Top

You Searched For "Narendra Modi"

కరోనాను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలం : సోనియాగాంధీ

10 April 2021 3:00 PM GMT
కరోనాను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు.

బెంగాల్‌లో దీదీ, టీఎంసీ నేతల గుండాగిరి చెల్లవు : మోదీ

10 April 2021 1:45 PM GMT
ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ సిలిగురిలో మోదీ.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉండదు : మోదీ

8 April 2021 3:15 PM GMT
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు..ఇప్పటికే పీక్‌ స్జేట్‌ను దాటిపోయామని అన్నారు..

కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

8 April 2021 8:46 AM GMT
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు.

విద్యార్థుల మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకూడదు : మోదీ

7 April 2021 3:00 PM GMT
విద్యార్థుల మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకూడదని ప్రధాని మోదీ అన్నారు. వరుసగా నాలుగోసారి పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.

కరోనాపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష ..!

4 April 2021 11:00 AM GMT
కరోనాపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.

కేంద్ర మాజీ మంత్రి మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..!

4 April 2021 8:03 AM GMT
1982 నుంచి 1984 మధ్య భారత్ కు తొలిపర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన గుజరాత్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ జలా(88) ఇవాళ మృతిచెందారు

బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అమర జవాన్లకు ప్రధాని మోదీ, అమిత్ షా నివాళులు.. !

4 April 2021 7:15 AM GMT
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్ లో ఇప్పటివరకు 14 మంది జవాన్లు మృతిచెందినట్లు తెలుస్తోంది.

జనతా కర్ఫ్యూలో భారతీయులు ప్రదర్శించిన క్రమశిక్షణ ప్రపంచానికి స్ఫూర్తి : మోదీ

28 March 2021 9:30 AM GMT
గతేడాది మార్చిలో కరోనా కట్టడికై నిర్వహించిన జనతా కర్ఫ్యూలో భారతీయులు ప్రదర్శించిన క్రమశిక్షణ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు.

ముగిసిన ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌ పర్యటన.. !

28 March 2021 6:00 AM GMT
బంగ్లాదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన మతువా సముదాయం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాళీ మాతను వేడుకున్నా.. కరోనా పోవాలని: ప్రధాని మోదీ

27 March 2021 7:13 AM GMT
శనివారం ప్రధాని నరేంద్ర మోడీ నైరుతి బంగ్లాదేశ్‌లోని ఈశ్వరీపూర్గా గ్రామంలో శతాబ్దాలకాలం నాటి పాత జెషోరేశ్వరీ కాళీ ఆలయం వద్ద ప్రార్థనలు జరిపారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం భారతదేశం ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తుందని ప్రకటించారు.

బంగ్లాదేశ్ విముక్తి కోసం జైలుకెళ్లా : ప్రధాని మోదీ

26 March 2021 3:15 PM GMT
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం తాను చేసిన సత్యాగ్రహం.. తన రాజకీయ జీవితం తొలినాళ్లలో చేసిన పోరాటాల్లో ఒకటని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం..!

25 March 2021 1:30 PM GMT
పార్లమెంట్‌ సమావేశాల ముగింపు రోజు కూడా ప్రధానమంత్రి మోదీ సభకు రాకుంటే ఎలా అంటూ.. కాంగ్రెస్‌ ఎంపీ రవనీత్‌ సింగ్‌ బిట్టూ ఆవేశంగా ప్రసంగించారు.

ఐదేళ్లు మాకు అవకాశం ఇస్తే.. 70ఏళ్ల అభివృద్ధి చేస్తాం : మోదీ

20 March 2021 11:30 AM GMT
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. అటు బీజేపీ, ఇటు టీఎంసీ విమర్శలు ప్రతివిమర్శలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి.

పదేళ్లపాటు దీదీ ప్రజల జీవితాలతో ఆడుకుంది.. ఇక చాలు : మోదీ

18 March 2021 1:00 PM GMT
పదేళ్లపాటు బెంగాల్‌ ప్రజలతో మమతా బెనర్జీ ఆడుకుందని.. ఇక చాలు అని ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ప్రజల కష్టాలను ప్రధాని రామాయణంలోని సన్నివేశాలతో పోల్చి చెప్పారు.

మోదీని కూడా రాముడిగా పూజించే రోజు వస్తుంది : తీరథ్ రావత్

16 March 2021 5:15 AM GMT
రాబోయే రోజుల్లో ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని రాముడితో సమానంగా చూస్తారని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరథ్ రావత్ అన్నారు.

విజృంభిస్తున్న కరోనా.. ఈనెల 17న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ మీటింగ్

16 March 2021 1:45 AM GMT
దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వర్చువల్ మీటింగ్‌కు సిద్ధమయ్యారు. ఈనెల 17న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

ప్రధాని మోదీపై.. మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు.. !

15 March 2021 10:45 AM GMT
ప్రధాని మోదీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అసమర్ధుడని.. ఆయన దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లలేరని విమర్శించారు.

కాక రేపుతున్న బెంగాల్ రాజకీయాలు.. నేటి నుంచి ప్రచారంలోకి ప్రధాని మోదీ.!

7 March 2021 5:15 AM GMT
బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా కాక రేపుతున్నాయి. ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డ మీద పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

విద్యార్థుల కోసం పుస్తకం రాసిన మోదీ.. !

5 March 2021 3:30 PM GMT
2018లో రాసిన ఈ పుస్తకం తాజా సంచిక ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని ప్రచురణ సంస్థ రాండమ్ బుక్ హౌస్ ప్రకటించింది.

మోదీ ఇచ్చే రూ.6,000 అకౌంట్లో పడాలంటే ఈ డాక్యుమెంట్లు కంపల్సరీ.. !

3 March 2021 10:20 AM GMT
అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది పీఎం కిసాన్ స్కీమ్.. రైతులకి ఆర్ధికంగా సహాయం చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని ఆవిష్కరించింది.

ప్రజలు మోదీని చూసి చాలా నేర్చుకోవాలి.. ప్రధాని పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశంసలు.. !

28 Feb 2021 11:30 AM GMT
ప్రజలు మోదీ నుండి చాలా నేర్చుకోవాలని అన్నారు. మోడీ ప్రధాని అయినప్పటికీ.. ఎప్పుడూ కూడా తన మూలాలను మరచిపోలేదని అన్నారు.

ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ..!

21 Feb 2021 6:23 AM GMT
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉక్కు ఫ్యాక్టరీ చరిత్ర, ప్లాంట్‌తో రాష్ట్ర ప్రజలకు ఉన్న బంధాన్ని గుర్తు చేశారు.

ఆ 33 లక్షల మంది రైతులకి కేంద్రం షాక్.. ఇక వారికి రూ.6 వేలు రానట్టే.. అందులో మీరున్నారా?

18 Feb 2021 10:08 AM GMT
రైతులకి సహాయం చేసేందుకు మోడీ ప్రభుత్వం "ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి" అనే పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.. దాదాపు 3 సంవత్సరాల క్రితం ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభించిన పథకం వల్ల చాలా మంది రైతులకి ప్రయోజనం కలుగుతుంది.

పీఎం, సీఎం సార్లు మమల్నీ పట్టించుకోండి..!

18 Feb 2021 9:05 AM GMT
కరోనా మహమ్మారి కారణంగా విద్యాలయాలు ఎక్కడికక్కడే మూతపడ్డాయి. దీనితో విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌లో క్లాసులని నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించాయి.

ప్రధాని మోదీతో ముగిసిన ఎంపీ రఘురామకృష్ణం రాజు భేటీ!

13 Feb 2021 10:01 AM GMT
అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తిచేయాలని ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణం రాజు విజ్ఞప్తి చేశారు.

తెగ పాపులర్‌ అవుతున్న కూ యాప్‌!

11 Feb 2021 2:45 AM GMT
కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్ వంటి వారు ఇప్పటికే కూ..లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చేరిపోయింది.

కొత్త వ్యవసాయ చట్టాలతో ఏ ఒక్క రైతుకూ నష్టం జరగదు: మోదీ

10 Feb 2021 1:15 PM GMT
ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదన్నారు.

visakhapatnam steel plant : ప్రధాని మోదీ, సీఎం జగన్‌కు గంటా లేఖలు!

9 Feb 2021 1:30 PM GMT
visakhapatnam steel plant : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు... ప్రధాని మోదీ, సీఎం జగన్‌కు లేఖలు రాశారు.

Modi Get's Emotional : ఆజాద్‌ సహృదయాన్ని వర్ణించడానికి మాటల్లేవంటూ సెల్యూట్‌ చేసిన మోదీ!

9 Feb 2021 9:27 AM GMT
Modi Get's Emotional : గులాం నబీ ఆజాద్‌ లాంటి వ్యక్తులు, నాయకులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి మోదీ రాజ్యసభలో కొనియాడారు.

సీఎం జగన్‌కు ప్రధాని మోడీ పెద్ద లెక్క కాదు : ఎమ్మెల్యే అమర్‌నాథ్‌

8 Feb 2021 3:19 PM GMT
130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపించిన సీఎం జగన్‌కు... ప్రధాని మోడీ పెద్ద లెక్క కాదన్నారు.

పీటర్‌సన్‌ ట్వీట్‌ : స్పందించిన మోదీ!

4 Feb 2021 9:16 AM GMT
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారతదేశం పట్ల చూపించిన అభిమానాన్ని చూసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంతోషించారు.

దేశంలోని ప్రతీ రంగం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపొందించాం : మోదీ

1 Feb 2021 3:15 PM GMT
రైతులు, గ్రామీణులు ఈ ఏడాది బడ్జెట్‌కు కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది క్రియాశీలక బడ్జెట్‌ అని తెలిపారు

బోయినపల్లి మార్కెట్ పై మోదీ ప్రశంసలు!

31 Jan 2021 9:30 AM GMT
కొత్త సంవత్సరంలో ప్రధాని మోదీ తొలి మాన్ కీ బాత్ కార్యక్రమంలో పలు విషయాలను ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ భారత్ లో జరుగుతోందని మోదీ తెలిపారు.

భారత ప్రభుత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు: నేపాల్ ప్రధాని

27 Jan 2021 10:12 AM GMT
తమ దేశానికి కరోనా వాక్సిన్ ను సరఫరా చేసినందుకు గాను కృతజ్ఞతభావంగా ధన్యవాదాలు తెలిపారు నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి.

'సైకిల్ గర్ల్' జ్యోతికుమారికి అరుదైన గౌరవం!

26 Jan 2021 9:14 AM GMT
అనారోగ్యం బారిన పడిన తన తండ్రి పాశ్వాన్‌ని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసిన జ్యోతికుమారికి అరుదైన గౌరవం లభించింది.