You Searched For "US coronavirus"

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ... ఒక్కరోజే 4,470 మంది మృతి!

14 Jan 2021 7:30 AM GMT
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణకు పట్టపగ్గాల్లేకుండా పోతోంది. మంగళవారం ఒక్కరోజే 24 గంటల వ్యవధిలో ఏకంగా 4వేల 470 మంది ప్రాణాలు కోల్పోయారు.