Home > fire
You Searched For "fire"
దొరికిపోయాన్రో దేవుడో.. లంచం రూ.20 లక్షలను తగలబెట్టిన తహసీల్దార్
26 March 2021 11:31 AM GMTపట్టుబడినప్పుడు చూసుకుందాంలే అని టేబుల్ కింద చేయి పెట్టాడు.. అందినకాడికి దోచుకున్నాడు. అక్రమంగా ధనం ఆర్జిస్తున్న తహసీల్దార్‌గా రికార్డులకెక్కాడు
స్కూల్లో అగ్ని ప్రమాదం.. మంటలను చూసి పక్క భవనంపైకి దూకిన విద్యార్థులు
4 Feb 2021 7:53 AM GMTమంటలను చూసి కొంతమంది భయంతో పరుగులు తీశారు.
విశాఖలోని ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
28 Jan 2021 2:51 AM GMTపారామౌంట్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్యాకింగ్ యూనిట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
దారుణం.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పదిమంది నవజాత శిశువులు మృతి
9 Jan 2021 7:11 AM GMTజిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరుగడంతో పది మంది నవజాత శిశువులు మరణించారు. మరో ఏడుగురు ప్రాణాలతో బయపడ్డారు.
బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
12 Dec 2020 10:23 AM GMTబొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది..వింధ్యా ఆర్గానిక్స్‌లో పొగలు దట్టంగా ఎగిసిపడుతున్నాయి. రియాక్టర్ పేలుడు వల్లే ఈ ప్రమాదం...
మేడ్చల్ రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం
3 Nov 2020 10:33 AM GMTమేడ్చల్ రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగిఉన్న పుష్పుల్ రైలు బోగీల్లో మంటలు వ్యాపించాయి. వెంటనే అలర్ట్ అయిన రైల్వే సిబ్బంది మంటలను ఆర్పే..
షబ్బీర్ అలీ చెప్పేవి అన్నీ దొంగ ముచ్చట్లే : సీఎం కేసీఆర్
31 Oct 2020 10:27 AM GMTరాష్ట్రంలో విపక్షాల తీరును సీఎం కేసీఆర్ తప్పు పట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అభివృద్ధికి పదే పదే అడ్డు పడుతున్నారని ఆరోపించారు. సీనియర్..
హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం
21 Oct 2020 6:20 AM GMTహైదరాబాద్ ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది.. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా...
నాలుగు నెలల్లో 80శాతానికి పైగా అప్పు : చంద్రబాబు
5 Sep 2020 8:32 AM GMTరైతుల పాలిట జగన్ ప్రభుత్వ నిర్ణయాలు గుదిబండగా మారాయని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శించారు..
మదనపల్లి డీఎస్పీ తీరుపై అయ్యన్నపాత్రుడు ఫైర్
3 Sep 2020 7:30 AM GMTచిత్తూరు జిల్లా మదనపల్లి డీఎస్పీ తీరుపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు..
ఏపీలో దళితులకు జీవించే హక్కు లేదా? : మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు
30 Aug 2020 7:31 AM GMTఏపీలో దళితులకు జీవించే హక్కు లేదా? : మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు