Home > Delhi
You Searched For "Delhi"
సాగు చట్టాలపై సెలబ్రిటీల టూల్‌కిట్ ట్వీట్లపై ఢిల్లీ పోలీసులు సీరియస్
16 Feb 2021 9:53 AM GMTసాగు చట్టాలపై సోషల్ మీడియాలో పలువురు సామాజిక కార్యకర్తలు చేసిన టూల్ కిట్ ట్వీట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి
ఉత్తరాదిని వణికించిన భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి జనం పరుగులు
13 Feb 2021 2:15 AM GMTఏం జరుగుతోందో అర్థంకాక జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా గడిపారు.
Pawan Kalyan Meet Amit Shah : కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసిన పవన్ కళ్యాణ్ !
10 Feb 2021 10:15 AM GMTPawan Kalyan Meet Amit Shah : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
Harshita Kejriwal : సీఎం కూతురినే మోసం చేసిన కేటుగాడు.. 34వేలు దోచేశాడు!
8 Feb 2021 2:22 PM GMTHarshita Kejriwal : ఓ ప్రముఖ ఆన్లైన్ స్టోర్‌లో సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మలనుకున్న హర్షితకు కేటుగాడు పెద్ద షాక్ ఇచ్చాడు.
చట్టాలు రద్దు చేసే వరకు దిల్లీ సరిహద్దుల్ని వీడేదిలేదు : రైతు సంఘాలు
7 Feb 2021 7:00 AM GMTసాగు చట్టాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వానికి అక్టోబరు 2వ వరకు గడువునిస్తున్నట్టు వెల్లడించారు.
చక్కా జామ్‌కు రైతుల సన్నాహాలు.. మధ్యాహ్నం రహదారుల దిగ్బంధం
6 Feb 2021 5:00 AM GMTమధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు దేశ వ్యాప్తంగా రహదారులను దిగ్బంధించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చ వెల్లడించింది.
ఢిల్లీ సరిహద్దులో వెనక్కు తగ్గిన కేంద్రం
4 Feb 2021 8:11 AM GMTఅడ్డుగా సిమెంట్ దిమ్మలు, భారీగా బారీకేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. రోడ్లపై మేకులు కూడా పాతారు.
ఈనెల 6న దేశవ్యాప్తంగా రహదారుల దిగ్భందానికి రైతు సంఘాల పిలుపు
2 Feb 2021 4:29 PM GMTరైతులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు నిరసనలు!
2 Feb 2021 3:15 AM GMTకేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతులు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు.
మరింత ఉద్ధృతంగా రైతు సంఘాల ఆందోళనలు!
31 Jan 2021 8:45 AM GMTఢిల్లీ సరిహద్దుల్లో రైతుల సంఘాల ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. వేలాది రైతులు మకాం వేసిన సింఘూ, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో జన ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది.
ఢిల్లీలో బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్
30 Jan 2021 7:17 AM GMTఢిల్లీలోని రైల్వేస్టేషన్లు, విమానశ్రయాలు, అన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం
30 Jan 2021 1:31 AM GMTకేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, ఐబీ అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అత్యవసర సమావేశం నిర్వహించారు.
శాంతియుతంగా దీక్షలను చేస్తున్న మమ్మల్ని ఖాళీచేయిస్తే ఇక్కడే ఉరివేసుకుంటాం : రైతులు
29 Jan 2021 2:00 AM GMT. రైతులపై దాడి చేయవద్దంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
ఆ ఆరు రాష్ట్రాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్
28 Jan 2021 4:00 PM GMTవచ్చే ఏడాది జరగనున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటి చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై గంభీర్ ఫైర్!
28 Jan 2021 2:30 PM GMTఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యారు. ట్రాక్టర్ ర్యాలీలో హింసకు కారణం అయిన వారికి కేజ్రీవాల్ మద్దతిస్తున్నారని ఆరోపించారు.Arvind Kejriwal
రైతు ఉద్యమం నుంచి రెండు సంఘాలు వెనక్కి!
27 Jan 2021 1:58 PM GMTఅటు తాము కూడా ఆందోళనల నుంచి తప్పుకుంటున్నట్లుగా బీకేయూ (భాను) అధ్యక్షుడు భాను ప్రతాప్ సింగ్ ప్రకటించారు. నిన్నటి ట్రాక్టర్ల పరేడ్‌లో చోటుచేసుకున్న ఘటనలు తీవ్రంగా బాధించాయన్నారు.
రైతుల ర్యాలీ.. హోంశాఖ అత్యవసర భేటీ!
26 Jan 2021 11:35 AM GMTగణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు చేస్తున్న ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎర్రకోటపై రైతన్న జెండా!
26 Jan 2021 9:46 AM GMTదేశ రాజధాని ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. పోలీసుల అనుమతితో ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టిన రైతులు కొందరు రూట్ మ్యాప్ మార్చేశారు. సెంట్రల్ ఢిల్లీలోకి చొచ్చుకుపోయారు.
ఢిల్లీ శివార్లలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ
26 Jan 2021 8:05 AM GMTపలుచోట్ల రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఢిల్లీలో ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
26 Jan 2021 6:19 AM GMTజాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత.. హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు.
72వ గణతంత్ర వేడుకలకు రాజ్‌పథ్ సిద్ధం.. భద్రతా వలయంలో దేశ రాజధాని
26 Jan 2021 1:06 AM GMTఏటా రిపబ్లిక్‌డే వేడుకలకు లక్ష మందికి పైగా హాజరయ్యేవారు.. అయితే, కరోనా నిబంధనల కారణంగా ఈసారి 25వేల మందికే అనుమతిచ్చారు.
సాగు చట్టాలపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్న కేంద్రం!
23 Jan 2021 1:59 AM GMTరైతుల తీరుపై కేంద్రమంత్రులు సమావేశంలో అసంతృప్తి వ్యక్తంచేశారు.
అయోధ్య రామమందిరానికి గంభీర్ కోటి రూపాయల విరాళం!
21 Jan 2021 12:30 PM GMTఅయోధ్య రామమందిరానికి భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. రామమందిర నిర్మాణానికి తన వంతుగా రూ. కోటి ఇస్తున్నట్టుగా తెలిపారు.
15 కాకులు మృతి.. ఎర్రకోట క్లోజ్
20 Jan 2021 10:41 AM GMTతదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఇది అమలులో ఉంటుంది ”అని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రైతుల ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులే నిర్ణయం తీసుకుంటారు:సుప్రీంకోర్టు
18 Jan 2021 6:52 AM GMTకొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ట్రాక్టర్ ర్యాలీని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
రైతు ఆందోళనలు మరింత ఉధృతం.. రిపబ్లిక్‌డే రోజున ట్రాక్టర్ ర్యాలీకి సన్నాహాలు
18 Jan 2021 1:52 AM GMTరిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి తీరుతామన్నారు రైతు సంఘాల నేతలు.లక్ష ట్రాక్టర్లతో మార్చ్ నిర్వహిస్తామన్నారు.
చిట్టితల్లి .. చనిపోతూ ఐదుగురిని బతికించింది!
14 Jan 2021 11:57 AM GMTపై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిట్టితల్లి పేరు ధనిష్తా.. ఢిల్లీకి చెందిన ఈ 20 నెలల చిన్నారికి అప్పుడే నిండు నూరేళ్లూ నిండాయి. ఈ నెల ఎనమిదో తేదిన బాల్కనీ నుంచి కిందపడింది.
దోమలను చంపేసి.. నోట్‌బుక్‌లో అతికిస్తూ.. కారణం ఇదే!
14 Jan 2021 8:33 AM GMTగత కొన్ని సంవత్సరాలుగా మనదేశం దోమల బెడద సమస్యను ఎదురుకుంటుంది. వాస్తవానికి దోమల వలన ఇబ్బందిపడని మనిషి లేరు కావచ్చు..
గిఫ్ట్‌ల పేరుతో మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు
9 Jan 2021 3:26 AM GMTసోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. అబ్బాయితో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేయడం మొదలుపెడతారు.
రైతులు పట్టు వీడలేదు..కేంద్రం మెట్టు దిగలేదు..ఎనిమిదో దశ చర్చలు కూడా విఫలం
8 Jan 2021 12:38 PM GMTమూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబట్టాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేసిన రైతులు !
8 Jan 2021 2:30 AM GMTప్రభుత్వం రైతు సంఘాలతో ఏడుసార్లు చర్చలు జరిపింది. కానీ చట్టాల రద్దుకు రైతు సంఘాలు పట్టుబట్టడంతో అవన్నీ విఫలమయ్యాయి.
రాజధాని ఢిల్లీలో రైతన్నల ట్రాక్టర్ ర్యాలీ..
7 Jan 2021 9:17 AM GMTసుమారు 40 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుక్రవారం రోజు కేంద్రం, రైతు సంగాలు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటం.. జనవరి 7న ట్రాక్టర్లతో మార్చ్!
6 Jan 2021 1:56 AM GMTవ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతమవుతోంది.. కేంద్రంతో ఏడోసారి కూడా చర్చలు ఎటూ తేలకపోవడంతో తాడోపేడో...
వ్యవసాయ చట్టాలపై పట్టు వీడని అన్నదాతలు.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్
5 Jan 2021 3:45 PM GMTవ్యవసాయ చట్టాలపై అన్నదాతలు పట్టు వీడడం లేదు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని సైతం వారు లెక్కచేయడం లేదు.
దిగిరాని కేంద్రం.. పట్టువీడని రైతులు.. ఏడో సారి చర్చల్లోనూ దొరకని పరిష్కారం
5 Jan 2021 1:39 AM GMT40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులతో ముగ్గురు కేంద్రమంత్రులు మూడు గంటల పాటు చర్చలు జరిపారు.
మరోసారి అసంపూర్తిగా ముగిసిన కేంద్రం, రైతు సంఘాల చర్చలు
4 Jan 2021 2:21 PM GMTవ్యవసాయ చట్టాల్లో సవరణలు చేస్తామని కేంద్రం ప్రతిపాదనలు చేయగా.. చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు.