Home > Crime News
You Searched For "Crime News"
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. కూతుర్ని కాపాడి మృత్యువాతపడ్డ తండ్రి..!
20 April 2021 12:00 PM GMTతూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కాలువలో పడ్డ కన్నకూతుర్ని కాపాడి తండ్రి మృత్యువాత పడ్డాడు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో రోడ్డు ప్రమాదం..!
16 April 2021 4:15 PM GMTఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.
విజయవాడ: గన్‌మిస్‌ఫైర్ కేసులో కొత్త ట్విస్ట్
12 April 2021 10:00 AM GMTవిజయవాడలో హోంగార్డు భార్య మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కావాలనే భార్య సూర్యరత్న ప్రభను హోంగార్డు హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తల్లిదండ్రుల్ని పోషించడంలో కుమారుల నిర్లక్ష్యం.. వృద్ధ దంపతుల ఆత్మహత్య..!
10 April 2021 12:00 PM GMTభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్వారీ గూడెంలో వృద్ధ దంపతులు దూపకుంట్ల భూషణం(75), ఆదిలక్ష్మీ(70) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విజయవాడలో కూతురుతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
10 April 2021 11:00 AM GMTవిజయవాడలో కూతురుతో కలిసి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురుకు ఉరివేసి, తర్వాత తాను ఉరి వేసుకున్న ఘటన... స్థానికంగా విషాదం నింపింది.
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
3 April 2021 1:00 AM GMTబంధువుల ఇంట్లో అన్నప్రాసననకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో జరిగింది.
విశాఖలో నిత్య పెళ్లికొడుకు: ఆలస్యంగా బయటపడుతున్న అరుణ్‌కుమార్ అరాచకాలు..!
1 April 2021 2:15 AM GMTవిశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరుణ్‌కుమార్ అరాచకాలు ఆలస్యంగా బయటపడ్డాయి. 8 మంది అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వలలో వేసుకుని పెళ్లి చేసుకుని.. వేధింపులకు పాల్పడుతున్నాడు.
విశాఖలో సంచలనం.. 8 పెళ్లిళ్లు చేసుకున్న కేటుగాడు.. !
31 March 2021 12:15 PM GMTవిశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరుణ్‌కుమార్ అరాచకాలు సంచలనం రేపాయి. 8 మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని మోసం చేశాడు.
పెద్దపల్లి జిల్లాలో భారీ చోరీ.. SBIలో రూ.18.40లక్షల నగదుతో పాటు, 6 కిలోల బంగారం అపహరణ..!
25 March 2021 2:00 PM GMTపెద్దపల్లి జిల్లాలో భారీ చోరీ జరిగింది. మంథని మండలం గుంజపడుగులోని ఎస్బీఐలో 18 లక్షల 40వేల నగదుతో పాటు, 6 కిలోల బంగారం దోచుకెళ్లారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. సొంత అన్న, చెల్లెలను నరికి చంపిన తమ్ముడు..!
7 March 2021 7:30 AM GMTసొంత అన్నను, చెల్లెలను నరికి చంపాడో కసాయి తమ్ముడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ రామచంద్రాపురం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఇంటి ఓనర్లే టార్గెట్... మత్తుమందు ఇచ్చి మొత్తం దోచుకుంటారు..!
4 March 2021 9:34 AM GMTభార్యాభర్తలుగా నమ్మించి ఇళ్లు అద్దెకు తీసుకొని.. ఆ తర్వాత అదును చూసి ఇంటి యాజమానురాలికి మత్తు మందు ఇచ్చి హత్య చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయ్యో బిడ్డా అప్పుడే ఎల్లి పోయావా.. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి
1 March 2021 1:30 PM GMTఏడేళ్ల బిడ్డకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయని ఆ తల్లి రోదిస్తోంది. ఓ డ్రైవర్ అజాగ్రత్త ఆ చిన్నారిని పోట్టన బెట్టుకుంది. అమ్మకు కడుపుకోత మిగిల్చింది.
మ్యాట్రి'మనీ' లేడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అకౌంట్లో డబ్బులు..!
27 Feb 2021 12:00 PM GMTసాఫ్ట్ వేర్ సాయంతో గొంతు మార్చి ఎన్ఆర్ఐల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైళ్లు క్రియేట్ చేసినట్లు తేలింది.
పెళ్లి పేరుతో రూ.11 కోట్లకు టోకరా పెట్టేసింది..!
24 Feb 2021 12:53 PM GMTహైదరాబాద్‌లో ఐపీఎస్‌గా చలామనీ అవుతూ... ఓ వ్యక్తికి ఏకంగా పదకొండున్నర కోట్లకు టొకారా పెట్టిన నకిలీ ఐపీఎస్ స్మృతి సింహను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంటికి పిలిచి బీకాం విద్యార్థినిపై అత్యాచారం..!
21 Feb 2021 12:30 PM GMTపెళ్లిపేరుతో ఓ యువతిని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య
17 Feb 2021 11:28 AM GMTపెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. రామగిరి మండలం కలవచర్ల ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
అరకు: లోయలో పడ్డ బస్సు .. 8 మంది మృతి!
12 Feb 2021 3:19 PM GMTఅరకు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం డముకు సమీపంలో శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది..
భార్యభర్తల మధ్య గొడవ.. బావమరిదికి కత్తిపోట్లు!
10 Feb 2021 2:29 PM GMTభార్యభర్తల మధ్య గొడవ కారణంగా బామ్మర్ధి కత్తిపోట్లకు గురయ్యాడు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం దండికుప్పంలో ఈ దారుణం జరిగింది.
నార్సింగి హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష!
9 Feb 2021 12:45 PM GMTరంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి రూ.1000 జరిమానాతో పాటు ఉరిశిక్ష విధించింది.
భార్యను హత్య చేసి మిస్సింగ్ కేసు పెట్టిన భర్త!
5 Feb 2021 10:23 AM GMTఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తే.. భార్యను దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో నిర్థారించారు.
నల్గొండ రోడ్డు ప్రమాదం : సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి!
21 Jan 2021 4:00 PM GMTనల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
పెళ్లికి నిరాకరించాడన్న కోపంతో.. యువకుడిని హత్య చేసిన యువతి
12 Jan 2021 3:00 AM GMTపెళ్లికి నిరాకరించాడన్న అశ్రోశం, మరొకరిని ప్రేమస్తున్నాడని అనుమానంతో ప్రియుడిని దారుణంగా హత్య చేసింది ఓ యువతి.
ఉత్తరప్రదేశ్‌లో పాశవికం : 50 ఏళ్ల అంగన్వాడీ కార్యకర్తపై మానవమృగాల పంజా
6 Jan 2021 12:57 PM GMTఈ నెల 3వ తేదీన సాయంత్రం ఆ అంగన్వాడీ కార్యకర్త దైవ దర్శనం కోసం స్థానిక ఆలయానికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఊరంతా వెదికారు.