Home > Mamata Banerjee
You Searched For "Mamata Banerjee"
దూకుడు పెంచిన బీజేపీ... 57మందితో తొలి జాబితా..!
6 March 2021 3:45 PM GMTపశ్చిమబెంగాల్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ తమ మొదటి విడత జాబితాను విడుదల చేసింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకి గాను ప్రస్తుతం 57 స్థానాలకు గాను అభ్యర్ధులను ప్రకటించింది.
80 ఏళ్ళు పై బడిన వారికి నో టికెట్.. 291 మంది అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేసిన మమతా బెనర్జీ..!
5 March 2021 10:08 AM GMTపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ... తమ పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 291 మంది అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేశారామె.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కోర్టు సమన్లు.. !
19 Feb 2021 2:30 PM GMTసీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ఈ సమన్లు ఇచ్చింది.
మమతా బెనర్జీకి చేదు అనుభవం!
24 Jan 2021 1:15 PM GMTనిన్న (శనివారం )నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని విక్టోరియా మహల్ లో నిర్వహించిన కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే వేదికపై కనిపించారు.
దేశానికి నాలుగు రాజధానులుండాలి : మమతా బెనర్జీ
23 Jan 2021 11:54 AM GMTనేతాజీ 125 పుట్టినరోజు సందర్భంగా కోల్ కతాలో ర్యాలీ నిర్వహించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మమతకి మరో షాక్.. మంత్రి పదవికి కీలక నేత రాజీనామా!
22 Jan 2021 9:30 AM GMTత్వరలో పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.
మమతాకి షాక్.. బీజేపీలోకి యువ ఎమ్మెల్యే!
20 Jan 2021 1:00 PM GMTపశ్చిమ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది.
మమతా బెనర్జీ సంచలన ప్రకటన!
18 Jan 2021 10:41 AM GMTత్వరలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు.
గంగూలీని పరామర్శించిన సీఎం మమతా బెనర్జీ!
2 Jan 2021 1:43 PM GMTటీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వల్ప గుండెపోటుకు గురయ్యారయ్యారు. దీంతో ఆయనను కోల్ కతాలోని వుడ్ ల్యాండ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.