Home > West Bengal
You Searched For "#West Bengal"
Body Builder Nurse:నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే ఒలింపిక్స్‌లో పతకం కోసం ప్రయత్నాలు..
9 May 2022 6:45 AM GMTBody Builder Nurse: ఇష్టంతో చేస్తే ఏపనీ కష్టం కాదంటోంది లిపిక. ప్రభుత్వ నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే.. తనకిష్టమైన బాడీ బిల్డింగ్ ప్రాక్టీస్...
Lottery : రూ. 30 పెట్టి కొంటే కోటి రూపాయలు తగిలింది... నేరుగా పొలీస్ స్టేషన్ కి వెళ్లి..!
21 April 2022 12:46 PM GMTLottery : పశ్చిమబెంగాల్‌కి చెందిన ఓ వ్యక్తి రూ.30 పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటె ఏకంగా కోటి రూపాయలు తగిలింది.
Pushpa Movie: తగ్గేదేలే... పరీక్ష రాసేదేలే..
7 April 2022 8:45 AM GMTPushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమాలో నటించినా అందులో ఏదో ఒక డైలాగ్ కచ్చితంగా ఫేమస్ అవుతుంది..
West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఉద్రిక్తత.. కొట్టుకున్న టీఎంసీ, బీజేపీ సభ్యులు..
28 March 2022 3:50 PM GMTWest Bengal: పశ్చిమ బెంగాల్ బీర్ భూం సజీవ దహనాల ఘటన అసెంబ్లీని కుదిపేసింది.
Roopa Ganguly : రాజ్యసభలో ఏడ్చేసిన ఎంపీ రూపా గంగూలీ..
25 March 2022 7:36 AM GMTRoopa Ganguly : పశ్చిమ బెంగాల్లో సామూహిక హత్యలు సర్వసాధారణమైపోయాయని ఆరోపిస్తూ, బీజేపీకి చెందిన రూపా గంగూలీ శుక్రవారం పార్లమెంటులో విరుచుకుపడ్డారు..
Kacha Badam Bhuban Badyakar: గల్లీలో పల్లీలు అమ్ముకునే వ్యక్తిని సెలబ్రెటీని చేసిన కచ్చా బాదం ..
2 Feb 2022 11:45 AM GMTKacha Badam Bhuban Badyakar: అరటిపళ్లు, ఆకుకూరలు ఏవి అమ్ముతున్నారో అర్థం కాని అరుపులు.. ఎంతో గమ్మత్తుగా ఉంటాయి..
Mamata Banerjee : ట్విట్టర్లో గవర్నర్‌ను బ్లాక్ చేసిన మమతా బెనర్జీ
31 Jan 2022 3:00 PM GMTMamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ట్విటర్లో గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌ను బ్లాక్ చేసారు.
Buddhadeb Bhattacharjee : పద్మభూషన్ అవార్డును తిరస్కరించిన పశ్చిమబెంగాల్ మాజీ సీఎం
26 Jan 2022 1:15 AM GMTBuddhadeb Bhattacharjee : పద్మ భూషన్ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య.
West Bengal : పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి..!
13 Jan 2022 2:52 PM GMTWest Bengal : పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.
Sheikh Heera: అప్పటివరకు అంబులెన్స్ డ్రైవర్.. అంతలోనే కోటీశ్వరుడు..
13 Dec 2021 6:27 AM GMTSheikh Heera: ఒక్కొక్కసారి పేపర్లో, టీవీల్లో వచ్చే కొన్ని వార్తలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
Mamata Banerjee : శరద్‌పవార్‌తో సీఎం మమతా బెనర్జీ భేటీ..!
1 Dec 2021 12:30 PM GMTMamata Banerjee : జాతీయ రాజకీయాలను శాసించడమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు.
Babul Supriyo : ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా.. !
20 Oct 2021 3:30 AM GMTBabul Supriyo : ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా చేశారు. మంగళవారం సుప్రియో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రం అందజేశారు.
Mamata Banerjee : ఉపఎన్నికల్లో గెలిచి సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్న మమత
3 Oct 2021 10:54 AM GMTmamata banerjee : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపుర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు.
Bhawanipur bypoll : మొదలైన పోలింగ్.. దీదీ, ప్రియాంక మధ్య టఫ్ ఫైట్ ..!
30 Sep 2021 2:36 AM GMTBhawanipur bypoll : పశ్చిమబెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. భవానీపూర్, జాంగీపూర్, సంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు...
Mamata Banerjee : ప్రధాని మోదీపై మరోసారి మండిపడిన సీఎం మమతా బెనర్జీ..!
25 Sep 2021 2:24 PM GMTప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మరోసారి మండిపడ్డారు. తన విదేశీ పర్యటనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Mamata Banerjee : రాష్ట్రానికి సీఎం.. సొంత ఇల్లు, వాహనం కూడా లేదట..!
12 Sep 2021 3:15 PM GMTMamata Banerjee : పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ నియోజకవర్గానికి సెప్టెంబర్ 30న ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.
భవానీపూర్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన దీదీ..!
10 Sep 2021 12:30 PM GMTగత ఎన్నికలో సువేందుపై పోటీ చేసి ఓడిన మమత.. తన సొంత నియోజకవర్గం అయిన భవానీపూర్‌లో తిరిగి పోటీ చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్ ఉపఎన్నిక..!
5 Sep 2021 11:15 AM GMTపశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా 3 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ షెడ్యూల్ రిలీజైంది.
నిర్ణయం మార్చుకున్న మాజీ మంత్రి.. నడ్డాతో భేటి అనంతరం..!
3 Aug 2021 10:00 AM GMTరాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఇటీవల ప్రకటించిన బీజేపీ నేత, మాజీ మంత్రి బాబుల్ సుప్రియో తన నిర్ణయం మార్చుకున్నారు.
రాజకీయాలకు ఇక గుడ్ బై..!
31 July 2021 1:30 PM GMTకేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు.
ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ భేటీ
27 July 2021 11:33 AM GMTMamata Banerjee to meet PM Modi: ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ భేటీ అయ్యారు.
Yaas Effect: యాస్ తుపాను బీభత్సం.. వణుకుతున్న రాష్ట్రాల ప్రజలు..
26 May 2021 10:34 AM GMT'ఈ తుఫాను యొక్క వేగవంతమైన తీవ్రతను మేము మునుపెన్నడూ చూడలేదని ఒడిశా ప్రజలు వాపోతున్నారు
Yaas Cyclone : దూసుకువస్తున్న యాస్ పెనుగండం..!
24 May 2021 1:30 PM GMTYaas Cyclone : తాక్టే తుఫాను విలయం ఇంకా మరిచిపోకముందే యాస్ రూపంలో మరో ముంపు విరుచుకుపడేందుకు సిద్ధమైంది.
Mamata Banerjee : దీదీ పోటీ అక్కడి నుంచే.. రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే.. !
21 May 2021 10:52 AM GMTMamata Banerjee : పశ్చిమ బెంగాల్ లో ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే..
Mamata Banerjee : ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖ..!
20 May 2021 3:44 PM GMTMamata Banerjee ; దేశ ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ప్రాధాన్యత రంగాల్లో పని చేసే వారికి వ్యాక్సిన్లు అందజేయాలని ఆమె కోరారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం.. !
15 May 2021 11:00 AM GMTపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట విషాదం నెలకొంది.. ఆమె సోదరుడు ఆశిమ్ బెనర్జీ (60) కరోనాతో కన్నుమూశారు.
పశ్చిమబెంగాల్ కీలక నిర్ణయం.. రేపటినుంచి లాక్ డౌన్..!
15 May 2021 9:28 AM GMTతాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రేపటినుంచి (మే 16 నుంచి ) ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ప్రకటించింది.
West Bengal : 43 మందితో కొలువుదీరిన దీదీ మంత్రివర్గం..!
10 May 2021 12:01 PM GMTపశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 43 మందితో తన మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. 43 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
West Bengal : బెంగాల్లో హింస.. కేంద్ర హోం శాఖ సీరియస్..!
6 May 2021 12:00 PM GMTపచ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ను నివేదిక కోరింది.
బెంగాల్ లో కేంద్ర మంత్రి కాన్వాయ్ పై దాడి.. !
6 May 2021 11:30 AM GMTవెస్ట్ మిడ్నాపూర్ పంచ్ క్కుడిలో తన కాన్వాయ్ పై రాళ్లు, కర్రలతో పలువురు చేసిన దాడిలో వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయని మురళీధరన్ ట్వీట్ చేశారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష..!
5 May 2021 8:30 AM GMTబీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు బండి సంజయ్. నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని సేవ్ బెంగాల్ ...
Five states Election Results 2021 : ఐదు రాష్ట్రాల మొత్తం ఎన్నికల ఫలితాలు ఇలా..!
3 May 2021 5:02 AM GMTదేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల(అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి.
Five states Election Results 2021 :ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఇలా..!
2 May 2021 12:27 PM GMTదేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల(అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్) ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి
ఉత్కంఠపోరులో మమతా బెనర్జీ విజయం..!
2 May 2021 10:59 AM GMTఉత్కంఠ పోరును తలపించిన నందిగ్రామ్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు.
ఫలితాల రోజే బాంబు పేల్చిన ప్రశాంత్ కిషోర్..!
2 May 2021 10:24 AM GMTపశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు.
West Bengal : నందిగ్రామ్ లో ఉత్కంఠ... ఆధిక్యంలోకి దీదీ
2 May 2021 7:30 AM GMTపచ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ దృష్టిని ఆకర్షిస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు క్షణక్షణానికి ఉత్కంఠని రేకెత్తిస్తుంది.