Top

You Searched For "congress"

మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ ఇక లేరు..!

27 April 2021 5:15 AM GMT
కాంగెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో TRS ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది: జానారెడ్డి

11 April 2021 9:30 AM GMT
ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో TRS ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు జానారెడ్డి. నాయకుల్ని కొనుగోలు చేస్తున్న KCRకు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపిచ్చారు

కరోనాను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలం : సోనియాగాంధీ

10 April 2021 3:00 PM GMT
కరోనాను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు.

అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తాం : ఉత్తమ్

3 April 2021 12:15 PM GMT
వారి పేర్లను గుర్తు పెట్టుకున్నామని.. అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని ఉత్తమ్ హెచ్చరించారు.

రాబర్ట్ వాద్రాకు పాజిటివ్.. ఐసోలేషన్‌లో ప్రియాంక

2 April 2021 11:31 AM GMT
తన భర్త రాబర్ట్ వాద్రాకు కోవిడ్ పాజిటివ్ పరీక్షించిన తరువాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

కాంగ్రెస్‌కు సవాల్‌గా మారిన సాగర్ ఉపఎన్నిక

31 March 2021 3:30 PM GMT
పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపుతో ఉపుమీద ఉన్న టీఆర్ఎస్ ను .. దుబ్బాక,గ్రేటర్ ఎన్నికలతో దూకుడు మీద ఉన్న బీజెపి లను నిలవరించడం హస్తానికి కత్తిమీద సాము గా తయారయ్యింది.

సాగర్‌ పోరులో ముగిసిన నామినేషన్ల ఘట్టం.. !

30 March 2021 2:00 PM GMT
నాగార్జునసాగర్‌ ఉపసమరం హోరాహోరీగా సాగుతోంది. సాగర్‌ పోరులో ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేరు : జానారెడ్డి

27 March 2021 1:10 PM GMT
హాలియా వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. జానా వెంట జనం.. నాగార్జున సాగర్ జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది కాంగ్రెస్.

రేపు నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..!

26 March 2021 1:44 PM GMT
ఇప్పటికే అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందున్న జానారెడ్డి.. రేపు సాగర్‌లో భారీ బహిరంగ నిర్వహిస్తున్నారు.

లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం..!

25 March 2021 1:30 PM GMT
పార్లమెంట్‌ సమావేశాల ముగింపు రోజు కూడా ప్రధానమంత్రి మోదీ సభకు రాకుంటే ఎలా అంటూ.. కాంగ్రెస్‌ ఎంపీ రవనీత్‌ సింగ్‌ బిట్టూ ఆవేశంగా ప్రసంగించారు.

బెంగాల్‌లో గెలుపోటముల్లో ఆ ఐదు అంశాలే కీలకం!

24 March 2021 3:31 AM GMT
బెంగాల్‌ ఎన్నికల్లో ఐదు అంశాలే గెలుపోటమిల్లో కీలకం కానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్..!

23 March 2021 10:10 AM GMT
కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తానూ కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటాపోటీగా మేనిఫెస్టోల విడుదల

22 March 2021 4:04 PM GMT
మొన్న తృణముల్ కాంగ్రెస్, నిన్న బీజేపీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి.

హైదరాబాద్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి ఎలిమినేట్

20 March 2021 7:35 AM GMT
తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి వాణిదేవి మొదటి స్థానంలో ఉన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేస్తాం : రాహుల్ గాంధీ

19 March 2021 2:09 PM GMT
అసోంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డిబ్రుగర్‌లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

17 March 2021 1:58 PM GMT
తాను పోటీ చేస్తే.. జానారెడ్డి మూడో స్థానానికే పరిమితమవుతారంటూ రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ విషయం పీసీపీ చీఫ్ ఉత్తమ్‌కు ముందే చెప్పా : కొండా విశ్వేశ్వరరెడ్డి

17 March 2021 9:38 AM GMT
ఎవరికీ చెప్పొద్దని కోరడంతో ఉత్తమ్ మాటలను గౌరవించి చెప్పలేదన్నారు.

టీషర్టు వేసుకొని అసెంబ్లీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. షాకిచ్చిన స్పీకర్..!

16 March 2021 6:00 AM GMT
విమల్ చుడాస్మ గతవారం టీషర్టు, ప్యాంటు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో ఇలా రావొద్దని స్పీకర్ హెచ్చరించారు.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు

10 March 2021 4:15 AM GMT
ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్‌ ఓ అడుగు ముందే ఉంది

పదవులకు ఫస్ట్, ప్రచారానికి లాస్ట్.. టీ-కాంగ్రెస్ నేతలపై విమర్శలు

9 March 2021 4:36 PM GMT
కాంగ్రెస్‌ సీనియర్ల వ్యవహారాన్ని భరించలేని కొందరు నేతలు.. నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికే రెడీ అయ్యారు.

కేరళలో వేడెక్కిన రాజకీయాలు

8 March 2021 6:00 AM GMT
అమిత్‌షా ర్యాలీ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు.

హస్తం పార్టీకి సవాల్‌గా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు

6 March 2021 5:00 AM GMT
గతమెంతో ఘనం.. వర్తమానం దయనీయంలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.

కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ అంశంపై రగడ

5 March 2021 4:30 AM GMT
ఈ ఫ్యాక్టరీకి అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో అధికార టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ సెగలు!

5 March 2021 2:30 AM GMT
అధికార విపక్షాల విమర్శలు..ఆరోపణలు.. ప్రత్యారోపణలు..సవాళ్లతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. రాజకీయ సెగలను అమాంతం పెంచేసింది.

రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన శశికళ

4 March 2021 1:52 AM GMT
తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు sasikala.

తేయాకు తోటల్లో పనిచేసిన ప్రియాంక గాంధీ

2 March 2021 3:45 PM GMT
బిశ్వనాథ్ ప్రాంతంలోని సాధురు టీ ఎస్టేట్‌కు వెళ్లిన ప్రియాంక.. అక్కడి కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు.

ప్రజలు మోదీని చూసి చాలా నేర్చుకోవాలి.. ప్రధాని పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశంసలు.. !

28 Feb 2021 11:30 AM GMT
ప్రజలు మోదీ నుండి చాలా నేర్చుకోవాలని అన్నారు. మోడీ ప్రధాని అయినప్పటికీ.. ఎప్పుడూ కూడా తన మూలాలను మరచిపోలేదని అన్నారు.

దేశంలో మరోసారి మొదలైన ఎన్నికల హీట్

27 Feb 2021 5:00 AM GMT
నాలుగు కీలక రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

గవర్నర్‌ బండారు దత్తాత్రేయను నెట్టేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..!

26 Feb 2021 11:00 AM GMT
బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన ప్రసంగం ముగించుకుని వెళ్తుండగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయన్ను నెట్టేశారు. దీనిపై బీజేపీ మండిపడింది.

తెలంగాణ‌లో మళ్లీ ఎన్నికల హడావుడి

23 Feb 2021 4:30 AM GMT
తెలంగాణ‌లో రెండు మూడు నెల‌ల పాటు ఎన్నిక‌ల హ‌డావుడి ఉండ‌నుంది.

పుదుచ్చేరి తెరపై మొదలుకానున్న అసలుసిసలు డ్రామా

23 Feb 2021 3:45 AM GMT
ఇప్పుడిక స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్ మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్‌ తమిళిసై చేతిలోనే ఉంది.

తెలంగాణలో క్రికెట్ రాజకీయాలు!

22 Feb 2021 4:30 PM GMT
యువతే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

పుదుచ్చేరిలో పనిచేసిన బీజేపీ స్ట్రాటజీ.. కుప్పకూలిన కాంగ్రెస్ కూటమి

22 Feb 2021 12:45 PM GMT
రెబల్‌ MLAలతో చర్చలేమీ జరపకుండానే డైరెక్టుగా బలనిరూపణకు వెళ్లారు నారాయణస్వామి.

కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

22 Feb 2021 12:00 PM GMT
కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

బ్యాట్ పట్టిన మాజీ మంత్రి.. !

19 Feb 2021 3:00 PM GMT
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి బ్యాట్ పట్టారు. ఎప్పుడూ తన మాటలతో ప్రత్యర్థులకు వాగ్బాణాలు సంధించే ఆయన.. ఈసారి మాత్రం బ్యాటుతో సమాధనం చెప్పారు.

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్

19 Feb 2021 4:30 AM GMT
ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు.