Top

You Searched For "farmers"

మోదీ ఇచ్చే రూ.6,000 అకౌంట్లో పడాలంటే ఈ డాక్యుమెంట్లు కంపల్సరీ.. !

3 March 2021 10:20 AM GMT
అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది పీఎం కిసాన్ స్కీమ్.. రైతులకి ఆర్ధికంగా సహాయం చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని ఆవిష్కరించింది.

అన్నదాతల అగ్రహజ్వాలలు.. పంట కోతలకు కూడా ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

19 Feb 2021 3:52 AM GMT
వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసే వరకు ‘ఘర్‌ వాప్‌సీ’ ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

ఆ 33 లక్షల మంది రైతులకి కేంద్రం షాక్.. ఇక వారికి రూ.6 వేలు రానట్టే.. అందులో మీరున్నారా?

18 Feb 2021 10:08 AM GMT
రైతులకి సహాయం చేసేందుకు మోడీ ప్రభుత్వం "ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి" అనే పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.. దాదాపు 3 సంవత్సరాల క్రితం ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభించిన పథకం వల్ల చాలా మంది రైతులకి ప్రయోజనం కలుగుతుంది.

దేశవ్యాప్తంగా రైతు సంఘాల రైల్ రోకో

18 Feb 2021 8:02 AM GMT
కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈ రోజు...

నిర్మల్‌ జిల్లా పొన్కల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ను అడ్డుకున్న రైతులు

13 Feb 2021 2:58 PM GMT
నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. సదర్‌ మార్ట్‌ బ్యారేజ్‌ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ లేఖ

12 Feb 2021 1:07 AM GMT
తెలంగాణలో పంటల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత, రైతుల పరిస్థితిని చర్చించేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు.

కొత్త వ్యవసాయ చట్టాలతో ఏ ఒక్క రైతుకూ నష్టం జరగదు: మోదీ

10 Feb 2021 1:15 PM GMT
ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదన్నారు.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం

8 Feb 2021 1:45 AM GMT
వారి ప్రతిపాదనపై స్పందించిన రేవంత్ రెడ్డి అక్కడిక్కడే అనూహ్యం నిర్ణయం తీసుకున్నారు.

చట్టాలు రద్దు చేసే వరకు దిల్లీ సరిహద్దుల్ని వీడేదిలేదు : రైతు సంఘాలు

7 Feb 2021 7:00 AM GMT
సాగు చట్టాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వానికి అక్టోబరు 2వ వరకు గడువునిస్తున్నట్టు వెల్లడించారు.

చక్కా జామ్‌కు రైతుల సన్నాహాలు.. మధ్యాహ్నం రహదారుల దిగ్బంధం

6 Feb 2021 5:00 AM GMT
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు దేశ వ్యాప్తంగా రహదారులను దిగ్బంధించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చ వెల్లడించింది.

మోదీ ప్రధాని అయ్యాక అభివృద్ధిలో వేగం పెరిగింది : నరేంద్ర సింగ్ తోమర్‌

5 Feb 2021 3:30 PM GMT
గ్రామాలు, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ తెలిపారు.

రైతులకి భారీ ఊరట.. రూ .12,110 కోట్ల వ్యవసాయ రుణం రద్దు!

5 Feb 2021 9:43 AM GMT
రైతులకి శుభవార్తను వెల్లడించింది తమిళనాడు ప్రభుత్వం. రూ .12,110 కోట్ల వ్యవసాయ రుణాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.

ఎవరీ రిహన్న.. పాకిస్థానీనా.. గూగుల్లో ట్రెండింగ్ టాపిక్

5 Feb 2021 9:04 AM GMT
"మేము దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు" అని ఆమె ట్వీట్ చేసింది.

సీఎం జగన్‌కు అమరావతి రైతుల నిరసన సెగ

4 Feb 2021 6:00 AM GMT
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సరైనది కాదు కాబట్టే తమకు ముఖం చూపించలేకపోతున్నారని అంటున్నారు.

అన్నం పెట్టే రైతన్నపై లాఠీఛార్జ్ అమానుషం: రాహుల్

3 Feb 2021 10:41 AM GMT
రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.

ఈనెల 6న దేశవ్యాప్తంగా రహదారుల దిగ్భందానికి రైతు సంఘాల పిలుపు

2 Feb 2021 4:29 PM GMT
రైతులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రకటించారు.

దేశవ్యాప్త రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు

2 Feb 2021 9:41 AM GMT
తమ హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప, తాము ఉగ్రవాదులం, ఖలిస్తానీలం కాదని స్పష్టం చేశారు.

సాగు చట్టాల రద్దుపై ఢిల్లీలో రైతుల పోరాటం హింసాత్మకం

27 Jan 2021 2:00 AM GMT
గణతంత్ర వేడుకల అనంతరం ఆందోళనకారులు ఒక్కసారిగా ఎర్రకోటపైకి దూసుకురావడంతో 300 మంది కళాకారులు కోటలో దాక్కున్నారు.

ఢిల్లీ శివార్లలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ

26 Jan 2021 8:05 AM GMT
పలుచోట్ల రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

400వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

20 Jan 2021 2:00 AM GMT
అమరావతి గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రజల నిరసన గళమే. ఏ ఊరు చూసినా దీక్షా శిబిరాలే. ధర్నాలు, నిరసనలతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూనే ఉంది. అమరావతి...

రైతు ఆందోళనలు మరింత ఉధృతం.. రిపబ్లిక్‌డే రోజున ట్రాక్టర్‌ ర్యాలీకి సన్నాహాలు

18 Jan 2021 1:52 AM GMT
రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి తీరుతామన్నారు రైతు సంఘాల నేతలు.లక్ష ట్రాక్టర్లతో మార్చ్ నిర్వహిస్తామన్నారు.

కేంద్రం, రైతులకు మధ్య జరిగిన చర్చలు అసంపూర్ణం

15 Jan 2021 3:15 PM GMT
కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చర్చలు మళ్లీ అసంపూర్ణంగానే ముగిశాయి. ఇరు వర్గాల మధ్య నేటితో కలిపి 9 విడతల చర్చలు ముగిశాయి.

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర వ్యవసాయ చట్టాల అమలుపై స్టే

12 Jan 2021 9:37 AM GMT
మళ్లీ ఆర్డర్ వచ్చేంతవరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ధర్నాపై సుప్రీంకోర్టులో విచారణ

11 Jan 2021 9:29 AM GMT
. మీరు చట్టాన్ని కొంతకాలం నిలిపివేయగలరా? అని ఏజీని ప్రశ్నించింది.

రైతులపై విరుచుకుపడిన పోలీసులు.. బాష్పవాయువు, వాటర్ కెనాన్లు ప్రయోగం

10 Jan 2021 12:41 PM GMT
రైతులపై పోలీసులు బాష్పవాయువు, వాటర్ కెనాన్లు ప్రయోగించి వారిని చెదరగొట్టడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

చలికి వణుకుతున్నా చలించని మోదీ: కాంగ్రెస్ నేతలు

9 Jan 2021 9:58 AM GMT
పార్లమెంట్‌ బయట రైతుల పక్షాన కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని

రైతు సంఘాలతో కేంద్రం 8వ విడత చర్చలు

8 Jan 2021 10:31 AM GMT
రైతు సంఘాలతో కేంద్రం 8వ విడత చర్చలు ప్రారంభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ...

ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేసిన రైతులు !

8 Jan 2021 2:30 AM GMT
ప్రభుత్వం రైతు సంఘాలతో ఏడుసార్లు చర్చలు జరిపింది. కానీ చట్టాల రద్దుకు రైతు సంఘాలు పట్టుబట్టడంతో అవన్నీ విఫలమయ్యాయి.

రైతులకు మద్దతుగా ఈ నెల 9న ఇందిరా పార్కులో దీక్ష : భట్టి

7 Jan 2021 2:27 PM GMT
ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా ఈ నెల 9న శాసనసక్ష పక్షం తరుపున ఇందిరాపార్కులో దీక్ష చేయనున్నట్లు తెలిపారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మంచి ధర ఇవ్వాలి : హరీష్ రావు

7 Jan 2021 12:02 PM GMT
రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మంచి ధర ఇవ్వాలని మంత్రి హరీష్‌ రావు డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లోని స్థానిక మార్కెట్ యార్డులో భూసార పరీక్ష ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు.

రాజధాని ఢిల్లీలో రైతన్నల ట్రాక్టర్ ర్యాలీ..

7 Jan 2021 9:17 AM GMT
సుమారు 40 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుక్రవారం రోజు కేంద్రం, రైతు సంగాలు

వ్యవసాయ చట్టాలపై పట్టు వీడని అన్నదాతలు.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్

5 Jan 2021 3:45 PM GMT
వ్యవసాయ చట్టాలపై అన్నదాతలు పట్టు వీడడం లేదు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని సైతం వారు లెక్కచేయడం లేదు.

దిగిరాని కేంద్రం.. పట్టువీడని రైతులు.. ఏడో సారి చర్చల్లోనూ దొరకని పరిష్కారం

5 Jan 2021 1:39 AM GMT
40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులతో ముగ్గురు కేంద్రమంత్రులు మూడు గంటల పాటు చర్చలు జరిపారు.

జస్టిస్‌ జేకే మహేశ్వరికి ఘనంగా వీడ్కోలు.. తరలివచ్చిన అమరావతి రైతులు

4 Jan 2021 3:08 PM GMT
జస్టిస్‌ జేకే మహేశ్వరికి అమరావతి రైతులు కూడా ఘనంగా వీడ్కోలు పలికారు.

ఏపీ హైకోర్టు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌కు అమరావతి రైతులు ఘన వీడ్కోలు

1 Jan 2021 11:15 AM GMT
పదవీ విరమణ అనంతరం అదే దారిలో జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ వెళ్లగా రైతులంతా మోకాళ్లపై నిలబడి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం వైపు నిలబడి పోరాటం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

బీజేపీ కార్యకర్తల నిరసనపై మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆగ్రహం

31 Dec 2020 8:30 AM GMT
రైతు వేదికల ప్రారంభోత్సవాల్లో దేశ ప్రధాని నరేంద్రమోదీ ఫోటో కూడా పెట్టాలంటూ ఆందోళన చేసిన బీజేపీ కార్యకర్తలపై మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.