You Searched For "ys jagan"

Nara Lokesh: సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ.. కరోనా తీవ్రత నేపథ్యంలో..

17 Jan 2022 8:05 AM GMT
Nara Lokesh: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వెంటనే స్కూళ్లకు సెలవులు పొడిగించాలని కోరారు నారా లోకేశ్‌.

Andhra Pradesh: జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించిన మావోయిస్టులు..

16 Jan 2022 9:54 AM GMT
Andhra Pradesh: ఏపీలో జగన్‌ ను వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న ఆందోళనలకు పూర్తి మద్దతు ప్రకటించింది మావోయిస్టు పార్టీ.

Chiranjeevi : సినిమా వివాదం తీవ్రం అవటంతో జగన్ నన్ను పిలిచారు : చిరంజీవి

13 Jan 2022 11:00 AM GMT
Chiranjeevi : ఏపీలో సినిమా వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

Chiranjeevi: ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న మెగాస్టార్.. ఎందుకీ భేటీ..?

13 Jan 2022 4:59 AM GMT
Chiranjeevi: ఇవాళ మెగా భేటీ జరగబోతోంది.. ముఖ్యమంత్రి జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి కలవనున్నారు.

YCP: ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లోని వైసీపీలోనూ విభేదాలు భగ్గుమన్నాయా?

12 Jan 2022 5:15 AM GMT
YCP: విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి దెబ్బకి వైసీపీ నేత‌లు పూర్తిగా తెర‌మ‌రుగ‌య్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

AP PRC: పీఆర్‌సీపై ఉద్యోగుల అసంతృప్తి.. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన..

9 Jan 2022 3:45 PM GMT
AP PRC: ఎంప్లాయిస్ అసంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు.

AP PRC: ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఏపీ సర్కార్.. ఇంకా..

7 Jan 2022 12:20 PM GMT
AP PRC: ఉద్యోగులు అడిగింది కొండంత.. ప్రభుత్వం ఇచ్చింది మాత్రం గోరంత..

AP PRC: ఉద్యోగసంఘాలను తీవ్రంగా నిరాశపరిచిన జగన్.. కోరినట్టు పీఆర్‌సీ ఇవ్వలేమంటూ..

6 Jan 2022 1:15 PM GMT
AP PRC: ఉద్యోగ సంఘాల ఆశలపై జగన్ సర్కారు మరోసారి నీళ్లుజల్లింది.

YS Jagan: విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి వారికే ప్రాధాన్యత ఇస్తున్న జగన్..

6 Jan 2022 11:57 AM GMT
YS Jagan: జగన్‌, విజయసాయిరెడ్డి మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోందా?

Chandrababu Naidu : 32 నెలల పాలనలో అంతా విధ్వంసమే : చంద్రబాబు

4 Jan 2022 9:49 AM GMT
Chandrababu Naidu : జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు.. 32 నెలల పాలనలో అంతా విధ్వంసమేనంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.

CM Jagan Meet Modi : విభజన హామీలు నెరవేర్చాలని మోదీని కోరిన సీఎం జగన్‌

3 Jan 2022 3:00 PM GMT
Jagan Meet Modi : ప్రధాని మోడీతో సమావేశమయ్యారు ఏపీ సీఎం జగన్‌. దాదాపు గంట సేపు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో చర్చించారు సీఎం.

Nara Lokesh : వైసీపీ నేతలు ఎన్టీఆర్‌ విగ్రహాల ధ్వంసానికి పాల్పడడం దుర్మార్గం : నారా లోకేష్

3 Jan 2022 9:02 AM GMT
Nara Lokesh : జగన్‌ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకే ఎన్టీఆర్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు

AP Debts: రూ.23 వేల కోట్ల అప్పు కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు..

2 Jan 2022 2:20 PM GMT
AP Debts: అప్పు లేనిదే పూట గడవని పరిస్థితుల్లో 23 వేల కోట్లు ఎలా తెచ్చుకోవాలో తెలియక ఏపీ ప్రభుత్వం తలకిందులు అవుతోంది.

YS Jagan: టికెట్ రేట్ల తగ్గింపును విమర్శించే వాళ్లంతా పేదలకు శత్రువులే: జగన్

1 Jan 2022 12:09 PM GMT
YS Jagan: సినిమా టికెట్ల ధరల తగ్గింపును విమర్శించే వాళ్లంతా పేదలకు శత్రువులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్.

Ap Theaters : ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట

30 Dec 2021 5:53 AM GMT
ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరటనిచ్చింది జగన్ ప్రభుత్వం. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతినిచ్చింది.

AP theatre Issue: ఏపీలో ప్రభుత్వం వర్సెస్ థియేటర్ల యాజమాన్యం..

24 Dec 2021 4:15 AM GMT
AP theatre Issue: ఏపీలో థియేటర్ల యజమానులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నారు.

ప్రభుత్వం నాపై ప్రత్యేక దృష్టి పెట్టింది వ్యక్తిగతంగా నష్టం చేయడానికా..? అశోక్‌గజపతిరాజు

23 Dec 2021 12:54 PM GMT
కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై విజయనగరం జిల్లా నెల్లమర్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Subbarao Gupta: అలా చెప్పమన్నది మంత్రి బాలినేని అనుచరుడే: సుబ్బారావు గుప్తా

22 Dec 2021 2:15 PM GMT
Subbarao Gupta: పార్టీని ప్రక్షాళన చేస్తే బాగుంటుందనే భావనతోనే ఆ వ్యాఖ్యలు చేశానని సుబ్బారావు గుప్తా స్పష్టం చేశారు.

YS Jagan: సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు.. హాజరు మినహాయింపు విషయంలో..

21 Dec 2021 2:32 PM GMT
YS Jagan: సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది.

Ongole Attack: జగన్ బర్త్‌డే వేడుకల్లో సుబ్బారావు గుప్తా.. దాడి కేసు ఏమైనట్టు..?

21 Dec 2021 2:00 PM GMT
Ongole Attack: ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై దాడి సంచలనంగా మారినా.. ఇంత వరకూ నిందితుల అరెస్టు జరగలేదు

Chandrababu Naidu : సీఎం జగన్‌ జూనియర్‌ కిమ్‌లా మారారు : చంద్రబాబు

20 Dec 2021 12:30 PM GMT
Chandrababu Naidu : ఓటీఎస్‌ పేరుతో పేదల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

AP Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం.. వారే నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు..

19 Dec 2021 9:49 AM GMT
AP Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం కొనసాగుతునే ఉంది.

AP Liquor Policy: మందుబాబులకు 'షాక్‌' కొట్టే ధరలు.. ఏపీలో..

19 Dec 2021 8:57 AM GMT
AP Liquor Policy: ఏపీలో అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే అభాసుపాలవుతున్న ప్రభుత్వం తాజాగా మద్యం విధానంలోనూ రివర్స్ తీసుకుంది

Andhra Pradesh: దేవాల‌యాల్లో హిందూయేత‌రుల‌కు షాపుల కేటాయింపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం..

17 Dec 2021 4:30 PM GMT
Andhra Pradesh: సుప్రీంకోర్టులో జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Chandrababu: అమరావతిపై జగన్ ఎందుకు ఆ ముద్రవేస్తున్నారు: చంద్రబాబు

17 Dec 2021 2:01 PM GMT
Chandrababu: మడమతిప్పనన్న జగన్‌.. అమరావతిపై ఎందుకు మాట తప్పారని, ఎందుకు ఒకే సామాజిక వర్గ ముద్రవేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

AP Movie Tickets : ఏపీలో తెగని సినిమా టికెట్ల పంచాయితీ

16 Dec 2021 3:00 PM GMT
AP Movie Tickets : ఏపీలో సినిమా టికెట్ల పంచాయితీ తెగట్లేదు. రేట్ల విషయంలో ప్రభుత్వం పట్టు వీడకపోవడంతో థియేటర్ యజమానులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

Narendra Modi: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ భేటీ.. కలిసి అల్పాహారం..

15 Dec 2021 1:45 AM GMT
Narendra Modi: తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన ముఖ్యనేతలతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమావేశం కానున్నారు.

AP PRC: ఏపీ ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు.. అయినా సీఎంతోనే తేల్చుకుంటామంటూ..

14 Dec 2021 1:30 PM GMT
AP PRC: ముఖ్యమంత్రి ముందు సీఎస్‌ ఉంచిన ప్రతిపాదనలనూ ఉద్యోగ సంఘాలు తప్పు పడుతున్నారు.

AP Current Bill: ఏపీలో షాక్ కొట్టనున్న కరెంటు బిల్లులు.. భారీగా పెరుగుదలకు సిద్ధం..

14 Dec 2021 9:02 AM GMT
AP Current Bill: ఏపీలో ఇకపై కరెంట్‌ బిల్లులే షాక్‌ కొట్టబోతున్నాయి. ఛార్జీలు భారీగా విధించబోతున్నారు.

AP PRC : పీఆర్‌సీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

13 Dec 2021 8:57 AM GMT
AP PRC : పీఆర్‌సీ నివేదిక విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, ఇప్పటికే దీనిపై తుది నివేదికను కూడా పరిశీలించారని ప్రచారం జరుగుతోంది.

AP Employees : ఏపీలో ఇవాళ్టి నుంచి ఉద్యోగుల పోరుబాట

7 Dec 2021 1:45 AM GMT
AP Employees : ఏపీలో ఉద్యోగులు నేటి నుంచి నిరసనబాట పడుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఇవాల్టి నుంచి అనేక రూపాల్లో ఆందోళన చేయనున్నారు.

YS Jagan: జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది: హాజరు మినహాయింపుపై హైకోర్టులో సీబీఐ

6 Dec 2021 12:00 PM GMT
YS Jagan: ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో ముగిసిన వాదనలు

YS Jagan : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం డాక్యుమెంట్లపై తీవ్ర విమర్శలు

6 Dec 2021 4:00 AM GMT
YS Jagan : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా తీసుకొచ్చిన డాక్యుమెంట్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ పత్రాల...

Chandrababu: ప్రభుత్వ వైఫల్యాలపై న్యాయ విచారణ జరపాలి : చంద్రబాబు

4 Dec 2021 1:11 PM GMT
Chandrababu:గత ఏడాది పాడైన ప్రాజెక్టుకు గ్రీజు పెట్టలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు కడతారా అంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు

AP High Court: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకుల మీద షాకులు.. కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో..

3 Dec 2021 4:30 PM GMT
AP High Court: జగన్ ప్రభుత్వానికి కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడంపై సీరియస్ అయింది.

YS Jagan: సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ..

3 Dec 2021 4:00 PM GMT
YS Jagan: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.