Home > Punjab
You Searched For "#Punjab"
Amritsar : గురునానక్ దేవ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..!
14 May 2022 11:58 AM GMTAmritsar : పంజాబ్ అమృత్‌సర్‌లో గురునానక్ దేవ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి.
Punjab: పంజాబ్‌లో తవ్వకాలు.. 282 సైనికుల అస్థిపంజరాలు లభ్యం..
12 May 2022 9:30 AM GMTPunjab: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ పురాతన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి.
Punjab: పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసులో భారీ పేలుడు.. రాష్ట్రంలో హైఅలర్ట్..
10 May 2022 1:22 AM GMTPunjab: మొహాలీలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది.
Ram charan Tej : ఖాసా సరిహద్దుల్లో చరణ్.. వారితో కలిసి భోజనం..!
20 April 2022 3:15 AM GMTRam charan Tej : గ్రేట్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..
Bhagwant Mann : పంజాబ్ సీఎం పై కేసు నమోదు..మద్యం మత్తులో..!
16 April 2022 1:58 PM GMTGurdwara : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ కేసు నమోదు అయింది. బీజేపీ నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గా ఫిర్యాదు మేరకు...
viral video: హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ.. సూట్ ధరించి పానీపురి అమ్ముతూ..
7 April 2022 8:00 AM GMTviral video: సూట్ అంటే బిజినెస్ మీటింగ్‌లో మాత్రమే ధరించాలని ఎవరు చెప్పారు? సూట్లు ధరించి మేము మా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాము..
Bhagwant Mann: సీఎంను భోజనానికి పిలిచిన ఆటో డ్రైవర్.. తన ఆహ్వానాన్ని మన్నించి..
25 March 2022 1:43 PM GMTBhagwant Mann: ఎన్నికల ప్రచారంలో నేతలు చేసే విన్యాసాలు అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు
Harbhajan Singh : రాజ్యసభకి హర్భజన్ సింగ్ నామినేట్..!
21 March 2022 6:45 AM GMTHarbhajan Singh : అంతా ఊహించినట్టే జరిగింది.. టీంఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకి వెళ్లనున్నారు.
Narinder Kaur Bharaj: అతి పిన్న వయస్సులో ఎమ్మెల్యే.. ఎవరీ నరీందర్ కౌర్ భరాజ్
19 March 2022 1:30 PM GMTNarinder Kaur Bharaj: పంజాబ్‌లో అతి పిన్న వయస్సులో ఎమ్మెల్యే అయిన 27 ఏళ్ల నరీందర్ కౌర్ భరాజ్, కాంగ్రెస్ సభ్యుడు, క్యాబినెట్ మంత్రి అయిన విజయీందర్...
Harbhajan Singh : రాజ్యసభకి హర్భజన్..ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్..!
17 March 2022 11:58 AM GMTHarbhajan Singh : పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Bhagwant Mann : పంజాబ్ సీఎం కీలక ప్రకటన.. లంచం అడిగితే..
17 March 2022 11:07 AM GMTBhagwant Mann : రాష్ట్ర అవినీతిని అరికట్టేందుకు ఈ నెల 23న యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్ ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
Punjab Cabinet: పంజాబ్ క్యాబినెట్ లో కొలువుదీరే మంత్రులు వీరే!
11 March 2022 2:00 PM GMTPunjab Cabinet: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ సర్కార్ ఈనెల 16న కొలువుదీరనుంది.
Arvind Kejriwal: జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారిన కేజ్రీవాల్..
10 March 2022 4:15 PM GMTArvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్.. సినిమాటిక్‌గా చెప్పాలంటే ఇపుడది పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్.
Arvind Kejriwal: దేశ రాజకీయాలను ఆమ్ ఆద్మీ మార్చేస్తోంది: కేజ్రీవాల్
10 March 2022 11:15 AM GMTArvind Kejriwal: దేశ రాజకీయాలను ఆమ్ ఆద్మీ మార్చేస్తోందన్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.
Bhagwant Mann: స్టాండప్ కమెడియన్ నుండి పంజాబ్ సీఎంగా.. ఎవరీ భవవంత్‌సింగ్ మాన్?
10 March 2022 8:53 AM GMTBhagwant Mann: పంజాబ్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు భవవంత్‌సింగ్ మాన్.
Aam Aadmi Party : పంజాబ్‌లో ఆప్ సక్సెస్ .. రైతుల మద్దతే ఎక్కువగా
10 March 2022 6:32 AM GMTAam Aadmi Party : ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే ఆమ్ఆద్మీ పార్టీ ఊడ్చిపారేసింది. పంజాబ్‌లో అధికార పార్టీని అడ్రస్ లేకుండా చేసింది.
Five State Election Results : ఉత్తరాఖండ్‌లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ వెనుకంజ..!
10 March 2022 5:01 AM GMTFive State Election Results : 117 స్థానాలున్న పంజాబ్‌లో 60కిపైగా స్థానాల్లో ఆప్‌కి ఆధిక్యం.. ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నివాసం వద్ద కోలాహలం
Punjab :మ్యాజిక్ ఫిగర్ దాటిన ఆమ్ ఆద్మీ పార్టీ
10 March 2022 4:00 AM GMTPunjab : పంజాబ్‌లో ఆధిక్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కొనసాగుతోంది.. ఇప్పటికే ఆప్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది.
Narendra Modi : వాణిజ్య మాఫియా చేతిలో పంజాబ్ నలిగిపోతోంది : ప్రధాని మోదీ
17 Feb 2022 11:30 AM GMTNarendra Modi : పంజాబ్ ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
PM Modi: బీజేపీతోనే పంజాబ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యం: ప్రధాని మోదీ
16 Feb 2022 10:43 AM GMTPM Modi: కాంగ్రెస్‌కు మరోసారి ఛాన్స్ ఇస్తే పంజాబ్ భద్రత ప్రమాదంలో పడుతుంది-మోదీ
Punjab Election 2022: పంజాబ్‌లో పోటాపోటీగా నేతల ఎన్నికల ప్రచారం..
13 Feb 2022 9:32 AM GMTPunjab Election 2022: పంజాబ్‌లో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తున్నాయి పార్టీలు.
Dera Baba: డేరా బాబాకు 21 రోజుల పెరోల్.. పంజాబ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం..
8 Feb 2022 4:47 AM GMTDera Baba: గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరాబాబాకు సెలవులు ఇచ్చారు.
Punjab Election 2022: పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు..? ప్రకటనపై ప్రజల ఉత్కంఠ..
5 Feb 2022 12:00 PM GMTPunjab Election 2022: ప్రస్తుతం అందరిచూపు పంజాబ్‌పైనే ఉంది. రేపు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన ఉండటంతో ఉత్కంఠ నెలకొంది
Navjot Singh Sidhu: అధిష్టానంపై సిద్ధూ సంచలన వ్యాఖ్యలు.. అదే జరిగితే పార్టీని పాతిపెడతారంటూ..
4 Feb 2022 4:21 PM GMTNavjot Singh Sidhu: కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది రాహుల్ గాంధీ వెల్లడించడానికి రెండు రోజుల ముందు..
Sonu Sood : పొలిటికల్ ఎంట్రీ పై సోనూ సూద్ క్లారిటీ..!
24 Jan 2022 2:15 PM GMTSonu Sood : పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు సినీ నటుడు సోనూ సూద్.. మరో అయిదేళ్ళ పాటు సమాజసేవ పైన దృష్టి ఆ తరవాత రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.
Malvika Sood : కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనుసూద్ సోదరి
10 Jan 2022 2:30 PM GMTMalvika Sood : ప్రముఖ నటులు, దాత, సామాజిక సేవకులు సోనుసూద్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరింది.
Justice NV Ramana: ఎవరి మీదో నెపం వేయాలని అనుకుంటున్నప్పుడు మేం చేసేది ఏముంది.?-ఎన్వీ రమణ
10 Jan 2022 10:46 AM GMTJustice NV Ramana: ఎవరి మీదో నెపం నెట్టేయాలని అనుకుంటున్నప్పుడు ఇక తాము చేసేది ఏముందని అభ్యంతరం తెలిపారు.
Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..
8 Jan 2022 10:49 AM GMTElection Commission: 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ ప్రకటన
Punjab DGP: ప్రధాని మోదీ సెక్యూరిటీ ఇష్యూ.. పంజాబ్ డీజీపీపై వేటు
8 Jan 2022 10:35 AM GMTPunjab DGP: పంజాబ్ కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ బావరాను నియమించింది కేంద్రం.
PM Modi : మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది మేమే : బీకేయూ ప్రకటన
6 Jan 2022 3:24 AM GMTPM Modi : ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే నిలిచిపోవడం భద్రతా వైఫల్యమేనా? సెంట్రల్ ఏజెన్సీల వైఫల్యమా లేక పంజాబ్ పోలీసుల వైఫల్యమా?
Narendra Modi: ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన.. ఇక చేసేదేం లేక వెనుదిరిగి..
5 Jan 2022 11:40 AM GMTNarendra Modi: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటన అనూహ్యంగా రద్దయింది
Punjab: పంజాబ్‌లో ఆసక్తి రేపుతున్న పార్టీల పొత్తు.. మొత్తం మూడు పార్టీలు..
27 Dec 2021 3:30 PM GMTPunjab: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు అప్పుడే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
Harbhajan Singh : రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్
24 Dec 2021 10:53 AM GMTHarbhajan Singh : ఇండియన్ క్రికెట్ టీం ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్నీ రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా కొద్దిసేపటి ...
Golden Temple: గోల్డెన్ టెంపుల్లో యువకుడి మృతి.. చోరీకి ప్రయత్నించాడని..
19 Dec 2021 12:45 PM GMTGolden Temple: పంజాబ్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది.
Punjab: పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీతో జట్టుకట్టిన బీజేపీ.. వీళ్లు కలిసినా..
18 Dec 2021 3:27 AM GMTPunjab: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు ఇప్పటినుంచే సిద్దమవుతున్నాయి.
Harnaaz Sandhu: అప్పుడు సన్నగా ఉన్నానని డిప్రెషన్.. ఇప్పుడు 'మిస్ యూనివర్స్'గా ప్రమోషన్..
13 Dec 2021 5:31 AM GMTHarnaaz Sandhu: భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.