You Searched For "New Delhi"

Babul Supriyo : ఎంపీ పదవికి బాబుల్‌ సుప్రియో రాజీనామా.. !

20 Oct 2021 3:30 AM GMT
Babul Supriyo : ఎంపీ పదవికి బాబుల్‌ సుప్రియో రాజీనామా చేశారు. మంగళవారం సుప్రియో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రం అందజేశారు.

Delhi Gang Rape : అద్దెకి ఉంటూనే యువతి పై కన్ను.. బాత్‌రూంలో బంధించి..!

14 Oct 2021 11:13 AM GMT
Delhi Gang Rape : ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అమ్మాయిల పైన అత్యాచారాల ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. నిందితులు ఏ మాత్రం భయపడడం లేదు..

KCR Meets Piyush Goyal : కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ తో సీఎం కేసీఆర్‌ భేటీ...!

27 Sep 2021 2:00 PM GMT
KCR with Piyush Goyal : తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కేంద్రంతో కొనిపించేలా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

KCR Delhi Tour: ఢిల్లీలో కేసీఆర్‌ టూర్ కొనసాగుతుందిలా..

25 Sep 2021 6:45 AM GMT
శుక్రవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఈరోజు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రితో సమావేశం కానున్నారు.

రేపు ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకంటే?

23 Sep 2021 12:00 PM GMT
ముఖ్యమంత్రి కేసీఆర్​ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రహోంశాఖ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం

కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ..!

6 Sep 2021 2:45 PM GMT
ఢిల్లీ పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌... కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై...

CM KCR : ఆరు రోజులుగా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్‌ ..!

6 Sep 2021 12:30 PM GMT
ఆరో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్‌... కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు.

కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ ..!

4 Sep 2021 9:15 AM GMT
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు.

Nine new judges : సుప్రీంకోర్టులో నవ న్యాయమూర్తుల ప్రమాణం..!

31 Aug 2021 8:15 AM GMT
సుప్రీంకోర్టులో నవ న్యాయమూర్తులు కొలువుదీరారు.. కొత్తగా 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేశారు.

నేడు సుప్రీంకోర్టులో తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

31 Aug 2021 3:00 AM GMT
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన 9 మంది.. ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రేపు కల్యాణ్‌ సింగ్‌ అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు..!

22 Aug 2021 4:15 PM GMT
ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్‌ మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కల్యాణ్‌ సింగ్‌ అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.

రాఖీకి అసలైన అర్ధం... అక్కకి తమ్ముడి కిడ్నీ దానం..!

21 Aug 2021 1:13 PM GMT
కిడ్నీ సమస్యతో గత కొంతకాలంగా మా అక్కయ్య నరకయాతన చూసింది. ఆమెకు నా కిడ్నీ సరిపోతుందని డాక్టర్లు చెప్పడంతో నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.

PV Sindhu : పీవీ సింధుకు కేంద్రం ఘన సత్కారం..!

3 Aug 2021 3:00 PM GMT
PV Sindhu : టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధును కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.

నిర్ణయం మార్చుకున్న మాజీ మంత్రి.. నడ్డాతో భేటి అనంతరం..!

3 Aug 2021 10:00 AM GMT
రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఇటీవల ప్రకటించిన బీజేపీ నేత, మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో తన నిర్ణయం మార్చుకున్నారు.

జార్ఖండ్‌లో జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణంపై వివాదం..!

29 July 2021 8:45 AM GMT
నిన్న ఉదయం ధన్‌బాద్‌లో మార్నింగ్‌ వాకింగ్‌కి వెళ్లిన జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ను ఓ టెంపో ఢీ కొట్టింది.

ఢిల్లీలో సోనియాగాంధీతో మమతా బెనర్జీ భేటీ..!

28 July 2021 1:06 PM GMT
తృతీయ కూటమి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ... ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు.

హ్యాట్సాఫ్ పోలీసన్న.. ప్రయాణికుడి ప్రాణాలను కాపాడావు..!

26 July 2021 8:15 AM GMT
ఢిల్లీ కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి.. తన రెండు చేతుల్లో సామానుతో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు.

Viral Video : మెట్రోస్టేషన్‌ పైకెక్కి యువతి ఆత్మహత్యాయత్నం.. చాకచక్యంగా పోలీసులు..

25 July 2021 2:05 PM GMT
శనివారం సాయంత్రం ఆరున్నర గంటల సమయానికి ఫరీదాబాద్‌లోని సెక్టార్ 28 మెట్రోస్టేషన్ బాల్కనీపైకి చేరుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.

కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్.. నిన్న రాహుల్ నివాసంలో సుదీర్ఘంగా సాగిన సమావేశం..!

14 July 2021 10:15 AM GMT
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత.. ప్రస్తుతానికి ఇదైతే ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

India corona cases : దేశవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు..!

20 Jun 2021 5:14 AM GMT
India corona cases : భారత్‌లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 81 రోజుల తరువాత 60వేల దిగువన పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Narendra Modi : కరోనా టీకాల వృథాను అరికట్టాలి : మోదీ

20 May 2021 10:56 AM GMT
Narendra Modi : కరోనా టీకాల వృథాను అరికట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. 10 రాష్ట్రాలకు చెందిన జిల్లాల అధికారులతో వర్చువల్ గా భేటీ...

Chota Rajan : కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి..!

7 May 2021 11:00 AM GMT
గత నెల 24న కరోనా సోకిన అతన్ని .. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, డాకర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అతడు కాసేపటి క్రితం...

Ajit Singh : కరోనాతో కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ మృతి..!

6 May 2021 7:00 AM GMT
తాజాగా రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌(82) కన్నుమూశారు.

కరోనా పరిస్థితులపై నేడు ప్రధాని మోదీ కీలక సమావేశాలు..!

23 April 2021 6:00 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో.. వైరస్‌ కట్టడికి కేంద్రం మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వరుస సమావేశాలు...

లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం..!

25 March 2021 1:30 PM GMT
పార్లమెంట్‌ సమావేశాల ముగింపు రోజు కూడా ప్రధానమంత్రి మోదీ సభకు రాకుంటే ఎలా అంటూ.. కాంగ్రెస్‌ ఎంపీ రవనీత్‌ సింగ్‌ బిట్టూ ఆవేశంగా ప్రసంగించారు.

కరోనా టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదు : మంత్రి హర్షవర్ధన్

19 March 2021 12:30 PM GMT
కరోనా టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. లోక్‌సభ వేదికగా మరోసారి భరోసా ఇచ్చారాయన.

Hindu Succession Act: భర్త ఆస్తిలో భార్య పుట్టింటి వారికీ హక్కు: సుప్రీం సంచలన తీర్పు

26 Feb 2021 9:17 AM GMT
Hindu Succession Act: మహిళ తన భర్త ఆస్తిలో తన వాటాను తన సోదరుడి కొడుకుకు అనుకూలంగా బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడంతో ఉన్నత న్యాయస్థానం ...

చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేది లేదు : రాజ్‌నాథ్ సింగ్

11 Feb 2021 6:57 AM GMT
చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తూర్పు లద్ధాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన రాజ్యసభలో...

Modi Get's Emotional : ఆజాద్‌ సహృదయాన్ని వర్ణించడానికి మాటల్లేవంటూ సెల్యూట్‌ చేసిన మోదీ!

9 Feb 2021 9:27 AM GMT
Modi Get's Emotional : గులాం నబీ ఆజాద్‌ లాంటి వ్యక్తులు, నాయకులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి మోదీ రాజ్యసభలో కొనియాడారు.

Breaking News : ఢిల్లీలో పేలుడు

29 Jan 2021 1:00 PM GMT
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. పేలుడు దాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

బాబోయ్.. ఒక్కరోజే రూ.3వేలు పెరిగిన వెండి!

29 Jan 2021 11:58 AM GMT
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శుక్రవారం అయితే వెండి ధరలు అమాంతం ఎగబాకాయి.

ర్యాలీలో అప‌శృతి.. ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి రైతు మృతి

26 Jan 2021 12:00 PM GMT
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు చేస్తున్న ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఢిల్లీ క్రికెట్ బోర్డులో విభేదాలు.. బిషన్‌బేడీ రాజీనామా!

23 Dec 2020 12:32 PM GMT
ఫిరోజ్ షా కోట్లా మైదానంలో దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అరడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డీడీసీఏ నిర్ణయించింది.

PM Modi Gurudwara Tour: గురుద్వారాలో ప్రధాని మోదీ ప్రార్థనలు!

20 Dec 2020 7:57 AM GMT
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కుల తొమ్మిదో గురువు తేజ్‌ బహదూర్‌కు నివాళులు అర్పించారు. తేజ్‌ బహదూర్‌ పుణ్య వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీ రకాబ్‌ ...