You Searched For "Karnataka"

ఫ్రెండ్ అని ఇంటికి రానిస్తే.. ఎంతకి తెగించాడంటే..!

5 Aug 2021 3:16 PM GMT
వివాహేతర సంబంధాల మోజులో పడిపోయి కొందరు బంధాలకి విలువ ఇవ్వడం లేదు. కట్టుకున్న భర్తను సైతం కడతేర్చేందుకు కూడా వెనుకాడడం లేదు

కర్నాటకలో కొలువుదీరిన కొత్త కేబినెట్.. యుడ్యూరప్ప కుమారుడికి దక్కని చోటు..!

4 Aug 2021 4:15 PM GMT
ఇటీవలే యడ్యూరప్ప సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎంపికైన బసవరాజ్ బొమ్మై కొత్త కేబినెట్ కొలువుదీరింది.

మూగజీవాలని కూడా చూడలేదు.. విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి..!

29 July 2021 1:45 PM GMT
వానరుల పై విశ్వరూపం ప్రదర్శించారు కొందరు వ్యక్తులు.. మానవత్వం మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు.

సీఎం పీఠం దక్కించుకోవడంలో వారసులకు కలిసొస్తున్న సమీకరణాలు

28 July 2021 7:35 AM GMT
Cm Chair: దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో వారసులు, కుటుంబసభ్యులకు దక్కిన సీఎం ఛాన్స్‌

కర్నాటక 20వ సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం

28 July 2021 6:31 AM GMT
Basavaraj Bommai: కర్నాటక 30వ సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు.

ఇంజినీర్‌ నుంచి సీఎం వరకు..బసవరాజు బొమ్మై నేప‌థ్యం ఇలా ..

28 July 2021 1:12 AM GMT
Basavaraj Bommai: మాజీ సీఎం SR బొమ్మై కుమారుడుగా అందరికి సుపరిచితుడు. యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడు.

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై

27 July 2021 2:53 PM GMT
Karnataka: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై పేరును ఖరారు చేశారు.

కర్నాటక సీఎం యడియూరప్ప రాజీనామా..!

26 July 2021 6:46 AM GMT
కర్నాటక సీఎం యడియూరప్ప రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించేందుకు యడియూరప్ప రాజ్‌భవన్‌కు బయల్దేరారు.

ఈ నెల 26న కర్ణాటక రాజకీయాల్లో ఏం జరగబోతుంది..?

23 July 2021 3:19 AM GMT
Karnataka Politics:అధిష్టానం ఒత్తిడి తనపై లేదని..అధిష్టానం ఆదేశిస్తే.. వెంటనే రాజీనామా చేస్తానన్నారు యడియూరప్ప. అయితే ఈనెల 26వ తేదీన ఏం జరుగుతుందోనని...

యడియూరప్ప రాజీనామాపై ఉత్కంఠ

17 July 2021 7:52 AM GMT
Yediyurappa: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేస్తారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఎడబాటు తప్పదని.. కలిసికట్టుగా ఆత్మహత్య..!

6 July 2021 10:25 AM GMT
వారిద్దరూ కవలలు.. చిన్నప్పటి నుంచి ఒకేచోట ఆడుతూపాడుతూ పెరిగారు. జీవితాంతం అలాగే ఉండాలని అనుకున్నారు.

New Governors In 8 states : 8 రాష్ట్రాలకు గవర్నర్లను మార్చిన కేంద్రం..!

6 July 2021 8:16 AM GMT
New Governors In 8 states : 8 రాష్ట్రాలకు గవర్నర్లను మార్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

Karnataka Lockdown : కర్ణాటకలో మరో రెండు వారల లాక్ డౌన్ పొడిగింపు..!

21 May 2021 2:53 PM GMT
Karnataka Lockdown : కర్ణాటకలో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 7 వరకు లాక్ డౌన్ పొడిగిచింది.

Third Wave: థర్డ్ వేవ్ మొదలైందా.. చిన్నారులపై ప్రభావం..

21 May 2021 12:45 PM GMT
కర్ణాటకలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటి వరకు పెద్ద వారిపైనే ప్రభావం చూపిన కరోనా ఇప్పుడు చిన్నారులను కూడా వదిలిపెట్టేలా లేదు.

Groom marries both siblings : ఒకే వ్యక్తిని పెళ్లాడిన సిస్టర్స్.. !

16 May 2021 4:30 PM GMT
Groom Marries Both Siblings : కరోనా కాలంలో పెళ్లి కావడమే కష్టంగా మారగా.. ఓ వ్యక్తి మాత్రం ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు.

Donate Money To People : శభాష్.. కూతురు పెళ్లి ఖర్చు మొత్తాన్ని పేదలకి పంచేశాడు..!

16 May 2021 9:26 AM GMT
Donate Money To People : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను కూడా విధించాయి.

Sonu sood : హర్భజన్ రిక్వెస్ట్.. ఓకే అన్న సోనూ..

12 May 2021 10:01 AM GMT
సోనూసూద్ సెలబ్రిటీలకే సెలబ్రిటీగా మారుతున్నారు. సాధారణ పౌరులకే కాదు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులకూ ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నారు.

కర్నాటకలో దారుణం.. ఆక్సిజన్ అందక 24 మంది కరోనా రోగులు మృతి

3 May 2021 10:00 AM GMT
ఆక్సిజన్ కొరత కరోనా రోగుల ప్రాణాలు తీస్తూనే ఉంది. కర్నాటకలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలో రేపట్నుంచి సంపూర్ణ లాక్ డౌన్

26 April 2021 9:42 AM GMT
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో 14 రోజల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించింది.

కర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్

16 April 2021 2:45 PM GMT
కర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని ఆయన...

త్వరలో కర్ణాటకలో లాక్‌డౌన్‌?

13 April 2021 8:00 AM GMT
దీనితో లాక్‌డౌన్‌ విధించడమే కరెక్ట్ అని భావిస్తున్నారు సీఎం యడియూరప్ప. అయితే, బెళగావి, మస్కి, బసవ కల్యాణ నియోజకవర్గాల్లో ఈనెల 17న ఉప ఎన్నికలు ఉన్నాయి.

సగం సీట్లతోనే థియేటర్లు ! వారికి భారీగా దెబ్బే..!

5 April 2021 1:27 AM GMT
కరోనా కేసుల భయంతో థియేటర్లలో సినిమా అనేది ఓ కాంప్లికేటెడ్ వ్యవహారంగా మారిపోయింది.

కర్ణాటకలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ రాకెట్..

3 April 2021 7:42 AM GMT
డ్రగ్స్‌ కేసులో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని బెంగళూరు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.

లిఫ్ట్ అడిగింది.. నిండా ముంచేసింది..!

30 March 2021 11:00 AM GMT
ప్రస్తుత సమాజంలో ఎవరు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టమైంది. మాటల్లో, చేతల్లో అస్సలు అర్ధం కాదు.

పన్నెండేళ్ల బాలుడికి తరచు జ్వరం.. వైద్యులు షాక్

20 March 2021 6:35 AM GMT
ఎంతమంది డాక్టర్లకు చూపించినా తగ్గట్లేదు. ఆఖరికి ఓ వైద్యుడు..

కర్ణాటకలో రాసలీలల సీడీ కేసు దర్యాప్తు ముమ్మరం

13 March 2021 5:08 AM GMT
రంగంలోకి దిగిన సిట్‌.. వెంటనే ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

సీఎం సెక్స్‌ సీడీ ఉందంటూ బాంబు పేల్చిన ఎమ్మెల్యే

12 March 2021 11:02 AM GMT
‌. కొందరు బీజేపీ ఎమ్మెల్యేల దగ్గర ముఖ్యమంత్రికి చెందిన సీడీ ఉందంటూ విధానసభలో చేసిన కామెంట్ దుమారం రేపుతోంది.

కర్ణాటక మాజీ మంత్రి రమేష్‌ జర్కిహోళి రాసలీలల కేసులో మరో ట్విస్ట్

8 March 2021 2:30 AM GMT
కర్ణాటక మాజీ మంత్రి రమేష్‌ జర్కిహోళి రాసలీలల కేసు మరో మలుపు తిరిగింది.

మంత్రిపదవికి రాజీనామాచేసిన కర్నాటక మంత్రి రమేష్ జార్కిహోళి .. !

3 March 2021 11:30 AM GMT
మొదట ఆ వీడియోలో ఉన్నది తాను కాదన్న మంత్రి రమేష్... చివరకు రాజీనామా లేఖలు స్పీకర్‌కు పంపించారు.

ట్రాఫిక్‌ జరిమానా కోసం తాళిని తాకట్టు..!

28 Feb 2021 6:18 AM GMT
ట్రాఫిక్‌ జరిమానా చెల్లించడానికి ఒక మహిళ తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధపడింది.. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పాత్రలో లీనమై.. నాటకంలో హత్యాయత్నం..!

25 Feb 2021 11:15 AM GMT
ఓ నాటక సన్నివేశంలో భాగంగా చాముండేశ్వరి పాత్ర ధరించిన ఓ వ్యక్తి అందులో లీనమై మహిషాసురుడి పాత్రలో ఉన్న మరో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

భార్య, కుమార్తెను రక్షించుకునేందుకు.. చిరుతపై విరుచుకుపడిన వ్యక్తి

24 Feb 2021 6:00 AM GMT
కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డను కాపాడుకోవడానికి ఓ వ్యక్తి చిరుతతో పోరాడి దాన్ని హతమార్చాడు.

జీవితం అంటే అలాగే ఉంటుంది.. చచ్చిపోవాలనే ఆలోచన మానుకో : మంత్రి

12 Feb 2021 2:21 PM GMT
స్కూలు ఫీజు కట్టకపోవటంతో అతడ్ని తన తోటి విద్యార్థుల ముందు తిట్టడమే కాకుండా పరీక్షలు రాయటానికి ఒప్పుకోలేదు స్కూలు యజమాన్యం.

అవ్వా.. నీకు వందనం : బిక్షాటన చేసి అన్నదానానికి సాయం!

5 Feb 2021 11:45 AM GMT
దేవుడి పేరు చెప్పుకొని పొట్ట నింపుకునే వాళ్ళు అయితే సమాజంలో చాలానే మంది ఉన్నారు. కానీ అందుకు భిన్నంగా ఉంది ఈ వృద్దురాలు.. కర్ణాటకకు చెందిన ఈ...

బ్రేకింగ్.. రైల్వేక్రషర్ సైట్‌లో భారీ పేలుడు.. 8 మంది మృతి

22 Jan 2021 3:23 AM GMT
భారీ పేలుడు ధాటికి మృతులు ఎవరో కూడా గుర్తు పట్టలేనంతగా శరీరభాగాలు తునాతునకలైపోయాయి.

నటి రాగిణి ద్వివేదికి సుప్రీం కోర్టులో ఊరట

21 Jan 2021 10:30 AM GMT
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన కన్నడ నటి రాగిణి ద్వివేదికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది.