You Searched For "Warangal"

Kishan Reddy: రామప్ప దేవాలయం అభివృద్ధి పనులపై కిషన్ రెడ్డి సమీక్ష..

21 Oct 2021 9:24 AM GMT
Kishan Reddy: ములుగు జిల్లాలోని చారిత్రక కట్టడం రామప్ప దేవాలయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి సందర్శించారు.

Nagendra Trading Company : వరంగల్‌‌‌లో 10 కోట్ల రూపాయలతో ఉడాయించిన వ్యాపారి

12 Oct 2021 2:45 PM GMT
Nagendra Trading Company : 10 కోట్ల రూపాయలతో వ్యాపారి ఉడాయించిన ఘటన వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ లో చోటుచేసుకుంది.

RGV konda : అమ్మవారికి మందు తాగించి ఆశీస్సులు తీసుకున్న డైరెక్టర్ వర్మ

12 Oct 2021 1:00 PM GMT
RGV konda : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. మరో సెన్సేషనల్‌ బయోపిక్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

Telangana High Court : రాజు ఆత్మహత్యపై విచారణ: 4 వారాలు గడువిచ్చిన తెలంగాణ హైకోర్టు..!

17 Sep 2021 1:48 PM GMT
Telangana High Court : సైదాబాద్ నిందితుడు రాజు మృతిపై జ్యూడీషియల్ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Saidabad Incident: చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య

16 Sep 2021 5:33 AM GMT
సైదాబాద్‌ చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

యాక్ట్ యూజర్లకు శుభవార్త.. ఇంటర్నెట్ సేవలు ఉచితంగా..

27 Aug 2021 9:03 AM GMT
ఇంట్లోనే కాదు బయటకు వెళ్లినా ఇంటర్నెట్ సేవలు ఉచితంగా పొందేలా ఏర్పాటు చేసింది. దీని కోసం నగరం నలుమూలల ఫ్రీ వైఫై..

పెన్షన్‌ డబ్బుల కోసం చనిపోయిన తాతను ఫ్రిజ్‌లో దాచిన మనవడు

13 Aug 2021 4:10 AM GMT
పెన్షన్‌ డబ్బుల కోసం చనిపోయిన తాతను ఫ్రిజ్‌లో దాచిన ఓ మనవడి కథ ఇది. పరకాలలోని పొరండ్ల కైలాసం కాంప్లెక్సులో తాతమనవడు మాత్రమే ఉంటారు.

వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు పాల్పడిన కరోనా రోగి..!

30 July 2021 9:30 AM GMT
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ కరోనా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోవిడ్ వార్డు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రంగు మారింది.. రుచి ఎలా ఉంటుంది!!

22 July 2021 9:31 AM GMT
చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ బెండకాయలు ఇప్పుడు రంగు మారి కొత్తగా కనువిందు చేస్తున్నాయి.

CM KCR : వ‌రంగ‌ల్ అర్బన్, రూరల్ జిల్లాల పేరు మార్పు: కేసీఆర్

21 Jun 2021 10:20 AM GMT
CM KCR : వరంగల్ లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. వరంగల్ గ్రామీణ, అర్బన్ జిల్లాలకు హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా పేర్లు ...

Warangal : నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన దంపతులు అరెస్ట్..!

2 Jun 2021 12:00 PM GMT
వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు పది లక్షల రూపాయలను స్వాధీనం...

Warangal MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో భారీ కుంభకోణం..!

24 May 2021 12:26 PM GMT
Warangal MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్ వార్డుల్లో అక్రమాలు ఇంజెక్షన్ల దందా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

CM KCR : రేపు వరంగల్ కి సీఎం కేసీఆర్..!

20 May 2021 1:28 PM GMT
CM KCR : సీఎం కేసీఆర్ రేపు వరంగల్ కి వెళ్లనున్నారు. వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిని సీఎం సందర్శించనున్నారు.

TRS ఓ మోస పూరిత పార్టీ : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి..!

26 April 2021 8:00 AM GMT
వరంగల్‌ పట్టణ అభివృద్ధి కోసం తండ్రీకొడుకులు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. వరంగల్‌ నగర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నిధులు కేటాయించి సుందరీకరించారని...

కరోనా రోగులతో కిటకిటలాడుతోన్న వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి

21 April 2021 6:00 AM GMT
వరంగల్‌ MGM ఆసుపత్రి కరోనా రోగులతో కిటకిటలాడిపోతోంది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. పెద్ద సంఖ్యలో పెద్దాస్పత్రికి జనం వస్తున్నారు

ఉద్యోగాల పేరుతో నీచ రాజకీయాలా.. మంత్రి కేటీఆర్ ఫైర్..!

12 April 2021 4:15 PM GMT
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించలేని బీజేపీ నేతలు... కేసీఆర్‌ను విమర్శిస్తే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తిరగబడతారని హెచ్చరించారు.

లంకె బిందెలో 5 కేజీల బంగారం.. అదృష్టంగా భావిస్తున్న గ్రామస్తులు

8 April 2021 9:11 AM GMT
లంకె బిందెల గురించి తరచూ వింటూనే ఉంటాం. అయితే జనగాం జిల్లాలో నిజంగానే ఓ లంకె బిందె బటయపడింది. అందులో ఏకంగా 5 కేజీల బంగారం ఉండడం స్థానికులను...

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్యాయత్నం..!

26 March 2021 1:08 PM GMT
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రామ్‌సింగ్ తండాకు చెందిన బోడ సునీల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

యూట్యూబ్‌ చూసి మహిళలకు అబార్షన్లు చేస్తున్న నకిలీ డాక్టర్

26 March 2021 11:42 AM GMT
అతడో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌. చదివింది బీఎస్సీ. ఎంబీబీఎస్‌ వైద్యుడిగా అవతారమెత్తి వరంగల్‌ నగరం నడిబొడ్డున ఏకంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు.

ఆదిలాబాద్ రిమ్స్‌లో షాట్ సర్క్యూట్‌.. పేషెంట్ మృతి

20 March 2021 10:29 AM GMT
పేరున్న ఆస్పత్రని, పెద్ద ఆస్పత్రిని, వైద్యులు సకాలంలో చికిత్స అందిస్తారని ఆయాస పడుతూ ఆస్పత్రికి వస్తే అక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 66 మంది ఎలిమినేషన్

20 March 2021 6:24 AM GMT
మల్లన్న, కోదండరాంలకు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వస్తే.. ప్రధాన పోటీదారుల స్థానాలు తారుమారయ్యే అవకాశముంది.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ MLC ఫలితంపై ఉత్కంఠ.. సెకండ్ ప్రిఫరెన్స్‌ అనివార్యం

19 March 2021 2:28 AM GMT
నల్గొండ, ఖమ్మం, వరంగల్ MLC కౌంటింగ్ మొత్తం ప్రక్రియ పూర్తి కావాలంటే మరో 2 రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ

18 March 2021 6:36 AM GMT
విజయం సాధించేందుకు అవసరమైన 50 శాతం ఓట్లు రావడం కష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ MLC కౌంటింగ్.. పల్లాకి గట్టిపోటీ ఇచ్చిన మల్లన్న!

18 March 2021 4:18 AM GMT
మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండవ రౌండ్ లెక్కింపులో రాజేశ్వర్‌రెడ్డికి 7,871 ఓట్ల ఆధిక్యం.

కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ.. భర్త వ్యాపారంలో 'పాలు' పంచుకుంటూ..

16 March 2021 6:47 AM GMT
వరంగల్‌ జిల్లా గాయత్రీనగర్‌కు చెందిన తోటకూర స్వప్న 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ప్రస్తుతం వరంగల్‌లోని మహిళా పోలీస్టేషన్‌లో విధులు...

భార్య.. తన మాట లేదని భర్త సూసైడ్.. తనతోపాటు భార్యనూ కూడా..

9 March 2021 3:28 PM GMT
ఒంటికి నిప్పుపెట్టుకుని భార్యను కూడా పట్టుకోవడంతో ఆమెకు కూడా మంటలు అంటుకుని చనిపోయింది.

అక్రమ సంబంధం.. భర్తను బ్యాంకులోనే ఉతికి ఆరేసింది..

12 Jan 2021 11:20 AM GMT
నాకు అన్యాయం చేస్తావా అంటూ చొక్క పట్టుకుని భర్తను చితకబాదింది.

వరంగల్‌ రాజకీయాలను వేడెక్కించిన బండి సంజయ్‌ సవాల్‌

7 Jan 2021 4:16 PM GMT
ఓరుగల్లు‌ అభివృద్ధి నిధుల మళ్లింపుపై భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా అంటూ బండి సంజయ్‌ విసిరిన సవాల్‌ వరంగల్‌ రాజకీయాలను ఒక్కసారిగా...

బండి సంజయ్ సవాల్‌పై తీవ్రంగా స్పందించిన టీఆర్‌ఎస్!

6 Jan 2021 11:57 AM GMT
భద్రకాళీ అమ్మవారిని కించపర్చడం కాదు.. దమ్ముంటే తన కన్నతల్లిని తీసుకురావాలంటూ బండి సంజయ్‌కు ప్రతి సవాల్ విసిరారు.

వరంగల్‌ మేయర్‌ పీఠంపై గురిపెట్టిన బీజేపీ నేతలు

6 Jan 2021 2:37 AM GMT
వరంగల్‌ మేయర్‌ పీఠంపై గురిపెట్టిన బీజేపీ నేతలు.. కార్యకర్తల్లో జోష్‌ నింపుతూ దూసుకుపోతున్నారు.

బండి సంజయ్‌ వరంగల్‌ పర్యటన ఉద్రిక్తం!

5 Jan 2021 11:55 AM GMT
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వరంగల్‌ పర్యటన ఉద్రిక్తంగా సాగుతోంది. కడిపికొండ బ్రిడ్జి వద్ద బండి సంజయ్‌కి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు...

వరంగల్‌జిల్లాలో బండి సంజయ్ పర్యటన

5 Jan 2021 6:15 AM GMT
కమలదళం ఇప్పుడు వరంగల్‌ను టార్గెట్‌ చేసింది.

ఆచార్య జయశంకర్ ఘాట్ నిర్మాణంపై వివాదం

5 Jan 2021 4:10 AM GMT
వారసత్వంగా వచ్చిన స్థలాన్ని జయశంకర్ కుటుంబీకులే శ్మశాన వాటికకు దానం చేశారంటున్నారు ప్రభుత్వం చీఫ్ విప్.

తెలంగాణలో ప్రవేశించిన కరోనా కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్‌

29 Dec 2020 3:41 AM GMT
కరోనా కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్‌ తెలంగాణలో ప్రవేశించింది. బ్రిటన్ నుంచి వచ్చిన వరంగల్‌ వ్యక్తికి స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్దారించారు. ఆ వ్యక్తితో...

వరంగల్‌లో కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి విస్తృత పర్యటన

11 Dec 2020 4:11 PM GMT
వరంగల్‌లో PMSSY నిధులతో నిర్మించిన హాస్పిటల్‌... కేసీఆర్‌ సర్కారు నిర్లక్ష్యంతో ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్...

వరంగల్ తొమ్మిది మంది హత్య కేసులో సంచలన తీర్పు

28 Oct 2020 9:01 AM GMT
సంచలనం సృష్టించిన వరంగల్ బావిలో తొమ్మిది హత్యల కేసులో అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌ కి ఉరిశిక్ష ఖరారు...