You Searched For "prabhas"

Kiara Advani: ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. స్పందించిన కియారా అద్వానీ..

18 May 2022 9:30 AM GMT
Kiara Advani: కియారా అద్వానీ.. చేసింది తక్కువ సినిమాలే అయినా.. బాలీవుడ్‌లో.. టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది

Prabhas: మరోసారి తెరపై రీల్ కపుల్.. అయిదేళ్ల తర్వాత జోడీగా..

17 May 2022 11:15 AM GMT
Prabhas: ప్రభాస్, అనుష్క.. ఈ ఇద్దరు కలిసి చేసింది నాలుగు సినిమాలే. కానీ ప్రభాస్ సరసన బెస్ట్ హీరోయిన్ అంటే అనుష్కనే.

Project K Prabhas: 'ప్రాజెక్ట్ కె' అప్డేట్.. ప్రభాస్‌కు జోడీగా మరో బాలీవుడ్ బ్యూటీ..

8 May 2022 11:37 AM GMT
Project K Prabhas: ‘ప్రాజెక్ట్ కె’లో హీరోయిన్‌గా దీపికా పదుకొనె నటిస్తుండగా కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నాడు.

Prabhas : 'రాధేశ్యామ్' రిజల్ట్ పై స్పందించిన ప్రభాస్..!

20 April 2022 1:45 AM GMT
Prabhas : బాహుబలి మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

Prabhas: 'వారి స్థానంలో నేనున్నా అలాగే ఆలోచిస్తాను'.. పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్

18 April 2022 3:07 PM GMT
Prabhas: ప్రభాస్‌ చేతిలో ఉన్న అప్‌కమింగ్ సినిమాలను చూస్తుంటే తను మరో రెండు సంవత్సరాల వరకు ఫ్రీ అయ్యేలా కనిపించడం లేదు.

Prabhas : హీరో ప్రభాస్ కారుకు ట్రాఫిక్ చలాన్

16 April 2022 11:15 AM GMT
Prabhas : టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ కి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు.

Paruchuri Gopala Krishna : రాధేశ్యామ్‌‌‌కి అదే పెద్ద మైనస్ : పరుచూరి

14 April 2022 6:00 AM GMT
Paruchuri Gopala Krishna : ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ చిత్రంపై టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Sonal Chauhan: ప్రభాస్ 'ఆదిపురుష్'లో బాలకృష్ణ హీరోయిన్..

13 April 2022 5:30 AM GMT
Sonal Chauhan: ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్‌కు షూటింగ్ పూర్తి చేసుకోగా ఓ యంగ్ బ్యూటీ ఈ సెట్స్‌లో అడుగుపెట్టినట్టు సమాచారం.

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'సలార్' గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..

12 April 2022 6:21 AM GMT
Salaar: సలార్ షూటింగ్ ప్రారంభమయినప్పటి నుండి ఇప్పటికీ ఈ సినిమాపై ఎన్నో రూమర్స్ వచ్చాయి.

Prabhas: శ్రీరామనవమిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు.. కానీ..

10 April 2022 12:50 PM GMT
Prabhas: రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఎక్కువగా ఫోకస్ అయిన సినిమాలు ‘సలార్’, ‘ఆదిపురుష్’.

shree Rapaka : ప్రభాస్ పెళ్లి అయ్యాకే నా పెళ్లి : శ్రీరాపాక

6 April 2022 5:02 AM GMT
shree Rapaka : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఇందులో అమ్మాయిల ఫాలోయింగ్ అయితే మరీను..

Prabhas: త్వరలోనే హాలీవుడ్‌కు ప్రభాస్.. సూపర్ హీరో పాత్రలో..

3 April 2022 2:15 PM GMT
Prabhas: హాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ప్రభాస్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుందట.

John Abraham: 'తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయను.. నేను ఓ బాలీవుడ్ హీరోని': జాన్ అబ్రహం

31 March 2022 5:50 AM GMT
John Abraham: ఒకప్పుడు సౌత్ సినిమాలంటే బాలీవుడ్‌లో అంతగా పాపులారిటీ ఉండేది కాదు.

Prabhas: తెరపైకి ప్రభాస్, అనుష్క.. మరోసారి హీరోహీరోయిన్లుగా..

30 March 2022 2:35 AM GMT
Prabhas: ప్రభాస్, అనుష్క మరోసారి హీరో, హీరోయిన్లుగా నటించననున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Radhe Shyam OTT: ఓటీటీలో 'రాధే శ్యామ్'.. కానీ ఆ భాషలో లేదుగా..!

28 March 2022 3:36 PM GMT
Radhe Shyam OTT: పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో విడుదలయిన తర్వాత ఓటీటీలోకి రావడానికి చాలా టైమ్ పడుతుంది.

Prabhas: రెండు భాగాలుగా విడుదల కానున్న ప్రభాస్ అప్‌కమింగ్ సినిమా..

28 March 2022 2:39 PM GMT
Prabhas: తాజాగా ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాకు రెండు భాగాలు ఉంటాయన్న వార్త వైరల్‌గా మారింది.

Pooja Hedge: ముందుగానే రాసిపెట్టి ఉంటుంది.. అలానే జరుగుతుంది: పూజాహెగ్డే

21 March 2022 10:45 AM GMT
Pooja Hedge: అన్నీ ప్రేక్షకులకు నచ్చాలనీ లేదు.. ఒక్కోసారి దర్శకుడి అంచనాలు తారుమారు అవుతుంటాయి..

Kriti Sanon: స్టార్ హీరోలపై కృతి సనన్ కామెంట్స్.. అందుకే తనతో నటించరంటూ..

19 March 2022 3:00 PM GMT
Kriti Sanon: కొన్ని కమర్షియల్ సినిమాలు వాటి పంతాను ఏ మాత్రం మార్చుకోలేదు. దీనిపై కృతి సనన్ ఘాటుగా స్పందించింది.

Prabhas: ప్రభాస్‌కు సర్జరీ.. నెలరోజులు బెడ్ రెస్ట్..

19 March 2022 10:15 AM GMT
Prabhas: స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రభాస్ గాయానికి శస్త్రచికిత్స జరిగిందట.

Dil Raju : ప్రభాస్‌కి సారీ చెప్పిన దిల్ రాజు..!

19 March 2022 1:30 AM GMT
Dil Raju : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి సారీ చెప్పారు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికరమైన...

Krithi Shetty: ప్రభాస్ కోసం ముగ్గురు భామలు.. అందులో ఒకరు కృతి శెట్టి..

17 March 2022 3:45 AM GMT
Krithi Shetty: ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

Radhe Shyam OTT: ఓటీటీలోకి 'రాధే శ్యామ్'.. రిలీజ్ ఎప్పుడంటే..

15 March 2022 9:45 AM GMT
Radhe Shyam OTT: సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలయిన 4 వారాలలో ఓటీటీలో వచ్చేస్తుంది.

Krishnam Raju: ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉంది: కృష్ణంరాజు

15 March 2022 9:25 AM GMT
Krishnam Raju: ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందన్నారు.

Prabhas : అభిమాని కుటుంబానికి ప్రభాస్ ఆర్ధికసాయం..!

15 March 2022 6:00 AM GMT
Prabhas : గుంటూరు జిల్లాకు చెందిన చల్లా పెదకోటి తన అభిమాన హీరో సినిమా రాధేశ్యామ్ రిలీజ్‌ సందర్భంగా థియేటర్ వద్ద బ్యానర్‌ కడుతూ ప్రమాదవశాత్తు...

Poonam Kaur : ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్!

14 March 2022 2:15 PM GMT
Poonam Kaur : స్టార్ హీరోలందరిలో ప్రభాస్ రూటు వేరు అనే సంగతి తెలిసిందే. వివాదాలకు దూరంగా ఉండే హీరోగా ప్రభాస్ కు మంచి పేరుంది.

Poonam Kaur: ప్రభాస్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర కామెంట్స్..

13 March 2022 12:43 PM GMT
Poonam Kaur: ప్రస్తుతం పూనమ్ కౌర్ ఏం మాట్లాడినా.. అది చాలావరకు కాంట్రవర్సీకి దారితీస్తోంది.

Prabhas Fan Suicide: 'రాధే శ్యామ్'కు నెగిటివ్ టాక్ వచ్చిందంటూ ఫ్యాన్ సూసైడ్..

13 March 2022 9:22 AM GMT
Prabhas Fan Suicide: మిగతా హీరోల అభిమానులకంటే ప్రభాస్ అభిమానులకు ఓపిక ఎక్కువ అని అందరూ ఆటపట్టిస్తుంటారు.

Radhe Shyam Review: ఈ 6 అంశాలే 'రాధే శ్యామ్‌'కు పెద్ద ప్లస్..

11 March 2022 1:00 PM GMT
Radhe Shyam Review: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన అత్యద్భుతమైన ప్రేమకథ రాధే శ్యామ్.

Radhe Shyam Twitter Review : రాధేశ్యామ్ ట్విట్టర్ రివ్యూ.. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇంకో లెవల్ అంతే.. !

11 March 2022 1:56 AM GMT
Radhe Shyam Twitter Review : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ ధియేటర్ లోకి వచ్చేసింది.

VC Sajjanar: బస్సే క్షేమం అంటున్న 'రాధే శ్యామ్' టీమ్.. వీసీ సజ్జనార్ ఫన్నీ ట్వీట్..

10 March 2022 1:53 PM GMT
VC Sajjanar: ‘రాధే శ్యామ్’ పోస్టర్లను ఉపయోగించి ఓ మీమ్ తయారు చేశారు సజ్జనార్.

Radhe Shyam : భీమ్లానాయక్ రికార్డుని బ్రేక్ చేయనున్న రాధేశ్యామ్...!

10 March 2022 4:20 AM GMT
Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హస్తసాముద్రికుడి పాత్రలో నటించిన పీరియాడికల్ రొమాంటిక్ మూవీ 'రాధేశ్యామ్'.

Riddhi Kumar: ఆ ముగ్గురు హీరోలు తన క్రష్ అంటున్న 'రాధే శ్యామ్' బ్యూటీ..

9 March 2022 3:35 PM GMT
Riddhi Kumar:నటించింది రెండు సినిమాలే అయినా అప్పుడే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది రిద్ధి కుమార్

Krishnam Raju: రెబెల్ స్టార్‌కు ఆపరేషన్.. ఎవ్వరికీ తెలియకుండా..

9 March 2022 1:45 PM GMT
Krishnam Raju: కొంతకాలం క్రితం రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇంట్లో జారిపడ్డారని కథనాలు వినిపించాయి.

Prabhas Marriage : ప్రభాస్ ప్రేమ పెళ్లి చేసుకున్నా మాకు ఓకే : కృష్ణంరాజు సతీమణి

9 March 2022 2:46 AM GMT
Prabhas Marriage : టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే అందరు టక్కున చెప్పే పేరు ప్రభాస్..

Prabhas: 'సలార్' నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్.. ఆ హీరోతో కలిసి..

8 March 2022 1:39 PM GMT
Prabhas: 'కేజీఎఫ్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ప్రభాస్ చేస్తున్న చిత్రమే సలార్

Pooja Hegde: ప్రభాస్‌తో గొడవ గురించి క్లారిటీ ఇచ్చిన పూజా.. షూటింగ్ సమయంలో..

8 March 2022 9:32 AM GMT
Pooja Hegde: ప్రభాస్, పూజాకు మధ్య విభేదాలు వచ్చాయని కథనాలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు.