You Searched For "harish rao"

Balakrishna : మంత్రి హరీష్‌రావును కలిసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

10 Jan 2022 12:56 PM GMT
Balakrishna : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును కలిశారు బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఛైర్మన్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

Booster Dose In Hyderabad: తెలంగాణలో కరోనా బూస్టర్‌ డోస్‌ పంపిణీ ప్రారంభం..

10 Jan 2022 6:31 AM GMT
Booster Dose In Hyderabad: తెలంగాణలో కరోనా బూస్టర్‌ డోస్‌ పంపిణీ ప్రారంభమయ్యింది.

Harish Rao : అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్‌ టీకా వేస్తాం : మంత్రి హరీశ్‌రావు

28 Dec 2021 3:30 PM GMT
Harish Rao : అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్‌ టీకా వేస్తామన్నారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు . కొవాగ్జిన్‌ టీకాను కేంద్రం సూచించిందని...

Harish Rao : ఘ‌నంగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న క‌ల్యాణం.. ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన హ‌రీశ్‌రావు

26 Dec 2021 7:32 AM GMT
Harish Rao : కొమురవెల్లి మల్లిఖార్జున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి హరీష్‌రావు.

Harish Rao : దుబ్బాక మీద ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చాలా ప్రేమ ఉంది : హరీష్‌రావు

25 Dec 2021 10:02 AM GMT
Harish Rao : దుబ్బాకలో వందపడకల ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు.

Harish Rao : తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడంతో సిద్దిపేట దశ-దిశ మారింది: హరీష్‌ రావు

24 Dec 2021 1:00 PM GMT
Harish Rao : తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సిద్దిపేట దశ,దిశ మారిందన్నారు మంత్రి హరీష్‌ రావు.

Harish Rao: కేంద్రమంత్రికి మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్..

22 Dec 2021 9:00 AM GMT
Harish Rao: ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది..

ఒమిక్రాన్‌ పట్ల ప్రజలు ఆందోళ చెందొద్దు : మంత్రి హరీష్‌ రావు

15 Dec 2021 9:56 AM GMT
Harish Rao : తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడడం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు స్పందించారు.

Harish Rao : ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి 18 కోట్ల నిధులను కేటాయించాం..!

13 Nov 2021 6:45 AM GMT
Harish Rao : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రల బలోపేతానికి 18 కోట్ల నిధులను కేటాయించామన్నారు మంత్రి హరీష్‌రావు.

Harish Rao : వ్యాట్ అంశంలో ఛాలెంజ్ చేస్తే .. బీజేపీ నేతలు ఎవ్వరూ స్పందించలేదు..!

11 Nov 2021 2:15 PM GMT
Harish Rao : కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి.. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్‌ రావు.

Harish Rao : వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష..!

11 Nov 2021 11:30 AM GMT
Harish Rao : తెలంగాణలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్‌ పూర్తయిందని.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను పరామర్శించిన మంత్రులు కేటీఆర్‌, హరీష్.!

3 Nov 2021 4:30 PM GMT
Minister Srinivas Goud : మాతృ వియోగంతో బాధపడుతున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, జగదీష్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి...

Huzurabad By Elections : 20 ఏళ్లలో TRS అనేక ఆటుపోట్లను చూసింది : మంత్రి కేటీఆర్

2 Nov 2021 3:00 PM GMT
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై స్పందించారు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. 20 ఏళ్లలో TRS ఎన్నో ఆటుపోట్లను చూసిందంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

Harish Rao : హుజురాబాద్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారు..!

27 Oct 2021 1:02 PM GMT
Harish Rao : హుజురాబాద్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని... సర్వేలన్నీ తమ గెలుపు ఖాయమని చెబుతున్నాయన్నారు మంత్రి హరీష్‌ రావు.

Harish Rao : గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను గెలిపిస్తేనే హుజూరాబాద్‌ అభివృద్ధి జరుగుతుంది..!

27 Oct 2021 10:45 AM GMT
Harish Rao : టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని ఆర్థిక మంత్రి హరీష్‌ రావు అన్నారు.

Harish Rao : ప్రజలను వంచించడంలో బీజేపీని మించిన వాళ్లులేరు : హరీష్ రావు

22 Oct 2021 12:15 PM GMT
Harish Rao : విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు మంత్రి హరీష్‌ రావు. బ్లాక్ మనీ తెచ్చి పేదలకు పంచుతామన్నారు..

Harish Rao: ఈటల విమర్శలకు హరీష్‌రావు కౌంటర్‌..

18 Oct 2021 10:45 AM GMT
Harish Rao : విమర్శలు, ప్రతివిమర్శలతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కింది..

Harish Rao : ప్రచారానికి వెళ్తూ రోడ్డు పక్కన హోటల్‌లో దోశ తిన్న మంత్రి హరీష్‌ రావు...!

11 Oct 2021 8:52 AM GMT
Harish Rao : అది హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మరివానిపల్లి కాకా హోటల్‌. ప్రతి రోజు లాగే అక్కడ టిఫిన్లు తినేవారితో సందడిగా ఉంది.

గడియారాలు, బొట్టుబిళ్లలు ఇచ్చారని బీజేపీకి ఓటు వేస్తే ఆగం అవుతారు : హరీష్‌రావు

21 Sep 2021 10:15 AM GMT
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో పలువురు TRSలో చేరారు. మోతుకులగూడెం మొత్తం ఏకపక్షంగా గులాబీజెండాకు మద్దతివ్వడం సంతోషంగా ఉందని...

హుజురాబాద్‌లో హీటెక్కిస్తున్న ఎన్నికల ప్రచారం..!

13 Sep 2021 4:15 PM GMT
హుజురాబాద్‌లో ఉపఎన్నికల తేదీలు ఖరారుకాకుండానే...అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం హీటెక్కిస్తోంది.

గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం తప్ప బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు : మంత్రి హరీష్‌రావు

13 Sep 2021 12:30 PM GMT
హుజురాబాద్‌ నియోజకవర్గం కమలాపూర్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు.. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు..

హుజురాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్‌ రావు శ్రీకారం

11 Sep 2021 12:30 PM GMT
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల సంక్షేమానికే పెద్దపీఠ వేస్తుందన్నారు మంత్రి హరీష్‌ రావు. హుజురాబాద్‌లో పర్యటించిన ఆయన... ఎస్సార్‌ఎస్పీ కెనాల్‌ వద్ద ఆటోనగర్‌ ...

హుజురాబాద్‌ నియోజకవర్గంలో 4వేల డబుల్‌ బెడ్‌ రూంలు మంజూరు చేశాం ; మంత్రి హరీష్‌

9 Sep 2021 12:35 PM GMT
ఈ సమస్యను పరిష్కరించేందుకు కోటి రూపాయలతో చిలకవాగుపై బ్రిడ్జ్‌తో సహా బీటీరోడ్డు కోసం 40 లక్షలు మంజూరు చేస్తామన్నారు.

కరోనా కారణంగా ఆదాయం లేకపోవడంతో జీతాలు ఆలస్యం : హరీష్‌ రావు

29 Aug 2021 12:00 PM GMT
కరోనా కారణంగా ఆదాయం రాకపోవడంతో జీతాలు ఆలస్యం అవుతున్నాయని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు..

ఈటల రాజేందర్‌ ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలి: హరీష్‌రావు

26 Aug 2021 10:49 AM GMT
Harish Rao: ఈటెల రాజేందర్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీష్‌రావు మండిపడ్డారు.

దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపు-హరీష్‌రావు

23 Aug 2021 8:53 AM GMT
గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం 11.5 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు.

దళిత బంధుపై కొందరు గందరగోళం సృష్టిస్తున్నారు- హరీష్ రావు

14 Aug 2021 11:36 AM GMT
Harish Rao: హుజురాబాద్‌లో దళిత బంధుపై కాంగ్రెస్, బీజేపీ గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు ఆర్ధిక మంత్రి హరీష్ రావు.

బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది -మంత్రి హరీష్‌

8 Aug 2021 4:08 PM GMT
Harish Rao: బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని మంత్రి హరీష్‌ రావు అన్నారు.

తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్.. ఈ నెల 16 నుంచి..!

6 Aug 2021 1:38 PM GMT
తెలంగాణ రైతులకి ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు శుభవార్తని చెప్పారు. ఈ నెల(ఆగష్టు) 16న రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని ప్రకటించారు.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా కేసీఆర్‌ తీర్చిదిద్దారు : హరీష్‌రావు

22 July 2021 1:30 PM GMT
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి అంటే.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అని కేసీఆర్‌ పిలుపునిచ్చారని.. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు...

మంత్రి హరీష్‌రావును కలిసిన సింగపూర్‌ హైకమిషనర్‌..!

12 July 2021 3:28 PM GMT
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్‌.

Harish Rao : రైతుబంధు డబ్బులను బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకోవద్దు ; హరీష్ రావు

22 Jun 2021 3:40 PM GMT
Harish Rao : రైతులను బ్యాంకులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు.

Harish rao : ఆచార్య జయశంకర్‌ అడుగుజాడల్లోనే..!

21 Jun 2021 11:15 AM GMT
ఆచార్య జయశంకర్‌ అడుగుజాడల్లో... నీళ్లు, నిధులు, నియమకాలు చేపడతామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్‌రావు..!

4 May 2021 5:30 AM GMT
బీజేపీ రోజురోజుకు దిగజారిపోతుందని విమర్శించారు మంత్రి హరీష్‌రావు. కేంద్ర మంత్రివర్గం మొత్తం బెంగాల్‌లో మకాం వేసినా.. వంద సీట్లు కూడా...

సిద్ధిపేట మున్సిపాల్టీలో జోరుగా ఎన్నికల ప్రచారం ..!

25 April 2021 11:29 AM GMT
సిద్ధిపేట మున్సిపాల్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు.

సిద్ధిపేటలో త్రీ-టౌన్ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు..!

12 April 2021 10:15 AM GMT
సిద్ధిపేట అర్బన్ పరిధిలో మూడవ పట్టణ త్రీ-టౌన్ పోలీస్‌ స్టేషన్‌ను స్థానిక పోలీసులు, నేతలతో కలిసి మంత్రి ప్రారంభించారు.