You Searched For "india"

COVID vaccine : టీకా పంపిణీలో భారత్‌ సరికొత్త రికార్డు..!

17 Sep 2021 3:45 PM GMT
టీకా పంపిణీలో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల్లోనే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసింది.

corona update: భయపెడుతున్న కరోనా.. మరో మూడు నెలలు జాగ్రత్తగా..

17 Sep 2021 6:27 AM GMT
మిజోరం, ఆంధ్రప్రదేశ్‌‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో 10వేలు కన్నా ఎక్కువగా క్రియాశీల కేసులు

IND vs ENG : ఐదో టెస్ట్ మొత్తానికే వాయిదా..!

10 Sep 2021 8:02 AM GMT
ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ పూర్తిగా రద్దు అయింది.

ఆంగ్లం కోసం తెలుగును విడిచిపెట్టాల్సిన పని లేదు - జస్టిస్‌ ఎన్వీ రమణ

28 Aug 2021 11:19 AM GMT
NV Ramana: ఆంగ్లం కోసం తెలుగును విడిచిపెట్టాల్సిన అవసరం లేదన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.

England vs India: 354 రన్స్ ఆధిక్యంలో ఇగ్లాండ్‌.. తొలి వికెట్ కోల్పోయిన భారత్

27 Aug 2021 12:14 PM GMT
England vs India: లీడ్స్ వేదికగా జరుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.

corona update: దేశంలో కరోనా.. మరణాలు, కేసుల సంఖ్య తగ్గింది.. కానీ కేరళలో..

27 Aug 2021 5:12 AM GMT
భారతదేశంలో 3,44,899 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు ఉన్నాయని అధికారిక డేటా చెబుతోంది.

Afghanistan Crisis: అఫ్గన్‎లోని పరిణామాలపై అఖిలపక్ష సమావేశం

26 Aug 2021 12:20 PM GMT
Afghanistan Crisis: అఫ్గనిస్థాన్‌ లో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

కాసేపట్లో అప్ఘనిస్తాన్ పరిణామాలపై కేంద్ర అఖిలపక్ష సమావేశం..!

26 Aug 2021 6:45 AM GMT
ఆఫ్గానిస్తాన్ పరిణామాలపై చర్చిచేందుకు కాసేపట్లో అఖిలపక్షనేతలు సమావేశమవుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది.

ప్రజాప్రతినిధులపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

25 Aug 2021 11:39 AM GMT
Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

India corona : మళ్ళీ పెరిగిన కేసులు, మరణాలు..!

25 Aug 2021 5:00 AM GMT
india corona updates : గడిచిన 24 గంటల్లో 17,92,755 కరోనా టెస్టులు చేయగా 37,593 కేసులు వెలుగులోకి వచ్చాయి.

70 ఏళ్లలో కూడగట్టిన ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు: రాహుల్‌ గాంధీ

24 Aug 2021 3:45 PM GMT
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు.

Coronavirus India : అదుపులోకి కరోనా.. కొత్తగా కేసులు ఎన్నంటే..!

24 Aug 2021 5:00 AM GMT
Coronavirus India : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య దాదాపు 50శాతం ఎక్కువగా ఉంది

ఒలింపిక్స్‌ క్రీడకారులకు అండగా నిలవాలని మ్యాన్‌కైండ్‌ ఫార్మా నిర్ణయం

23 Aug 2021 4:12 PM GMT
Olympic games: ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న క్రీడకారులకు అండగా నిలవాలని ప్రముఖ ఫార్మా సంస్థ మ్యాన్‌కైండ్‌ నిర్ణయించింది.

అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి కరోనా థర్డ్‌వేవ్‌..!

23 Aug 2021 1:02 PM GMT
Coronavirus: మొదటి, రెండో దశ కరోనా కల్లోలం మిగిల్చిన విషాదం నుంచి కోలుకోక ముందే దేశంలో మళ్లీమూడో దశ ఆందోళన మొదలైంది.

Corona: భారీగా తగ్గిన కరోనా కేసులు..

23 Aug 2021 6:45 AM GMT
దేశం ఊపిరి పీల్చుకుంటోంది. వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు 19 శాత మేర తగ్గి 25 వేలకు చేరాయి. క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా...

ఇంత ఎక్స్‌పోజింగ్‌ అవసరమా.. షమీ భార్య పై ట్రోల్స్...!

21 Aug 2021 9:44 AM GMT
మరోసారి వార్తల్లోకి ఎక్కారు టీంఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్... గతంలో తన భర్త షమీ పైన సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కింది

Covid Vaccine: చిన్నారులకు టీకా.. ఎప్పుడంటే?

19 Aug 2021 3:30 AM GMT
Covid Vaccine For Children: భారత్‌లో చిన్నారుల కోసం టీకా తీసుకొస్తోంది భారత్‌ బయోటెక్.

అఫ్గాన్‌లో డ్యామ్‌లు, ఆస్పత్రులు 'భారత్' పుణ్యమే..

18 Aug 2021 11:30 AM GMT
భారతదేశం అగ్రరాజ్యానికి ఏమాత్రం తక్కువ కాదని, ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం నుండి బయటపడటానికి ప్రభుత్వం

మోదీ మాత్రమే మా దేశాన్ని రక్షించగలరు: కోల్‌కతాలో నివసిస్తున్న కాబూలీవాలాలు

18 Aug 2021 11:15 AM GMT
భారతదేశంతో మాకు ఎక్కువ కాలం స్నేహం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే ఇప్పుడు మాకు సహాయం చేయగలరు' అని ఆఫ్ఘనిస్తాన్

అఫ్గన్‌ దేశ పౌరుల కోసం భారత్‌ కొత్త వీసా కేటగిరీ ఏర్పాటు..!

17 Aug 2021 4:15 PM GMT
అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు పూర్తిగా హస్తగతం చేసుకున్న నేపథ్యంలో... ఆ దేశంలో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి రప్పించడంపై కేంద్ర ప్రభుత్వం...

దుబాయ్‌‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. 300 మందికి పైగా రక్తదానం..!

14 Aug 2021 6:25 AM GMT
దుబాయ్: స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృత మహోత్సవ వేడుకలు ప్రపంచమంతటా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.

India corona cases : స్వల్పంగా తగ్గిన కేసులు, మరణాలు..!

14 Aug 2021 4:30 AM GMT
India corona cases : భారత్‌లో కరోనా కేసులు 40వేల దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,667 మందికి కరోనా సోకింది.

మోదీ గారు మీరెప్పుడు రాష్ట్రపతి అవుతారు?

13 Aug 2021 7:30 AM GMT
అహ్మద్‌నగర్‌ ఎంపీ సుజయ్‌ విఖే పాటిల్‌ కుమార్తె అనిషా.. మోదీని కలవాలని ఈమెయిల్‌ చేసింది. ఇందుకు ప్రధాని స్పందించారు.

ఉపరాష్ట్రపతిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వెంకయ్యనాయుడు..!

11 Aug 2021 8:50 AM GMT
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు నాలుగో ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ-బుక్ విడుదల చేసింది ఉపరాష్ట్రపతి కార్యాలయం.

ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా?

10 Aug 2021 3:23 AM GMT
Longest Train of India: అయితే ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు గురించి మీకు తెలుసా

Naresh Tumda : రోజువారీ కూలీగా మారిన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ విన్నర్‌..!

9 Aug 2021 9:15 AM GMT
Naresh Tumda : ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ పాకిస్తాన్ పైన మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు..

నీరజ్‌ విజయం ఎప్పటికి మరువలేనిది : ప్రధాని మోదీ

7 Aug 2021 3:30 PM GMT
ఒలింపిక్స్‌లో భారత స్వర్ణ పతక ఆశలను యువకెరటం నీరజ్‌ చోప్రా నిలబెట్టాడు. జావెలిన్‌ త్రో విభాగంలో అత్యధిక దూరం విసిరి గోల్డ్‌ మెడల్‌ సాధించాడు.

Corona Update: దేశంలో కరోనా.. కేసులు, రికవరీలు సమానంగా..

7 Aug 2021 4:51 AM GMT
డెల్టా వేరియంట్, మరింత ఇన్‌ఫెక్షియస్‌గా పరిగణించబడుతోంది. గత కొంత కాలంగా కేసుల్లో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి.

భారత మహిళల హాకీ జట్టుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ..!

6 Aug 2021 3:15 PM GMT
టోక్యో ఒలింపిక్స్‌లో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు తీవ్ర భావోద్వేగానికి లోనయింది. పసిడి పతకం సాధించలేకపోయామని కన్నీళ్లు పెట్టుకున్నారు.

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు...గత 24 గంటల్లో

6 Aug 2021 6:43 AM GMT
Covid cases in India: దేశంలో క‌రోనా ఉధృతి మళ్లీ క్రమంగా పెరుగుతోంది.

దేశంలో బుసలు కొడుతున్న కరోనా..పెరిగిన కేసులు.. అప్రమత్తమవ్వాల్సిందే..!

5 Aug 2021 2:00 AM GMT
Corona Cases: దేశంలో కరోనా వైరస్ మళ్లీ పురివిప్పుతోంది. గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరుగడం ఆందోళన కల్గిస్తోంది.

ఇండియాకు మ‌రో మెడ‌ల్ ఖాయం చేసిన రెజ్ల‌ర్‌ ర‌వికుమార్‌..!

4 Aug 2021 10:00 AM GMT
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ స్టార్ రెజ్లర్ రవి కుమార్ దహియా దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. వరుసగా విజయాలు సాధిస్తున్న అతడు.. తాజాగా ఫైనల్ చేరాడు.

దేశంలో కరోనా డేంజర్ బెల్స్..భారీగా పెరిగిన కేసులు..మరణాలు

4 Aug 2021 6:12 AM GMT
Corona Cases in India: దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. క్రియాశీల కేసులు మళ్లీ 4 లక్షల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది

చరిత్ర సృష్టించిన ఇండియా ఉమెన్స్ హాకీ..మిగతా ఈవెంట్లలో భారత్‌కు నిరాశే

3 Aug 2021 3:44 AM GMT
Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి సెమీఫైనల్‌ చేరిన జట్టుగా రికార్డు నెలకొల్పారు.

PV Sindhu vs T.Y. Tai : సింధుపై అయిదేళ్ళ పగ.. ఇలా తీర్చుకుంది..!

1 Aug 2021 8:00 AM GMT
పీవీ సింధు కల చెదిరింది. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టాలన్న కసితో బరిలోక్ దిగిన ఆమె.. తీవ్ర ఒత్తిడి లోనై సెమీఫైనల్లో పరాజయంపాలైంది.

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న వైరస్..!

31 July 2021 11:00 AM GMT
మార్చి-ఏప్రిల్ మధ్య ఆర్-ఫ్యాక్టర్ ఒకటిగా ఉంది. అంటే వంద మంది కరోనా బాధితుల నుంచి మరో వంద మందికి ఇన్ఫెక్షన్ సోకింది.