Top

You Searched For "TDP"

70 ఏళ్ల వయసులోనూ చమట చిందిస్తున్న చంద్రబాబు..

14 April 2021 2:30 PM GMT
అయితే తిరుపతి ఎన్నికల సందర్భంగా తీసిన ఓ ఫోటో మాత్రం... అందరినీ అశ్చర్యపరుస్తోంది. ఎన్నికల ప్రచారం ముగించుకున్న చంద్రబాబు పూర్తిగా అలసిపోయారు.

చంద్రబాబుపై రాళ్ల దాడిని నిరసిస్తూ కడపలో టీడీపీ నేతల నిరాహార దీక్ష..!

13 April 2021 10:00 AM GMT
నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహిస్తున్న సందర్భంలో వైసీపీ రౌడీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సి సుధాకర్ మండిపడ్డారు.

తిరుపతి రోడ్ షోలో చంద్రబాబు పై రాయితో దాడి..!

12 April 2021 2:21 PM GMT
తిరుపతి రోడ్ షోలో చంద్రబాబు పై రాయితో దాడి జరిగగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చంద్రబాబు పై రాయి విసిరారు.

తిరుపతి ఉప పోరు ప్రచారంలో స్టైల్‌ను మార్చిన టీడీపీ..!

12 April 2021 12:00 PM GMT
తిరుపతి ఉప పోరులో స్టైల్‌ పూర్తిగా మార్చుకుంది టీడీపీ. భారీ సభలు, హంగామా మీటింగ్‌లను పక్కన పెట్టింది. చాలా ఫోకస్డ్‌గా ప్రచారాన్ని చేపడుతోంది.

నెల్లూరులో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటి..!

10 April 2021 9:59 AM GMT
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో బిజీబిజీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. నెల్లూరులో టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు..

సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఫైర్

8 April 2021 3:45 PM GMT
విశాఖలో భూములు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జగన్ అసమర్థ పాలన వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు.

టీటీడీపీ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం..

7 April 2021 12:30 PM GMT
తెలంగాణ టీడీపీ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం కానుంది. తెలంగాణలో తెలుగుదేశానికి ఉన్న ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు.. పార్టీకి రాజీనామా చేశారు.

నన్ను గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తాను : పనబాక లక్ష్మి

7 April 2021 12:00 PM GMT
హోదాపై మాట తప్పిన BJPకి ఎందుకు ఓటు వెయ్యాలని తిరుపతి TDP అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రశ్నించారు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో లోకేష్ దూకుడు

7 April 2021 3:30 AM GMT
ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే పిచ్చోళ్లుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు లోకేష్ .

రెండేళ్లలో రైతులకు జగన్‌ చేసిందేమీ లేదు: అమర్‌నాథ్‌రెడ్డి

6 April 2021 10:24 AM GMT
అధికార పార్టీపై అసంతృప్తితోనే తాము టీడీపీలో చేరామని యువకులు చెప్పారు..

ధైర్యం ఉంటే.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేయండి- అశోక్‌ బాబు

6 April 2021 10:16 AM GMT
చంద్రబాబు హయాంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగుల జీతాలు ఆగిన సందర్భం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు.

తిరుపతి ఉప ఎన్నిక.. ఇంటింటి ప్రచారం చేస్తున్న నారా లోకేశ్

6 April 2021 2:30 AM GMT
ఇవాళ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నారా లోకేశ్ పర్యటించనున్నారు.

వైసీపీ, బీజేపీపై తీవ్రస్థాయిలో నారా లోకేష్‌ విమర్శలు

5 April 2021 3:45 PM GMT
ఇది బాదుడు ప్రభుత్వమంటూ వైసీపీ తీరుపై ధ్వజమెత్తారు.. పార్లమెంటుకు 28 రోబోలను జగన్‌ పంపించారని మండిపడ్డారు.

మావోయిస్టుల దాడిని ట్వీట్టర్‌లో ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు..!

5 April 2021 1:45 PM GMT
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో జవాన్ల మృతి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్వీట్టర్‌లో స్పందించారు.

రాజకీయ లబ్ధికోసమే టీడీపీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

5 April 2021 9:49 AM GMT
ఓటమి భయంతో పరిషత్‌ ఎన్నికలను టీడీపీ బహిష్కరించందన్న వైసీపీ వ్యాఖ్యలను ఖండించారు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు.

పింక్ డైమండ్ ఆరోపణలు చేసిన రమణదీక్షితులను మళ్లీ విధుల్లోకి ఎలా తీసుకుంటారు : పట్టాభి

4 April 2021 7:30 AM GMT
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని అపవిత్రంగా వైసీపీ ప్రభుత్వం మార్చివేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సైకిల్‌ స్పీడు..!

4 April 2021 5:30 AM GMT
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

తిరుపతిలో ఊపందుకున్న లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారం

3 April 2021 3:45 PM GMT
చిన్నాన్న కుటుంబానికి న్యాయం చేయని జగన్‌.. ఐదు కోట్ల ఆంధ్రులకు న్యాయం చేస్తాడా అంటూ ప్రశ్నించారు తులసీ రెడ్డి .

కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్నీపై మాకు నమ్మకం లేదు: జవహర్‌

3 April 2021 11:45 AM GMT
ఏకగ్రీవాలు ఇంత పెద్ద ఎత్తున జరగడానికి పోలీసుల సహకారమే కారణం అని ఆరోపించారు జవహర్.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగన్ పాలిస్తున్నారు : అయ్యన్నపాత్రుడు

3 April 2021 11:15 AM GMT
అకస్మాత్తుగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం బాధాకరం అని అయ్యన్నపాత్రుడు అన్నారు.

ప్రత్యేక హోదాపై వైసీపీ ఎందుకు పోరాడటం లేదు: చంద్రబాబు

2 April 2021 1:42 PM GMT
ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న వైసీపీ... ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నారు చంద్రబాబు .

ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : చంద్రబాబు

2 April 2021 11:43 AM GMT
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం!

1 April 2021 3:03 PM GMT
త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది.

కొత్త SEC నీలంసాహ్నిని కలిసిన టీడీపీ నేతలు

1 April 2021 11:38 AM GMT
ప్రెష్‌ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే అది మరో డ్రామాగా నిలిచిపోతుందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు.

సర్పంచ్‌ల హక్కులు కాలరాసేందుకే జీవో నెం.2 : నారా లోకేశ్

31 March 2021 9:00 AM GMT
సర్పంచ్‌ల హక్కులు కాలరాసేందుకే జీవో నెంబర్‌ 2ని తీసుకొచ్చారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.

కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా : అచ్చెన్నాయుడు

30 March 2021 1:00 PM GMT
కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా అని ప్రశ్నించారు. అవినీతి, దోపిడీలతో దుర్మార్గపు పాలన సాగిస్తున్న వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

పథకాలు ఆపేస్తామని బెదిరించే వాలంటీర్ల వీడియోలను పంపిస్తే పదివేల పారితోషికం : టీడీపీ

29 March 2021 12:00 PM GMT
టీడీపీకి ఓటు వేస్తే పథకాలు ఆపేస్తామని బెదిరించే వాలంటీర్ల వీడియోలను పంపిస్తే పదివేల పారితోషికం ఇస్తామని ప్రకటించింది టీడీపీ.

రామరాజ్యమే లక్ష్యంగా పనిచేద్దాం.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

29 March 2021 10:00 AM GMT
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న నాయకులు, కార్యకర్తలు నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకి మాత్రమే ఉన్నారు : జేసీ ప్రభాకర్ రెడ్డి

29 March 2021 9:30 AM GMT
దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకి మాత్రమే ఉన్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

సీఎం జగన్‌పై లోకేష్‌ తీవ్ర విమర్శలు..

25 March 2021 9:45 AM GMT
నిజమేంటో జనానికి తెలిసే సరికి జగన్‌ రెడ్డి అబద్దాలు ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాయంటూ ట్వీట్‌ చేశారు.

కుప్పంలో టీడీపీ బ్యానర్లను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

25 March 2021 6:59 AM GMT
బ్యానర్లను తగలబెట్టడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నికపై చంద్రబాబు ఫోకస్.. !

24 March 2021 12:33 PM GMT
టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

వైసీపీ ప్రభుత్వంపై వర్ల రామయ్య ఫైర్

24 March 2021 8:53 AM GMT
జగన్‌ కేసులో ముద్దాయిగా ఉన్నశ్యామ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల నూతన కమిషనర్‌గా పేరును ప్రతిపాదించడం ఏంటని ప్రశ్నించారు.

ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఎంపి ఉపఎన్నిక

24 March 2021 3:57 AM GMT
తిరుపతి ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

వైసీపీ ఎంపీలను గొర్రెలతో పోల్చిన అచ్చెన్నాయుడు..!

23 March 2021 9:30 AM GMT
వైసీపీ ఎంపీలను గొర్రెలతో పోల్చారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. 22 మంది వైసీపీ ఎంపీలు గొర్రెలంటూ కామెంట్స్‌ చేశారు.

ఏపీలో ఇసుక తవ్వకాల బిడ్డింగ్‌పై వివాదం

23 March 2021 3:30 AM GMT
ఓ వైపు మద్యం, మరోవైపు సిమెంట్ వ్యాపారాలతో దోచుకుంటున్న సీఎం.. ఇప్పుడు ఇసుక పేరుతో దోపీడికి సిద్ధమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.