Home > International
You Searched For "#International"
Florida Boat Accident: అమెరికాలో పడవ ప్రమాదం.. 39మంది మృతి..
27 Jan 2022 2:06 PM GMTFlorida Boat Accident: తాజాగా అమెరికాలో కూడా ఓ ప్రమాదం 39 మంది ప్రాణాలను బలిదీసుకుంది.
Pakistan : పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు..!
18 Dec 2021 1:45 PM GMTPakistan : పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుళ్లలో పది మంది మృతి చెందగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
Mustafa Al-Kadhimi: ఇరాక్ ప్రధానిపై హత్యాయత్నం.. దుండగుల ప్రయత్నం విఫలం..
7 Nov 2021 11:30 AM GMTMustafa Al-Kadhimi: ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమిపై హత్యాయత్నం జరిగింది.
fuel tanker : ఆయిల్ కోసం ఎగబడ్డారు.. ఒక్కసారిగా పేలడంతో ...!
6 Nov 2021 1:15 PM GMTfuel tanker : పశ్చిమాఫ్రికాలోని సియారా లియోన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 91 మంది దుర్మరణం చెందారు.
Russia: వ్యాక్సినేషన్ రేటులో రష్యా వెనుకబాటు.. కరోనా కట్టడికి ఇంక దారి లేదా..?
27 Oct 2021 7:12 AM GMTRussia: రష్యాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ 30 వేలకు పైగా కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలతో రష్యా వణికిపోతోంది.
Anita Anand: కెనడా రక్షణ శాఖ మంత్రిగా భారత మహిళ..
27 Oct 2021 5:15 AM GMTAnita Anand: కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌కు కీలక పదవి దక్కింది.
Afghanistan: ఆఫ్గానిస్తాన్‌లో కొత్త సమస్య.. 8 మంది చిన్నారులు ఆకలిని తట్టుకోలేక..
26 Oct 2021 4:48 AM GMTAfghanistan: ఆఫ్గానిస్తాన్‌లో రోజు రోజుకీ పరిస్థితి దయనీయంగా మారుతున్నాయి.
India China Border: ఇక చైనా నక్కజిత్తులు పనిచేయవు.. మన 'రూపా' ఏఐని తెచ్చేసింది!
26 Oct 2021 2:36 AM GMTIndia China Border: టెక్నాలజీ ఉండగా భయమెందుకు దండగా అన్నట్టున్నాయి ఈరోజులు.
The World Scariest Criminal: టాటూస్ పిచ్చి.. ఇంత పీక్స్లోనా..!!
25 Oct 2021 8:23 AM GMTThe World Scariest Criminal: మామూలుగా ఒక క్రిమినల్‌ను చూస్తుంటే సామాన్యులు ఎవరికైనా భయమేస్తుంటుంది.
Henley Passport Index: వీసా లేకపోయినా 192 దేశాలకు వెళ్లనిచ్చే పాస్‌పోర్ట్..
25 Oct 2021 4:27 AM GMTHenley Passport Index: పాసుపోర్టుతో ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించగలిగేలా ఉన్న దేశాలకు ప్రత్యేకంగా ఒక ఇండెక్స్ ఉంటుంది.
Pakistan: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రజల నిరసనలు. చివరికి మృత్యువాత..
25 Oct 2021 4:06 AM GMTPakistan: పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు భగ్గుమంటున్నారు.
China: పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులకు జైలు శిక్ష..
24 Oct 2021 11:19 AM GMTChina: ఈ జెనరేషన్లో చిన్నప్పటి నుండే పిల్లలపై ఒత్తిడి పడుతోంది. క్షణం తీరిక లేకుండా చదువులు..
Sam Harrison: ఒకే ఓవర్లో ఎనిమిది సిక్సర్లు.. ఇది ఎలా సాధ్యం..?
21 Oct 2021 2:04 PM GMTSam Harrison: మామూలుగా క్రికెట్లో ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడమే పెద్ద రికార్డ్.
Britain: మాస్క్‌ను పక్కన పెట్టారు.. మళ్లీ ప్రమాదంలో పడ్డారు..
20 Oct 2021 12:45 PM GMTBritain: గతేడాది ఈ సమయానికి కరోనా అనే పేరు వింటేనే అందరిలో వణుకొచ్చేది.
West Africa: 735 గుడ్లను తలపై మోసాడు.. దీంతో..
13 Oct 2021 1:47 AM GMTWest Africa: గిన్నీస్ రికార్డును సాధించాలంటే ఎంత సాహసమైనా చేయాలి.
అఫ్గానిస్తాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు.. తుపాకులతో వీరంగం..!
19 Aug 2021 3:00 PM GMTమంగళవారం నిరసనకారులపై కాల్పులు జరిపిన తాలిబన్లు.. నేడు దేశ స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీపై తూటాల వర్షం కురిపించారు.
అఫ్గనిస్తాన్‌లో అల్లకల్లోలం.. ఎయిర్‌పోర్ట్‌లో ఐదుగురు మృతి..!
16 Aug 2021 2:15 PM GMTపూర్తిగా తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌లో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో పాటు పలువురు మంత్రులు ఇప్పటికే దేశాన్ని...
మాలి దేశంలో ఒకే కాన్పులో 9మంది జననం
5 May 2021 11:30 AM GMTఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. పశ్చిమాఫ్రికాలోని మాలికి చెందిన హలీమా సిస్సి.