You Searched For "Ram Gopal Varma"

RGV: ఒకే ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆర్‌జీవీ.. అది కూడా వారం రోజులే..!

23 Oct 2021 1:50 PM GMT
RGV: ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఛాన్స్ రావాలంటే దాదాపు కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండాలి.

Ram Gopal Varma : దేవుడిని నమ్మను.. దెయ్యాన్ని పూజిస్తా.. రాత్రి స్మశానంలో క్షుద్రపూజలు.. !

20 Oct 2021 5:40 AM GMT
Ram Gopal Varma : ఇండస్ట్రీలో వివాదాస్పదం అంటేనే వర్మ.. వర్మ అంటేనే వివాదాస్పదం... ఎప్పుడు ఏం మాట్లాడుతాడో వర్మకే తెలియదు..

Manchu Manoj: వర్మకి మంచు మనోజ్ రిటర్న్ గిప్ట్.. తగ్గేదేలే..

19 Oct 2021 8:08 AM GMT
Manchu Manoj: వర్మకు ఇచ్చిన పంచ్ అదిరింది బాస్ అని కామెంట్లు పెడుతున్నారు.

Konda Surekha - Murali Love story : 'కొండా' దంపతుల లవ్ స్టోరీలో వర్మకి ఎం నచ్చింది?

13 Oct 2021 12:51 PM GMT
Konda Surekha - Murali Love story : సినిమా ఇండస్ట్రీలో వెతికితే చాలామంది కపుల్స్ మధ్య లవ్ స్టోరీలు ఉంటాయి. కానీ పాలిటిక్స్ లో మాత్రం అలా కాదు.

Konda Surekha - Murali Love story : బుల్లెట్టు బండి పై వచ్చి ప్రపోజ్.. హీరోలా పెళ్లి.. కొండా సురేఖ లవ్ స్టోరీ..!

12 Oct 2021 1:26 PM GMT
Konda Surekha - Murali Love story : నేను చదువుకున్నప్పుడు నన్ను చూసేందుకు ఏడు గంటలకే లేచి వచ్చి రౌండ్స్ వేసేవాడు.. కాలేజీకి బస్‌‌లో వెళ్తే.. బస్సు...

RGV konda : అమ్మవారికి మందు తాగించి ఆశీస్సులు తీసుకున్న డైరెక్టర్ వర్మ

12 Oct 2021 1:00 PM GMT
RGV konda : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. మరో సెన్సేషనల్‌ బయోపిక్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

Ram Gopal Varma: అక్కినేని ఫ్యామిలీ vs ఆర్‌జీవి.. అప్పుడు సుమంత్ ను.. ఇప్పుడు చైతూను..

2 Oct 2021 3:14 PM GMT
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలీదని కొందరు అంటారు.

Ram Gopal Varma: అదేంటి.. ఆర్‌జీవి ఇలా అనేశాడు..!

2 Oct 2021 2:02 PM GMT
Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మ.. ఈయన కాంట్రవర్సీలు సృష్టించడంలో స్పెషలిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Sridevi: శ్రీదేవి ముద్దు ఇస్తుందని నోరు కడుక్కుని వెళితే..

30 Sep 2021 12:30 PM GMT
Sridevi: ఒకప్పుడు మాత్రమే ఇప్పటికీ ఎంతోమంది మూవీ లవర్స్‌కు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి.

చిరు పిలిచి మరి ఆఫర్ ఇస్తే.. సినిమాని తీయలేకపోయిన ఇద్దరు టాప్ డైరెక్టర్స్.. !

8 Sep 2021 1:30 PM GMT
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ప్రతి దర్శకుడి కల.. దాన్ని ఓ అదృష్టంగా భావిస్తుంటారు వారు. కానీ చిరంజీవి ఎరుకోరి మరి ఆఫర్ ఇస్తే సరిగ్గా...

RGV: ఏమన్నాడో.. వర్మ చెంప చెళ్లుమనిపించిన అషురెడ్డి..

3 Sep 2021 5:28 AM GMT
వర్మ లీలలు చూడతరమా.. సామాజిక మాధ్యమాల్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు..

నా ఫస్ట్‌లవర్‌ ఫొటో ఇదే..తొలిప్రేమపై స్పందించిన ఆర్జీవీ..!

25 Aug 2021 12:15 PM GMT
Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు.

ఆర్జీవీ చర్యలు ఊహాతీతం.. బర్త్‌‌డే పార్టీలో రెచ్చిపోయిన వర్మ..!

23 Aug 2021 4:00 AM GMT
ఇండస్ట్రీలో వివాదాలు, సంచలన వ్యాఖ్యలు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రామ్‌‌గోపాల్‌‌వర్మ.. తరచూ కాంట్రవ‌ర్సీలతో వార్తల్లో ఉండడం అర్జీవీ స్పెషాలిటీ.

RGV : అమ్మాయి బర్త్‌డే పార్టీ.. వ‌ర్మ తుంట‌రి చేష్టలు..!

21 Aug 2021 12:00 PM GMT
ఇండస్ట్రీలో వివాదాలు, సంచలన వ్యాఖ్యలు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రామ్‌‌గోపాల్‌‌వర్మ.. తరచూ కాంట్రవ‌ర్సీలతో వార్తల్లో ఉండడం అర్జీవీ స్పెషాలిటీ.

Viral Video: అషురెడ్డి‌తో ఆర్జీవీ.. 'ఫోటోగ్రఫీ' టాలెంట్‌ చూపించాడుగా..!

19 Aug 2021 9:47 AM GMT
రామ్‌‌గోపాల్‌‌వర్మ.. ఎప్పుడు, ఎవరి మీద ఎలాంటి కామెంట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ వర్మని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్తుంటారు లేడీ యాంకర్స్..

Ram Gopal Varma : ఆనందయ్య కిడ్నాప్ కాకుండా చూడండి: ఆర్జీవీ

22 May 2021 9:01 AM GMT
Ram Gopal Varma : ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గురించి టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు.

RGV On Politics : జనాలకు సేవ చేసే ఉద్దేశం నాకు లేదు: అర్జీవీ

13 May 2021 12:24 PM GMT
RGV On Politics : తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. 'నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు.