Top

You Searched For "Suicide"

తల్లిదండ్రుల్ని పోషించడంలో కుమారుల నిర్లక్ష్యం.. వృద్ధ దంపతుల ఆత్మహత్య..!

10 April 2021 12:00 PM GMT
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్వారీ గూడెంలో వృద్ధ దంపతులు దూపకుంట్ల భూషణం(75), ఆదిలక్ష్మీ(70) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రైవేట్‌ టీచర్‌ రవి భార్య అక్కమ్మ ఆత్మహత్య..!

8 April 2021 1:45 PM GMT
ఆర్థిక సమస్యలతో రెండు రోజుల క్రితం ప్రైవేటు టీచర్‌ రవి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన అతని భార్య ఆత్మహత్యకు పాల్పడింది.

నిరుద్యోగి సునీల్‌ నాయక్‌ ఆత్మహత్యపై భగ్గుమన్న విద్యార్ధి సంఘాలు..!

3 April 2021 3:30 AM GMT
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు రావడం లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు విద్యార్ధి సంఘాల నేతలు.

'లేడీసింగం' ఆత్మహత్య.. పై అధికారి లైంగిక వేధింపులతో..

27 March 2021 6:25 AM GMT
శత్రువును మట్టుపెట్టే ఉద్యోగం.. ఖాఖీ దుస్తుల్లోని కాఠిన్యం.. కానీ ఇవేవీ ఆమెని కాపాడలేకపోయాయి. ఆమె సున్నితమైన మనసు అధికారి దుర్మార్గాన్ని ఎదిరించలేకపోయింది. కామాంధుడిని కటకటాల వెనక్కు నెట్టలేకపోయింది.

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్యాయత్నం..!

26 March 2021 1:08 PM GMT
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రామ్‌సింగ్ తండాకు చెందిన బోడ సునీల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రెజ్లింగ్ క్రీడాకారిణి రితికా ఫోగాట్ ఆత్మహత్య..

18 March 2021 7:38 AM GMT
ప్రసిద్ధ ఫోగాట్ కుటుంబంలో భాగమైన రితిక రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ మహిళలు మరియు పురుషుల కుస్తీ టోర్నమెంట్‌లో ఆడుతున్నారు.

నవ్వుతూ ఆత్మహత్య చేసుకుంది.. చావును కూడా ఆనందంగా ఆహ్వానించింది..!

27 Feb 2021 1:30 PM GMT
ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనుకుంది. అందుకే ఏమాత్రం భయం లేకుండా నవ్వుతూ ఆత్మహత్య చేసుకొని... చావును ఆనందంగా ఆహ్వానించింది.

కుల బహిష్కరణ చేయడంతో యువకుడి ఆత్మహత్య

23 Feb 2021 12:30 PM GMT
కుల బహిష్కరణ చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది.

'దోసెపిండి' అవమానం.. పోయిన ప్రాణం

15 Feb 2021 9:24 AM GMT
తోటికోడలు అవమానించింది. దానికి తోడు భర్తతో గొడవ. ఆమె భరించలేకపోయింది దాంతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లా బేతంచెర్ల...

జీవితం అంటే అలాగే ఉంటుంది.. చచ్చిపోవాలనే ఆలోచన మానుకో : మంత్రి

12 Feb 2021 2:21 PM GMT
స్కూలు ఫీజు కట్టకపోవటంతో అతడ్ని తన తోటి విద్యార్థుల ముందు తిట్టడమే కాకుండా పరీక్షలు రాయటానికి ఒప్పుకోలేదు స్కూలు యజమాన్యం.

తనను బలవంతంగా హిజ్రాగా మారుస్తున్నారని యువకుడు ఆత్మహత్య!

8 Feb 2021 3:46 AM GMT
తనకు ఇష్టం లేకపోయినా.. పూర్తిస్థాయిలో హిజ్రాగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తంచేశాడు.

తూ.గో.జిల్లా గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య!

1 Feb 2021 1:13 PM GMT
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

నెల్లూరులో విషాదం.. లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు సచివాలయ ఉద్యోగులు

30 Jan 2021 7:13 AM GMT
ఒకే తాడుతో ఉరివేసుకుని చనిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది.

పెళ్లి విషయంలో మనస్పర్ధలు.. ప్రేమ జంట ఆత్మహత్య

25 Jan 2021 2:45 PM GMT
పెళ్లి విషయంలో మనస్పర్ధలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్ నటి ఆత్మహత్య..

25 Jan 2021 10:32 AM GMT
ఆదివారం అర్థరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.

విశాఖలో పోలీస్ స్టేషన్‌ దగ్గర వ్యక్తి ఆత్మహత్యాయత్నం

23 Jan 2021 5:00 AM GMT
విశాఖలోని కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గొంతు కోసుకుని.. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలాడు....

అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఢిల్లీబాబు ఆత్మహత్య..

20 Jan 2021 10:00 AM GMT
పనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకు చెందిన ఢిల్లీ బాబు, గాయత్రి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.

పెనుమాదంలో తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్య

15 Jan 2021 9:58 AM GMT
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమాదంలో గ్రామ పెద్దలు మందలించడంతో తెలుగుదేశం కార్యకర్త శ్రీనుబాబు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆన్‌లైన్‌ మోసాలకు మరో ప్రాణం బలి!

13 Jan 2021 7:31 AM GMT
ఆన్‌లైన్‌ మోసాలకు మరో యువకుడు బలయ్యాడు. డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి మోసపోయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

పది సంవత్సరాల నుంచి ప్రేమ..యువతి మోసం చేసిందంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం

10 Jan 2021 9:26 AM GMT
యువతికి గురుకులంలో ప్రభుత్వ ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పిందని యువకుడు వాపోయాడు.

ప్రేమను గెలిచారు.. కానీ విధి ఓడించింది!

9 Jan 2021 12:31 PM GMT
వారు ఒకటి తలచితే పాపం విధి మరొకటి తలచి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లాలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన శిరీష (30) స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తుంది.

సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య

2 Jan 2021 3:23 PM GMT
ఉత్తరప్రదేశ్ లో మహిళా ఎస్సై బలవనర్మణానికి పాల్పడడం కలకలం రేపింది. బులంద్‌షహర్‌ జిల్లాలోని అనూప్‌షహర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్జూ పవార్‌(30) ఎస్సైగా విధులు నిర్వహిస్తుంది.

ఇంజనీరింగ్ చదివి.. రాత్రిళ్లు రోడ్ల మీద ఐస్ క్రీమ్ అమ్మి: అవినాష్

29 Dec 2020 10:31 AM GMT
నటుడవ్వాలనే కోరికతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న విషయాలను ప్రస్తావించాడు.

సీన్ రివర్స్.. అత్తింటి వేధింపులు.. అల్లుడు ఆత్మహత్య

23 Nov 2020 5:33 AM GMT
ఈ విషయంపై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.

ఈసారైనా 'నీట్' లో సీటు వస్తుందో లేదో అని..

12 Sep 2020 6:57 AM GMT
జ్యోతి గత సంవత్సరం కూడా నీట్ పరీక్ష రాసింది కానీ క్లియర్ చేయలేకపోయింది. దాంతో ఈ సంవత్సరం మళ్లీ ప్రయత్నించాలనుకుంది.

హైదరాబాద్‌లో దారుణం.. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు

3 Sep 2020 9:35 AM GMT
హైదరాబాద్‌లో నివాసం ఉండే ప్రభుత్వ ఉద్యోగులైన దంపతులు.. గురువారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు..