You Searched For "cbi"

YS Viveka : వైఎస్‌ వివేకా హత్యకేసులో సీబీఐకి ఏపీ హైకోర్టు ఆదేశాలు

7 Jan 2022 3:17 AM GMT
YS Viveka : దస్తగిరిని అప్రూవర్‌గా మారుస్తూ సీబీఐ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ గంగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు.. బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం..

15 Dec 2021 3:00 AM GMT
సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడగింపునకు సంబంధించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

YS Jagan: జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది: హాజరు మినహాయింపుపై హైకోర్టులో సీబీఐ

6 Dec 2021 12:00 PM GMT
YS Jagan: ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో ముగిసిన వాదనలు

Doctor Sudhakar : డాక్టర్ సుధాకర్ కేసులో ఐదుగురు అధికారుల పాత్ర..!

30 Sep 2021 1:15 AM GMT
Doctor Sudhakar : విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో చార్జిషీటు వేసేందుకు సీబీఐ అనుమతి కోరింది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేసింది.

ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ పిటిషన్‌ కొట్టివేత..!

22 Sep 2021 11:09 AM GMT
సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసులో నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.

కోకాపేట భూములపై సీబీఐకి ఫిర్యాదు చేసిన ఎంపీ రేవంత్‌ రెడ్డి... !

9 Sep 2021 1:47 PM GMT
కోకాపేట భూములపై సీబీఐకి ఫిర్యాదు చేశారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ తనకు కావాల్సిన వారికి అత్యంత చౌకగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారని...

YS Viveka Murder Case: సీబీఐ కీలక ప్రకటన..సమాచారం ఇస్తే రూ.5 లక్షలు..!

21 Aug 2021 4:49 AM GMT
YS Viveka Death Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకు సంబంధించి సమాచారం చెప్పాలంటూ సీబీఐ చేసిన పత్రికా ప్రకటన కడపలో తీవ్ర చర్చనీయాంశమైంది.

వైఎస్‌ వివేకా హత్య కేసు.. సీఎం జగన్‌ చిన్నాన్నకు సీబీఐ పిలుపు

16 Aug 2021 6:28 AM GMT
Ys Viveka Death Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌..కౌంటరు దాఖలు చేయాలని కోర్టు ఆదేశం

10 Aug 2021 7:19 AM GMT
CBI Court: విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

వైఎస్ వివేకా హత్య కేసు..పులివెందుల వాగులో ఆయుధాల కోసం గాలింపు

8 Aug 2021 9:17 AM GMT
YS Viveka Murder Case:వైఎస్ వివేకా హత్య కేసులో CBI విచారణ మరింత ఉత్కంఠ రేపుతోంది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..!

3 Aug 2021 12:30 PM GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ బృందం...

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ వేగవంతం

26 July 2021 10:30 AM GMT
CBI On YS Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది.

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా..!

26 July 2021 7:45 AM GMT
జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. ఈ కేసులో సీబీఐ తన వాదనలు వినిపించాల్సి ఉంది.

మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు

23 March 2021 9:15 AM GMT
గవర్నర్‌తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్‌ వేశారు.

కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు : అచ్చెన్నాయుడు

16 March 2021 7:19 AM GMT
మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.

జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలున్నా.. చంద్రబాబు ఫోబియా పట్టుకుంది : బుద్దా వెంకన్న

16 March 2021 7:02 AM GMT
జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలున్నా.. చంద్రబాబు ఫోబియా పట్టుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. భౌతికంగా, రాజకీయంగా చంద్రబాబును...

చంద్రబాబుని జైలుకు పంపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు : సోమిరెడ్డి

16 March 2021 6:54 AM GMT
చంద్రబాబుని జైలుకు పంపడం ఆ దేవుడి వల్ల కూడా కాదన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం ఉందని ఆయన ద్వారా...

వామన్ రావు దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు : హైకోర్టు

15 March 2021 11:30 AM GMT
లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.

వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు

2 Feb 2021 12:54 AM GMT
న్యాయస్థానాలపై అనుచితమైన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారనే అభియోగాలపై ఆయనకు నోటీసులు ఇచ్చింది.

సీఎం జగన్ ఆస్తుల కేసులో సీబీఐ ఈడీ కోర్టు కీలక నిర్ణయం

11 Jan 2021 10:54 AM GMT
సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ

సలాం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌

4 Dec 2020 2:25 AM GMT
సలాం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్‌తో సలాం న్యాయ పోరాట సమితి పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా సాగింది. పోలీసులు ఎక్కడికక్కడ...

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసుపై రెండోరోజు సీబీఐ కోర్టులో వాదనలు

28 Oct 2020 5:04 AM GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసుపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో రెండవ రోజు వాదనలు కొనసాగనున్నాయి. జగన్ తరపున సీనియర్ అడ్వొకేట్ నిరంజన్‌రెడ్డి వాదనలు...

ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసు విచారణ వాయిదా

12 Oct 2020 8:44 AM GMT
ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. హైదరాబాద్‌ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో సోమవారం నుంచి రోజువారీ విచారణ మొదలు కావాల్సి ఉన్నా ...

హథ్రస్ ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు

11 Oct 2020 12:18 PM GMT
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రస్ ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. శనివారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు... నేటి నుంచి దర్యాప్తు...