You Searched For "Nandamuri Balakrishna"

Balayya Remuneration: టాక్ షో.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకుంటున్నారంటే..

16 Oct 2021 9:45 AM GMT
Balayya Remuneration: ఇటీవల తెలుగులో టాక్ షోలు బాగా పాపులర్ అవుతున్నాయి.

Balakrishna Unstoppable : తీయండి తెర.. కొట్టండి తొడ.. డిజిటల్ స్క్రీన్ పై బాలయ్య 'అన్ స్టాపబుల్' షో..!

14 Oct 2021 4:15 PM GMT
Balakrishna Unstoppable : జై బాలయ్య. ఈ పేరులో ఏదో ఊపుందబ్బా! అందుకే ఈ మాట వింటే.. తెలుగు నేలతో పాటు అమెరికా గడ్డ కూడా ఊగిపోతుంది.

Balakrishna Talk Show: బుల్లితెరపై బాలయ్య తొడకొట్టనున్నాడు..

11 Oct 2021 4:19 AM GMT
Balakrishna Talk Show: నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్‌బేస్ అంతా ఇంతా కాదు.

Akhanda movie : 'అఖండ' తొలి సాంగ్‌ వచ్చేసింది..!

18 Sep 2021 3:02 PM GMT
బాలకృష్ణ, బోయపాటి కాంబీనేషన్‌‌లో అఖండ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడం విశేషం.

ఈ బాలయ్య హీరోయిన్.. హీరో సురేష్ మొదటి భార్య అని మీకు తెలుసా..?

25 July 2021 11:15 AM GMT
హీరో సురేష్.. 1990 హీరోల్లో ఈయన ఒకరు. తనదైన నటనతో తెలుగు, తమిళ్, మలయాళ ప్రేక్షకులను మెప్పించారయన. దాదాపు 274 చిత్రాలలో నటించారు సురేష్.

"ఆదిత్య 369" మూవీకి నేటితో ముప్పై ఏళ్ళు

18 July 2021 8:30 AM GMT
టైమ్ లెస్ మూవీస్ అని కొన్ని ఉంటాయి. టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ తో అలా టైమ్ లెస్ గా మిగిలిపోయిన గ్రేటెస్ట్ మూవీ ఆదిత్య 369.

'గుండమ్మ కథ' మళ్ళీ చేయాలనీ అనుకున్నాం.. కానీ బాలయ్య అలా అనేసరికి..!

9 July 2021 2:30 PM GMT
‘పరుచూరి పలుకులు’ పేరుతో యూట్యూబ్‌‌‌లో తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

Boyapati srinu : శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్‌ బోయపాటి శ్రీను..!

30 Jun 2021 8:36 AM GMT
Boyapati srinu : తిరుమల శ్రీవారిని డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శించుకున్నాడు. ఇవాళ ఉదయం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Nandarmuri Balakrishna : ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందించాలనేది బసవతారకం ఆసుపత్రి లక్ష్యం..!

22 Jun 2021 11:28 AM GMT
Nandarmuri Balakrishna : ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు చేరువచేయాలనే ఉద్దేశంతోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని తన తండ్రి ఏర్పాటు చేశారని...

Nandamuri Balakrishna : యోగాను దైనందిన జీవనంలో ప్రతి ఒక్కరూ ఆచరించాలి

21 Jun 2021 11:55 AM GMT
Nandamuri Balakrishna : భారతీయ ప్రాచీన వైద్య విధానంలో ఒక భాగమైన యోగాను దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఆచరించాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు .

గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు..

10 Jun 2021 10:45 AM GMT
నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

Trisha with Balakrishna : బాలయ్యతో వన్స్ మోర్..!

19 May 2021 4:15 PM GMT
Trisha with Balakrishna : ఈ ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని.. త్వరలో నందమూరి బాలకృష్ణతో ఓ సినిమాని చేస్తున్న...

MLA Balakrishna : మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే బాల‌కృష్ణ..!

13 May 2021 9:34 AM GMT
MLA Balakrishna : సినీ నటుడు, హిందూపురం టీడిపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

11 Years Of Simha : తొమ్మిది సంవత్సరాల అభిమానుల ఆకలి తీర్చిన సినిమా..!

30 April 2021 8:15 AM GMT
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా పడితే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ కి రుచిచూపించింది.

బాలయ్య అభిమానులకి పండగ లాంటి గిఫ్ట్..!

13 April 2021 7:45 AM GMT
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

బాసర అమ్మవారిని దర్శించుకున్న సినీనటుడు బాలకృష్ణ కుటుంబసభ్యులు

5 March 2021 1:00 PM GMT
ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.

వైసీపీ నేతలకి.. కర్మాగారానికి.. కారాగారానికి తేడా తెలియదు.. ఇక ప్రజలకు ఏం సహాయం చేస్తారు: బాలకృష్ణ

5 March 2021 11:00 AM GMT
మున్సిపల్ ఎన్నికల్లో అధికార బలంతో అభ్యర్థులను వైసీపీ బెదిరించి.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.

క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే నయం చేయవచ్చు : బాలకృష్ణ

4 Feb 2021 1:30 PM GMT
హైదరాబాద్ బసవతారకం ఇండోఅమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని బాలకృష్ణ ప్రారంభించారు.

ఆ జీపు పంపిస్తేనే షూటింగ్ కి వస్తా... దర్శకుడికి బాలయ్య కండిషన్!

2 Feb 2021 7:29 AM GMT
సినిమా సినిమాకి వైవిధ్యమైన పాత్రలో కనిపించేందుకు ఇష్టపడుతుంటారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ముఖ్యంగా సినిమాలో అయన పాత్రకైతే ప్రాణం పెట్టేస్తారు.

స్వదేశీ టీకా దేశానికే గర్వకారణం: బాలకృష్ణ

26 Jan 2021 11:15 AM GMT
స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలను కోరారు. స్వదేశీ టీకా విదేశాలకూ ఉపయోగపడటం దేశానికి...

పేకాట, మట్కా ఆడేందుకు వైసీపీ నాయకులే ఆర్థికసాయం చేస్తున్నారు : బాలకృష్ణ

8 Jan 2021 7:35 AM GMT
MLA Balakrishna Fire on YCP Government : వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.

పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దంటూ బాలకృష్ణ వార్నింగ్‌

6 Jan 2021 10:34 AM GMT
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.