You Searched For "#MS Dhoni"

MS Dhoni : నయనతార హీరోయిన్‌గా ధోని సినిమా.. క్లారిటీ ఇచ్చిన టీమ్

13 May 2022 10:45 AM GMT
MS Dhoni : భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని సినిమాల్లోకి రాబోతున్నాడని, నిర్మాతగా మహీ ఓ మూవీని తీయనున్నట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే..

Ravindra Jadeja: సీఎస్‌కేకు పూర్తిగా దూరమయిన జడేజా.. వచ్చే ఐపీఎల్ సీజన్స్‌లో కూడా..

12 May 2022 10:05 AM GMT
Ravindra Jadeja: సీఎస్‌కేకి జడేజా కెప్టెన్‌గా ఉన్నంతకాలం ఆ టీమ్ ఐపీఎల్‌లో ఒక్క ఆట కూడా గెలవలేకపోయింది.

MS Dhoni : సినిమాల్లోకి ధోని.. హీరోయిన్ గా నయనతార..!

11 May 2022 11:18 AM GMT
MS Dhoni : భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని సినిమాల్లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది..

MS Dhoni : ధోని అరుదైన రికార్డు.. కోహ్లీ తర్వాత..!

4 May 2022 3:45 PM GMT
MS Dhoni : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు..

MS Dhoni : మళ్లీ ధోనీకే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు..!

30 April 2022 3:35 PM GMT
MS Dhoni : రవీంద్ర జడేజా సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించినంతగా రాణించడం లేదు.

Sakshi Dhoni: జార్ఖండ్‌ ప్రభుత్వంపై క్రికెటర్ భార్య ఫైర్..

27 April 2022 4:30 AM GMT
Sakshi Dhoni: జార్ఖండ్‌లో తనకు కలుగుతున్న ఇబ్బందిని ఓపెన్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది క్రికెటర్ భార్య.

Harbhajan Singh : ఆ క్రెడిట్ ధోనికి ఇస్తే.. మిగతా వాళ్ళు లస్సీ తాగడానికి వెళ్ళారా? : హర్భజన్

13 April 2022 11:00 AM GMT
Harbhajan Singh : 2011 ప్రపంచకప్ లో టీంఇండియా విజయం సాధిస్తే క్రెడిట్ మాత్రం ధోనికి మాత్రమే ఎందుకు ఇస్తున్నారని మాజీ క్రికటర్ హర్భజన్ సింగ్...

Ravindra Jadeja: జడేజా కెప్టెన్సీ‌పై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్..

12 April 2022 5:43 AM GMT
Ravindra Jadeja: జడేజా కెప్టెన్‌లాగా కాకుండా ఆటగాడిగానే కొనసాగాల్సింది అని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు రవిశాస్త్రి

IPL 2022 : నేటి నుంచి ఐపీఎల్ 2022 .. ఫస్ట్ మ్యాచ్... చెన్నై vs కోల్‌కత్తా

26 March 2022 12:51 AM GMT
IPL 2022 : ఇప్పుడు జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా జట్టును ఎలా నడిపిస్తాడన్నదానిపైనే అందరి దృష్టి ఉంది.

CSK Captain: చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త కెప్టెన్.. ధోనీ ప్లేస్‌లో..

24 March 2022 10:15 AM GMT
CSK Captain: ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ సీజన్ మొదలుకానుంది. ఇంతలోనే ఎమ్ ఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు పెద్ద షాకే తగిలింది.

Dhoni : రైతుగా మారిన భారత మాజీ క్రికెటర్‌ MS ధోనీ

19 March 2022 3:30 AM GMT
Dhoni : ఇక తాజాగా హోలీ సందర్భంగా మూడు రోజుల పాటు.. తన ఫామ్‌హౌజ్‌ను ఓపెన్‌ చేస్తునట్లు ప్రకటించాడు ధోనీ.

MS Dhoni: మిస్టర్ కూల్ ఒక్కసారిగా వైలెంట్‌గా మారిపోయాడే..!

2 Feb 2022 3:42 PM GMT
MS Dhoni: అధర్వ మోషన్ పోస్టర్‌లో ధోనీ కత్తి పట్టుకొని యుద్ధరంగంలో వీరుడిగా కనిపిస్తున్నాడు.

MS Dhoni: పాకిస్థాన్ ఆటగాడికి ధోనీ స్పెషల్ గిఫ్ట్..

8 Jan 2022 12:32 PM GMT
MS Dhoni: కెప్టెన్ కూల్ ఎమ్ ఎస్ ధోనీని ఆరాధించే వారు చాలామంది ఉంటారు.

Rishabh Pant: మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేసిన పంత్..!

29 Dec 2021 3:54 AM GMT
Rishabh Pant: టీంఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు రిషబ్ పంత్.. అతి తక్కువ టెస్ట్ మ్యాచ్ లో 100 మందిని అవుట్ చేసిన భారత...

MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ 2022లో..

20 Nov 2021 3:49 PM GMT
MS Dhoni: ఎమ్ ఎస్ ధోనీ.. ప్రతీ క్రికెట్ లవర్‌కు ఇది కేవలం పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్.

M.S. Dhoni: ధోనీ ఆట చూసి కంటతడి పెట్టిన ఫ్యాన్.. అందుకే గిఫ్ట్‌గా..

11 Oct 2021 6:51 AM GMT
M.S. Dhoni: క్రికెట్ అనేది చాలామందికి ఎమోషన్. ఇతర ఆటలతో పోలిస్తే క్రికెట్‌కు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు ఆడియన్స్.

2011 Worldcup: యూవీ క్రెడిట్ ధోనీ కొట్టేశాడా..ఆ మాజీ క్రికెటర్ ఏం చెప్పాడంటే..

22 Aug 2021 6:30 AM GMT
2011 World Cup Final match: 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కి రావడం

భవిష్యత్తులో ప్రధానిగా ధోని.. సీఎంగా విజయ్.. ఫోటోలు వైరల్

14 Aug 2021 7:45 AM GMT
ఇండియన్ క్రికెట్ టీం మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని, తమిళ నటుడు విజయ్ ని తాజాగా కలిసిన సంగతి తెలిసిందే.

Suresh Raina Statement: సురేష్ రైనా షాకింగ్ స్టేట్‌మెంట్: సిఎస్‌కె కెప్టెన్ ఎంఎస్ ధోని ఆడకపోతే ఐపిఎల్..

10 July 2021 7:33 AM GMT
ఇంకా తనకు నాలుగైదు సంవత్సరాలు క్రికెట్‌తో భాగస్వామ్యం ఉన్నప్పటికీ ధోని ఆడకపోతే తాను కూడా ఐపీఎల్ ఆడను అని రైనా అన్నారు.

Rashmika Mandanna : RCB అంటే ఇష్టం.. కానీ నేను కోహ్లీ ఫ్యాన్ కాదు : రష్మిక

17 May 2021 12:49 PM GMT
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు క్రికెట్‌ను కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతానంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా..

మహీ ఏమైంది నీకు.. ఎందుకిలా: ఫ్యాన్స్ పరేషాన్

15 March 2021 6:47 AM GMT
సడెన్‌గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోని చూస్తే క్రికెట్ ప్రియులు.. అందునా ధోని ఫ్యాన్స్ సరిగ్గా ఇలానే ఆలోచిస్తారు.

కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. !

24 Dec 2020 9:59 AM GMT
మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ళే.. అంతకుమించి మంచి స్నేహితులు కూడా.. అయితే కోహ్లి కోసం ధోని చిన్న త్యాగం చేశాడు

MS DHONI 16 Years : ధోనీ రనౌట్‌కు 16 ఏళ్లు!

23 Dec 2020 10:21 AM GMT
ధోనీ అందరికి బిగ్ షాక్ ఇస్తూ ఈ ఏడాది ఆగస్టు 15 న అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ధోనీని ప్రేక్షకులు ఇక ఐపీఎల్‌లో మాత్రమే చూడగలరు.