Top

You Searched For "central government"

ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు : మంత్రి ఈటెల

22 April 2021 11:00 AM GMT
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని మంత్రి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. రాష్ట్రాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం..

20 April 2021 7:00 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. నియంత్రణ చర్యలపై చర్చించేందుకు కేంద్ర కేబినేట్ భేటీ జరగనుంది.

కేంద్రం కీలక నిర్ణయం : మే1వ తేదీనుంచి 18 ఏళ్లునిండిన వారికి టీకా

20 April 2021 6:15 AM GMT
మే1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికి టీకా వేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ప్రధాని మోదీ అత్యవసర భేటీ..!

17 April 2021 2:00 PM GMT
కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ పైన ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ రాత్రి ఎనమిది గంటలకి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వనున్నకేంద్రం...!

14 April 2021 8:42 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో... వ్యాక్సినేషన్ కొరతను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.

కరోనా కట్టడికి కేంద్రం మరో కీలక నిర్ణయం..!

7 April 2021 3:30 PM GMT
దేశంలో కరోనా ఉధృతి ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లోనే వ్యాక్సిన్ వేసేందుకు అనుమతిచ్చింది.

కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

23 March 2021 11:00 AM GMT
కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం : కేంద్రం

23 March 2021 8:44 AM GMT
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ సమాధానం ఇచ్చారు.

రూ. 2వేల నోట్లపై కేంద్రం స్పష్టత..!

15 March 2021 2:00 PM GMT
దేశవ్యాప్తంగా రెండు వేల రూపాయల నోట్లపై ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్‌ 8న పెద్దనోట్లు నోట్లు రద్దు చేసింది.

ఏపీ ప్రజల మనోభావాలను పట్టించుకోని మోదీ సర్కారు...!

8 March 2021 1:30 PM GMT
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ లో ఓ వైపు ఆందోళనలు జరుగుతున్నా .. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన..!

8 March 2021 11:57 AM GMT
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. స్టీల్‌ ప్లాంట్‌లో 100శాతం పెట్టుబడుల ఉపసంహరించాలని నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం...!

5 March 2021 11:30 AM GMT
కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వానికి క్రెడిట్‌ దక్కుతుందనే అక్కసుతోనే రాష్ట్రానికి ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం కేంద్రంలోని బీజేపీకి అలవాటుగా మారింది: కేటీఆర్‌

4 March 2021 1:15 PM GMT
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని... సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇచ్చిందని చెప్పారు.

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వరుసగా మూడో రోజూ 16వేలు దాటిన కొత్త కేసులు..!

28 Feb 2021 8:30 AM GMT
దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.

కరోనా వ్యాక్సిన్ ధరలను ప్రకటించిన కేంద్రం.. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగానే.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే..!

28 Feb 2021 5:30 AM GMT
మార్చి ఒకటి నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ కు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్ ధరలను ప్రకటించింది.

మార్చి 1 నుంచి రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్‌...!

27 Feb 2021 2:30 PM GMT
మార్చి ఒకటి నుంచి రెండో విడత కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటిచింది. ఈ విడతలో 60 ఏళ్ల పైబడినవారికి టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

బీజేపీ నేతలు మాత్రం భ్రమలు కల్పిస్తున్నారు : బాల్క సుమన్

23 Feb 2021 2:30 PM GMT
సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని 2014 జూన్‌లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని గుర్తుచేశారు.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాల్సిందే : ఎంపీ రేవంత్ రెడ్డి

16 Feb 2021 4:15 PM GMT
రేవంత్ చేపట్టిన రాజీవ్ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ శివారులోని రావిరాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

ఏపీలో శాంతి భద్రతల పరిస్థితులపై కేంద్రానికి టీడీపీ ఎంపీల ఫిర్యాదు!

9 Feb 2021 1:00 PM GMT
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని టీడీపీ ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

మోదీ ప్రధాని అయ్యాక అభివృద్ధిలో వేగం పెరిగింది : నరేంద్ర సింగ్ తోమర్‌

5 Feb 2021 3:30 PM GMT
గ్రామాలు, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ తెలిపారు.

అన్నం పెట్టే రైతన్నపై లాఠీఛార్జ్ అమానుషం: రాహుల్

3 Feb 2021 10:41 AM GMT
రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.

Union Budget 2021 : రేషన్ కార్డుదారులకు శుభవార్త!

1 Feb 2021 8:23 AM GMT
2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.

కేంద్రం, రైతులకు మధ్య జరిగిన చర్చలు అసంపూర్ణం

15 Jan 2021 3:15 PM GMT
కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చర్చలు మళ్లీ అసంపూర్ణంగానే ముగిశాయి. ఇరు వర్గాల మధ్య నేటితో కలిపి 9 విడతల చర్చలు ముగిశాయి.

ఢిల్లీ రైతులకు మద్దతుగా రాహుల్, ప్రియాంక గాంధీ ర్యాలీ

15 Jan 2021 9:48 AM GMT
రైతులకు మద్దతుగా ఢిల్లీలో రాహుల్, ప్రియాంక గాంధీ ర్యాలీ చేపట్టారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతిచ్చారు.

వ్యవసాయ చట్టాలపై నేడు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ..!

12 Jan 2021 6:00 AM GMT
నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ధర్నా అంశాలపై సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు వెలువరించనుంది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

రైతులకు మద్దతుగా ఈ నెల 9న ఇందిరా పార్కులో దీక్ష : భట్టి

7 Jan 2021 2:27 PM GMT
ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా ఈ నెల 9న శాసనసక్ష పక్షం తరుపున ఇందిరాపార్కులో దీక్ష చేయనున్నట్లు తెలిపారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మంచి ధర ఇవ్వాలి : హరీష్ రావు

7 Jan 2021 12:02 PM GMT
రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మంచి ధర ఇవ్వాలని మంత్రి హరీష్‌ రావు డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లోని స్థానిక మార్కెట్ యార్డులో భూసార పరీక్ష ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు.

వ్యవసాయ చట్టాలపై పట్టు వీడని అన్నదాతలు.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్

5 Jan 2021 3:45 PM GMT
వ్యవసాయ చట్టాలపై అన్నదాతలు పట్టు వీడడం లేదు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని సైతం వారు లెక్కచేయడం లేదు.

ఏపీ బీజేపీలో కలవరం!

3 Jan 2021 4:00 PM GMT
ఏపీలో దేవాలయాలపై ఇటీవల జరుగుతున్న వరుస దాడులపై బీజేపీ నేతలు దూకుడుగా ప్రవర్తించకపోవడంపై కేంద్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రైతు సంఘాలతో ముగిసిన కేంద్రం చర్చలు!

30 Dec 2020 3:05 PM GMT
రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఆరో దఫా చర్చలు ముగిసాయి. గత చర్చలతో పోలిస్తే కొంత మెరుగైన ఫలితాలే వచ్చినట్లుగా కనిపిస్తోంది.

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రప్రభుత్వం చర్యలు

18 Oct 2020 4:43 AM GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి టీకా అందించేందుకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశల్లో ఉన్న నేపథ్యంలో వాటిని అందించేందుకు..