Top

You Searched For "Tamil Nadu"

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వివేక్ అంత్యక్రియలు

17 April 2021 12:00 PM GMT
ప్రముఖ కమెడియన్ వివేక్‌ అంత్యక్రియలు కాసేపట్లో ముగియనుంది. అశేష అభిమాన జనసందోహం మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది.

రాజకీయ పార్టీల వల్లే ప్రజల్లో బద్దకం ఏర్పడుతోంది: మద్రాస్‌ హైకోర్టు

5 April 2021 12:30 PM GMT
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కురిపిస్తున్న ఉచిత పథకాల హమీలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల వల్లే ప్రజల్లో బద్ధకం ఏర్పడుతోందని వ్యాఖ్యానించింది.

ఉచిత పధకాలతో ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు : మద్రాస్ హైకోర్టు

1 April 2021 2:45 AM GMT
తమిళనాడు ఎన్నికల్లో పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత హామీల పైన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మాడిపోయిన మొదటి దోశ.. పట్టుదలతో మరో దోశ వేసిన ఖుష్బూ..!

27 March 2021 8:39 AM GMT
ఎన్నికల ప్రచారం అంటేనే లెక్కలేనన్ని జిమ్మిక్కులు... చెప్పలేనన్ని వింతలు. తమిళనాడు ప్రచారంలో ఇలాంటి చిత్రాలు కావాల్సినన్ని దొరుకుతున్నాయి.

తమిళనాడు ఎన్నికలు : 20 సీట్లు... 30 మంది క్యాంపెయినర్లు..!

18 March 2021 4:00 PM GMT
త్వరలో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లను ప్రకటించింది బీజేపీ.

ఎన్నికలు.. 'ఆమె'ను ఆకర్షించే తాయిలాలు.. ఏడాదికి ఆరు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా..

12 March 2021 7:03 AM GMT
తమిళనాట ఎన్నికల హడావిడి మొదలైంది.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ముఖ్యంగా మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి నాయకులు పోటీ పడుతున్నారు.2021 లో మహిళా...

కుక్కపిల్లను అక్కున చేర్చుకున్న కోతి.. !

7 March 2021 10:50 AM GMT
ఒక కోతి జాతి ధర్మాన్ని మరిచి కుక్కపిల్లను అక్కున చేర్చుకుంది. తమిళనాడులోని కడలూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది.

తమిళనాడులో బీజేపీకి షాక్.. ఆ డిమాండ్‌‌‌‌‌కి అన్నాడీఎంకే నో...!

1 March 2021 2:30 PM GMT
తమిళనాడులో తన రాజ్యమే నడుస్తోందనుకుంటున్న బీజేపీకి షాక్‌ తగిలింది. నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగడంతో పొత్తులు, సీట్ల పంపకాలకు తెరలేపింది బీజేపీ.

విద్యార్దులతో కలిసి స్టెప్పులేసిన రాహుల్.. !

1 March 2021 10:01 AM GMT
కేరళలో సముద్రంలో స్విమ్మింగ్ చేసి ఆశ్చర్యపరిచిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తాజాగా తమిళనాడు విద్యార్దులతో కలిసి స్టెప్పులేసి మరోసారి నేట్టింట్లో నిలిచారు.

తమిళనాడులో పెరిగిన రాజకీయ వేడి.. కొత్త పొత్తులు, ఎత్తులు.. !

28 Feb 2021 6:00 AM GMT
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన మరుసటి రోజు నుంచే రాజకీయం ఊపందుకుంది.

ఏడు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం..!

21 Feb 2021 5:27 AM GMT
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పశ్చిమ గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి 7 రాష్ట్రాలకు విస్తరించింది.

రెడీ అయిపోండి.. పద్యాలు చెబితే పెట్రోల్ ఫ్రీ!

16 Feb 2021 12:59 PM GMT
ఈ రోజుల్లో ఇంగ్లీష్ అంటే గలగల మాట్లాడగలం కానీ పద్యాలు అంటే చాలా మందికి అస్సలు నోరు కూడా తిరగదు. పద్యం అంటే చాలు మా వల్ల కాదు బాబోయ్‌ అని చేతులెత్తేస్తారు కూడా

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం : 11 మంది మృతి

12 Feb 2021 11:16 AM GMT
తమిళనాడు విరుధ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. టపాసుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి.

VK Sasikala : శశికళ ఎంట్రీ మామూలుగా లేదు.. ఎంట్రీని ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేసుకున్న శశికళ

8 Feb 2021 9:50 AM GMT
VK Sasikala : శశికళ ఎంట్రీ మామూలుగా లేదు. భారీ కాన్వాయ్, అభిమానులు కార్యకర్తల కోలాహలం మధ్య తమిళనాడులో అడుగుపెట్టారు.

తమిళనాడులో వేడెక్కుతున్న రాజకీయాలు!

4 Feb 2021 2:30 PM GMT
తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయాలు మరింత రసవత్తరగా మారాయి.

వంటల ఛానల్ లో రాహుల్ గాంధీ.. ఏం చేశారంటే!

30 Jan 2021 10:11 AM GMT
తమిళనాడు రాష్ట్రంలో విలేజ్ కుకింగ్ ఛానల్ కు మంచి ఆదరణ ఉంది. కొన్ని లక్షల మంది ఈ ఛానల్ వీక్షిస్తుంటారు. రెండు సంవత్సరాల కింద మొదలైన ఈ ఛానల్ కి 70 లక్షలకి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

నిలకడగా శశికళ ఆరోగ్యం

22 Jan 2021 3:45 PM GMT
అనారోగ్యంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చేరిన శశికళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

పెళ్లి ప‌త్రికపై క్యూఆర్ కోడ్‌.. క‌ట్నాలు డైరెక్ట్ గా అకౌంట్‌లోకే

18 Jan 2021 11:42 AM GMT
తాజాగా త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఓ పెళ్లి జంట వైరటీగా పెళ్లి పత్రిక పైన క్యూఆర్ కోడ్ ను ముద్రించారు. గూగుల్ పే, ఫోన్ పే క్యూఆర్ కోడ్‌ల‌ను ఆ ప‌త్రిపై ప్రింట్ చేశారు.

శభాష్ రా పిల్లలు... మీ ఇద్దరికో హాట్సాఫ్!

14 Jan 2021 12:23 PM GMT
పొంగల్‌ కానుకగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు రూ.2,500 నగదు, చెరకు, పొంగల్‌ తయారీ పదార్థాలతో పాటు బట్టలను రేషన్‌ షాపుల ద్వారా అందించింది.

రజనీ పొలిటికల్ ఎంట్రీ.. హాట్ టాపిక్‌గా మారిన ఆడియో!

14 Jan 2021 6:23 AM GMT
రజనీ ప్రకటనను జీర్ణించుకోలేకపోయారు ఆయన ఫ్యాన్స్‌. ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ నినదించారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

తమిళనాడు గవర్నర్‌గా రెబల్ స్టార్ కృష్ణంరాజు?

7 Jan 2021 1:31 PM GMT
1998లో కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికైన కృష్ణం రాజు, ఆ తరవాత 1999లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

బీజేపీలోకి భారత మాజీ క్రికెటర్!

30 Dec 2020 9:02 AM GMT
భారత మాజీ క్రికెటర్ ల‌క్ష్మ‌ణ్ శివ‌రామక్రిష్ణ‌న్ బీజేపీ పార్టీలో చేరారు. తమిళనాడుకు చెందిన ల‌క్ష్మ‌ణ్ శివ‌రామక్రిష్ణ‌న్ ఈరోజు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఫ్యాన్స్ కి షాక్ : రాజకీయ రంగ ప్రవేశంపై వెనక్కి తగ్గిన రజనీకాంత్

29 Dec 2020 7:02 AM GMT
రాజకీయ రంగ ప్రవేశంపై సూపర్ స్టార్ రజనీకాంత్ వెనక్కి తగ్గారు. ఇప్పట్లో పార్టీని ప్రారంభించలేనంటూ షాక్ ఇచ్చారు. అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

నాన్నా.. మనకెందుకీ రాజకీయాలు.. వద్దు పప్పా..!!

29 Dec 2020 5:52 AM GMT
భ్రష్టు పట్టి పోయిన పాలిటిక్స్‌ని మార్చగలరా.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించగలరా.. ఏదో చేద్దామని వస్తారు..

దూసుకొస్తోన్న'బురేవి' తుఫాన్

2 Dec 2020 2:01 AM GMT
నివర్ తుఫాన్ సృష్టించిన బీభత్సం మరువక ముందే...బంగాళాఖాతంలో మరో తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది...

నివర్ తుఫాన్ : తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

25 Nov 2020 3:59 PM GMT
నివర్ తుపాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికారణంగా చెన్నై నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్...