You Searched For "tollywood"

Sarkaru Vaari Paata : మహేష్ ఫ్యాన్స్‌‌కి మాంచి కిక్కిచ్చే న్యూస్.. గెట్ రెడీ...!

26 Jan 2022 7:16 AM GMT
Sarkaru Vaari Paata : సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’.

Mirchi Sampath : ఆ నటి నా భార్య కాదు.. క్లారిటీ ఇచ్చిన సంపత్

26 Jan 2022 6:46 AM GMT
Mirchi Sampath : ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు సంపత్.. ఆ సినిమాతో ఆయన పేరు మిర్చి సంపత్‌‌గా మారిపోయింది.

Kondaa Trailer : విప్లవ పోరాటాలు చరిత్రను లాగే రైలు ఇంజన్లు.. 'కొండా' ట్రైలర్ రిలీజ్

26 Jan 2022 5:47 AM GMT
Kondaa Trailer : తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న మూవీ...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కరోనా..!

26 Jan 2022 4:21 AM GMT
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

HBD Raviteja : హ్యాపీ బర్త్ డే మాస్ మహారాజా..!

26 Jan 2022 3:30 AM GMT
HBD RaviTeja : కృషితో నాస్తి దుర్భిక్షం.. అనే మాటకు అక్షరాలా సరిపోయే హీరో రవితేజ. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత స్వయంకృషికి బ్రాండ్ అంబాసిడర్

Keerthy Suresh: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

25 Jan 2022 3:41 PM GMT
Keerthy Suresh: హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ పర్సనాలిటీని మార్చుకుంటూ ఉండాలి.

Actor Naresh: సీనియర్ నటుడి కొత్త కారవాన్.. ఖర్చు విషయంలో తగ్గేదే లే అంటూ..

25 Jan 2022 12:29 PM GMT
Actor Naresh: కరోనా సమయంలో వేరేవారితో కారవాన్ షేర్ చేసుకోవడం అంత మంచిది కాదన్నారు నరేశ్.

Deepthi Sunaina: 'ఆ విషయం నాకే తెలీదు'.. వైరల్ అవుతున్న రూమర్‌పై దీప్తి సునయన స్పందన..

25 Jan 2022 10:07 AM GMT
Deepthi Sunaina: ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు సినిమాల్లో నటించడానికి సిద్ధమయిపోతున్నారు.

Mohan Babu : ఇంట్రెస్టింగ్ : మహేష్ బాబుతో మోహన్ బాబు.. !

25 Jan 2022 6:32 AM GMT
Mohan Babu : మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కబోతుంది.

Chiranjeevi : ఆచార్యలో మిస్.. ఈసారి ఫిక్స్

25 Jan 2022 3:00 AM GMT
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వెంకీ కుడుముల డైరెక్షన్‌‌లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

Sreeleela : నవీన్ పోలిశెట్టితో పెళ్లిసందడి బ్యూటీ.. !

25 Jan 2022 2:00 AM GMT
Sreeleela : శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్‌‌కు హీరోయిన్‌‌గా పరిచయమైంది శ్రీలీల.

Bahubali 3: 'బాహుబలి3'ని పక్కన పెట్టేశారా?

24 Jan 2022 2:45 PM GMT
Bahubali 3: ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ మెయిన్ లీడ్‌‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి..

Himaja : పారపట్టి మట్టి ఎత్తి.. కూలీగా మారిన హిమజ..!

24 Jan 2022 10:58 AM GMT
Himaja : బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సీరియల్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌‌లో దూసుకుపోతోంది.

Sudha : నా భర్త, కొడుక్కి అలాంటి పరిస్థితే వస్తుంది.. నటి సుధ ఎమోషనల్..!

24 Jan 2022 10:22 AM GMT
Sudha : సినీ నటి సుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తల్లి పాత్రలు అంటే టక్కున ఆమె గుర్తుకువస్తారు..

Good Luck Sakhi Trailer : 'నేను నిజంగానే బ్యాడ్‌లక్‌' అంటోన్న కీర్తి సురేష్..!

24 Jan 2022 9:30 AM GMT
Good Luck Sakhi Trailer : నేనే నిజంగానే బ్యాడ్‌‌లక్ సఖి అంటుంది హీరోయిన్ కీర్తి సురేష్..

Thaman : భీమ్లానాయక్ అదిరిపోయింది.. తమన్ కామెంట్స్ వైరల్..!

23 Jan 2022 2:46 PM GMT
Thaman : పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌-రానా మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్నలేటెస్ట్ మూవీ ‘భీమ్లానాయక్‌’..

Akhanda Making : అఖండ మేకింగ్..అఘోరా పాత్రను బోయపాటి ఎలా డిజైన్ చేశాడంటే ?

23 Jan 2022 1:45 PM GMT
Akhanda Making : తాజాగా వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ చిత్రం డిసెంబర్ 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.

Nava Deep : దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా..!

23 Jan 2022 11:30 AM GMT
Nava Deep : తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో హీరోగా టాలీవుడ్‌‌కి పరిచయం అయ్యాడు నవదీప్. లవర్‌బాయ్‌ రోల్స్‌లో పలు చిత్రాలలో నటించి మెప్పించాడు...

Samantha : మరో ఐటెం సాంగ్ కి సమంత గ్రీన్ సిగ్నల్..!

23 Jan 2022 9:59 AM GMT
Samantha : సమంత ఇప్పుడు సినిమాల పైన ఫోకస్ పెట్టింది.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌లో బిజీ అయిపోతుంది.

Mahesh Babu : అన్నయ్య పెద్దకర్మకు హాజరైన మహేశ్​..!

23 Jan 2022 7:36 AM GMT
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్​మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.

Prabhas : మరో మూడు పాన్‌ ఇండియా సినిమాలకి గ్రీన్ సిగ్నల్..!

22 Jan 2022 3:00 PM GMT
Prabhas : పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ జోరు ఇప్పుడు మాములుగా లేదు.. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు..

Naga Chaitanya : పండ్లు ఉన్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు : చైతూ

22 Jan 2022 2:11 PM GMT
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, సమంత గత ఏడాది తమ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే..

Supritha : ఓహో.. అందుకు అతనికి ఓకే చెప్పిందట.. క్లారిటీ ఇచ్చిన సురేఖవాణి కూతురు...!

22 Jan 2022 1:06 PM GMT
Supritha : 'అతనికి ఓకే చెప్పాను' అంటూ మొన్న సోషల్ మీడియాలో ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోను పెట్టి అందర్నీ షాక్‌‌కి గురిచేసింది

Aa Ammai Gurinchi Meeku Cheppali : ఆ అమ్మాయి గురించి చెప్పేశాడు...!

22 Jan 2022 12:45 PM GMT
Aa Ammai Gurinchi Meeku Cheppali : దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో సుధీర్ బాబులది మంచి సక్సెస్ ఫుల్ కాంబినేషన్...

Prabhas vs Rajamouli : ప్రభాస్ వర్సెస్ రాజమౌళి.. బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్?

22 Jan 2022 11:45 AM GMT
Prabhas vs Rajamouli : కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన బాగానే పడింది. కరోనా మహమ్మారికి చాలా సినిమాలు రిలీజ్‌‌కి దగ్గరలో ఉండి వాయిదా పడ్డాయి.

Roshan : శ్రీకాంత్ కొడుకుతో బడా నిర్మాతలు.. ఇక తగ్గేదేలే..!

22 Jan 2022 10:05 AM GMT
Roshan : ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్‌‌ని క్రియేట్ చేసుకున్నారు హీరో శ్రీకాంత్.. ఇప్పుడు ఆయన కుమారుడు రోషన్ హీరోగా ఎదుగుతున్నాడు.

Gopichand : ఇంట్రెస్టింగ్ : మహేష్‌‌కు విలన్‌‌గా గోపీచంద్..!

22 Jan 2022 9:20 AM GMT
Gopichand : ప్రస్తుతం మహేష్ బాబు సర్కారి వారి పాట సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌‌తో సినిమా ఉంటుంది.

RRR Release : RRR రిలీజ్ డేట్ ఫిక్స్..!

21 Jan 2022 1:45 PM GMT
RRR Release : ఇప్పుడు ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు టోటల్ ఇండియన్ సినిమా మొత్తం ఎదురుచూస్తోన్న చిత్రం RRR..

Keerthy Suresh : కీర్తి సురేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

21 Jan 2022 11:56 AM GMT
Keerthy Suresh : మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గుడ్‌ లక్‌ సఖి'... నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు ...

Brahmanandam : అందుకే 'బంగార్రాజు'లో బ్రహ్మానందాన్ని తీసుకోలేదు : నాగార్జున

21 Jan 2022 10:40 AM GMT
Brahmanandam : అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు.. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి ఇది సీక్వెల్.

Allu Arjun : పుష్ప సక్సెస్... భారీ రెమ్యునరేషన్‌‌కు బన్నీ డిమాండ్..!

20 Jan 2022 4:00 PM GMT
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌‌‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప.

supritha : 'అతనికి ఓకే చెప్పాను'.. బాయ్‌‌‌ఫ్రెండ్‌‌ని పరిచయం చేసిన సురేఖ వాణి కూతురు..!

20 Jan 2022 2:00 PM GMT
Supritha : క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తల్లి, వదిన, అక్క వంటి పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంటుంది.

Dasari Arun Kumar : దాసరి అరుణ్ కు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది?

20 Jan 2022 1:10 PM GMT
Dasari Arun kumar : ముందునుంచి తన చిన్నకుమారుడు అరుణ్ కుమార్‌‌ని హీరోని చేయాలని అనుకున్నారు దాసరి.. అందులో భాగంగానే హీరోగా తన దర్శకత్వంలోనే...

Chiranjeevi : రెబ‌ల్ స్టార్‌‌కి మెగాస్టార్ బ‌ర్త్‌డే విషెస్‌..!

20 Jan 2022 12:24 PM GMT
Chiranjeevi : రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు. గురువారం(జ‌న‌వ‌రి 20న‌) ఆయ‌న 81వ‌ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నాడు.

Prabhas : రెబల్ స్టార్‌‌కి డార్లింగ్ బర్త్ డే స్పెషల్ విషెస్

20 Jan 2022 10:58 AM GMT
Prabhas : లెజండరీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నేడు (జనవరి 20) పుట్టినరోజు జరుపుకుంటున్నారు.