలు ఉన్నంత కాలం NTR ఉంటారు

Balakrishna: ఓపెన్‌ టాప్‌ జీప్‌లో.. భార్య వసుంధరతో బాలకృష్ణ రైడ్..

16 Jan 2022 8:56 AM GMT
Balakrishna: సముద్ర తీరంలో సతీమణి వసుంధరతో కలిసి జీప్ జర్నీ చేశారు బాలకృష్ణ.

Lakshmi Narasimha : లక్ష్మీనరసింహాకి 18 ఏళ్ళు.. రిలీజ్ రోజునే పొలీస్ ప్రొటెక్షన్..!

14 Jan 2022 1:14 PM GMT
Lakshmi Narasimha : సంక్రాంతి అంటే బాలయ్య... బాలయ్య అంటే సంక్రాంతి.. సంక్రాంతికి బాలయ్య పంజా విసురితే ఎలాగుంటుందో నరసింహనాయిడు, సమరసింహారెడ్డి...

Samarasimha Reddy : 23 ఏళ్ల సమరసింహారెడ్డి.. ఆ ఒక్క సీన్ నచ్చలేదని సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్..!

13 Jan 2022 10:06 AM GMT
Samarasimha Reddy : నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ నుంచి ఓ సినిమా వస్తుంది అంటే అంచనాలు మాములుగా ఉండవు.

AP Movie Ticket Price: ఈ బలుపు మాటలు ఎవరిని మెప్పించడానికి: తమ్మారెడ్డి

13 Jan 2022 2:42 AM GMT
AP Movie Ticket Price: ఏపీ సర్కారు తీరుపై సినిమా ఎగ్జిబిటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Unstoppable With NBK: 'నా కెరీర్‌లో నేను మర్చిపోలేని క్యారెక్టర్ అదే'.. అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య..

11 Jan 2022 1:35 AM GMT
Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ 9వ ఎపిసోడ్‌లో ‘లైగర్’ మూవీ టీమ్ స్టేజ్‌పై సందడి చేయనున్నారు.

Samrat Movie : టైటిల్ విషయంలో బాలయ్య మూవీతో వివాదం.. రమేష్ బాబు ఎంట్రీ ఇలా..!

10 Jan 2022 1:30 PM GMT
Samrat Movie : సినిమాకి కథ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే ముఖ్యం.. ఒక్కోసారి టైటిల్ సినిమా స్థాయిని పెంచుతుంది. ప్రేక్షకుడిని థియేటర్ వరకు రప్పిస్తుంది...