You Searched For "England"

IND vs ENG : ఐదో టెస్ట్ మొత్తానికే వాయిదా..!

10 Sep 2021 8:02 AM GMT
ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ పూర్తిగా రద్దు అయింది.

పెళ్లికి ముందు ​ఆ సినిమా చూసి ఏడ్చేవాడ్ని.. సీక్రెట్స్ బయటపెట్టిన రోహిత్

13 Aug 2021 9:03 AM GMT
Rohit Sharma: భారత్-ఇంగ్లండ్ టెస్ట్‌ సిరీస్ నేపథ్యంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు

శ్రీలంక చెత్త రికార్డు.. ఆ తర్వాతి స్థానంలో భారత్..!

3 July 2021 6:45 AM GMT
వన్డే క్రికెట్ చరిత్రలో శ్రీలంక జట్టు చెత్త రికార్డును నెలకోల్పింది. వన్డేలలో ఎక్కువ మ్యాచ్ లు ఓడిపోయిన జట్టుగా మొదటిస్థానంలో లంక నిలిచింది.

Lambda variant: కోవిడ్ కొత్త రూపు 'లాంబ్డా' వేరియంట్.. దాని లక్షణాలు..

28 Jun 2021 6:27 AM GMT
కరోనాకి కొత్త కొత్త పేర్లు.. ప్రస్తుతం లాంబ్డా సీజన్ నడుస్తోందట. అప్రమత్తంగా ఉండమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

IND Vs ENG : ఇంగ్లండ్ టార్గెట్ 330 పరుగులు..!

28 March 2021 12:19 PM GMT
ఆరంభంలో అదరగొట్టిన భారత బ్యాట్స్మన్.. వరుసగా వికెట్లు కోల్పోయి చివరి వరకు ఆ ఊపు కొనసాగించలేకపోయారు.

నిర్ణయాత్మక మ్యాచ్‌ : ఆదివారం ఇండియా-ఇంగ్లండ్ మధ్య సమరం..!

27 March 2021 2:52 PM GMT
సండే ధమాకాకు ఇండియా, ఇంగ్లండ్ జట్లు రెడీ అవుతున్నాయి. పూణే వేదికగా జరిగే మూడో సమరానికి ఇటు కోహ్లీసేన, అటు ఇంగ్లీష్ జట్టు సిద్ధమవుతున్నాయి.

పుణే వన్డేలో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన టీమిండియా

24 March 2021 12:46 AM GMT
భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు కోల్పోయారు.

విజయంతోనే బోణీ.. 66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చిత్తు..!

23 March 2021 4:20 PM GMT
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. 66 పరుగుల తేడాతో ప్రత్యర్ధి జట్టును మట్టికరిపించింది.

కుమ్మేశారంతే.. ఇంగ్లాండ్‌ లక్ష్యం 318..!

23 March 2021 12:24 PM GMT
ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణిత 50 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది..

సీన్‌ రివర్స్‌.. తడబడిన టీమిండియా

13 March 2021 1:53 AM GMT
ఇంగ్లండ్ మరో 27 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మూడో టెస్ట్.. రెండు రోజుల్లోనే.. 10 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం..!

25 Feb 2021 2:40 PM GMT
పింక్ బాల్ టెస్టులో టీంఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ నష్టపోకుండా...

India vs England 3rd Test Day 1 : బౌలర్లు భళా.. ఇంగ్లండ్ 112 పరుగులకే ఆలౌట్..

24 Feb 2021 1:15 PM GMT
India vs England 3rd Test Day 1 : ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు అదరగోట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ల ధాటికి ఇంగ్లీష్...

India Vs England.. భారత్‌-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు.. ఈ మ్యాచ్‌ వాళ్లకి ఎంతో కీలకం!

24 Feb 2021 3:19 AM GMT
India Vs England.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం కానుంది.

India vs England 2nd Test Day 4 : ఇంగ్లండ్ పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. రెండవ టెస్టులో ఘన విజయం!

16 Feb 2021 8:50 AM GMT
India vs England 2nd Test Day 4 : ఇంగ్లండ్ పై తొలి టెస్టు ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. రెండవ టెస్టులో 317 పరుగుల తేడాతో ఘన విజయం...

తొలి ఇన్నింగ్స్.. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ నడ్డి విరిచిన భారత బౌలర్లు

14 Feb 2021 12:18 PM GMT
ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ నడ్డి విరిచారు.

India vs England 2021: తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం

9 Feb 2021 10:15 AM GMT
India vs England 2021: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది.

అప్పుడు ధోనీ.. ఇప్పుడు కోహ్లీ.. సేమ్ టు సేమ్

6 Feb 2021 5:42 AM GMT
టాస్ గెలిచిన తరువాత మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రూట్ 128 పరుగులతో అజేయంగా నిలిచాడు.

తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ టీం ఇదే!

21 Jan 2021 2:34 PM GMT
ఫిబ్రవరిలో ఇండియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొదటి రెండు టెస్టులకు జట్టును ఖరారు చేసింది.

ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన!

19 Jan 2021 3:57 PM GMT
కరోనా నేపద్యంలో ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లు కూడా చెన్నైలో చిదంబరం స్టేడియంలోనే జరుగనున్నాయి. ఫిబ్రవరి 5-9 మధ్య తొలిటెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది.

మళ్లీ లాక్‌డౌన్.. కొత్త స్ట్రెయిన్ కలకలం

5 Jan 2021 6:04 AM GMT
ఈ చర్యలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు.

అదృష్టం అంటే ఇదీ.. పక్కింటాయన ఇచ్చిన బొమ్మలకు వేలంలో కోట్లు..

9 Nov 2020 6:14 AM GMT
దంపతులు ఒక్కరోజులో కోటీశ్వరులైపోయారు.

విచిత్రం.. బిడ్డ పుట్టేవరకు గర్భం దాల్చిన విషయం ఆమెకు తెలియదు

5 Sep 2020 10:52 AM GMT
కడుపులో బిడ్డ పెరుగుతుందన్న విషయం ఆమెకే తెలియకపోవడం. ఓ గంటలో డెలివరీ చేయాలి అని డాక్టర్లు చెప్పాగానే ఆమె అవాక్కయ్యింది.