You Searched For "ktr"

ప్రపంచంలోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోంది : మంత్రి కేటీఆర్

17 Jan 2022 3:30 PM GMT
Minister KTR : ప్రపంచంలోని ఇతర నగరాలతో హైదరాబాద్‌ సిటీ పోటీపడుతుందన్నారు మంత్రి కేటీఆర్.

KTR: కేటీఆర్ దృష్టిలో పడ్డ జోగులాంబ చిన్నోడు.. మంచి టాలెంట్‌తో..

11 Jan 2022 6:00 AM GMT
KTR: జోగులాంబ గద్వాల చిన్నోడు సాయి కుమార్ తన అద్భుతమైన గాత్రంతో అందర్ని ఆశ్చర్య పరుస్తున్నాడు.

KTR: ఏడున్నరేళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిందేమీ లేదు-కేటీఆర్

5 Jan 2022 4:45 PM GMT
KTR: అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి.

Shaikpet Flyover: హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయి.. షేక్‌‌పేట్ ఫ్లై ఓవర్ ప్రత్యేకత ఏంటంటే..

1 Jan 2022 11:11 AM GMT
Shaikpet Flyover: హైదరాబాద్‌ లో చేపట్టిన ఫ్లై ఓవర్లు వరుసగా అందుబాటులోకి వస్తున్నాయి.

KTR : వాటే స్కీమ్.. వాటే షేమ్.. సోమువీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్

29 Dec 2021 8:30 AM GMT
KTR : సోమువీర్రాజు చీప్‌ లిక్కర్‌ కామెంట్స్‌పై తెలంగాణ నుంచి స్ట్రాంగ్‌ కౌంటర్‌ పడింది.

Bandi sanjay : నా దీక్షకు భయపడే కేటీఆర్‌ బహిరంగ లేఖ విడుదల చేశారు : బండి సంజయ్‌

26 Dec 2021 11:14 AM GMT
Bandi Sanjay :నిరుద్యోగ దీక్ష నిర్వహించి తీరుతానని స్పష్టం చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌.

KTR : బండి సంజయ్‌ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమే.. మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

26 Dec 2021 8:36 AM GMT
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.. బండి సంజయ్‌ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనంటూ లేఖలో నిప్పులు చెరిగారు..

Munawar Faruqui : తెలంగాణలో కాకరేపుతోన్న మునావర్‌ షో..!

25 Dec 2021 1:10 PM GMT
వివాదాస్పద స్టేండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరుఖీ టూర్‌.. తెలంగాణలో కాకరేపుతోంది. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న...

KTR: టెక్స్‌టైల్స్ పరిశ్రమలపై జీఎస్‌టీ పెంపు.. ఆ ఆలోచన విరమించుకోవాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ..

19 Dec 2021 2:24 PM GMT
KTR: చేనేత, టెక్స్ టైల్స్ పరిశ్రమలపై GST పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్.

KTR: మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విటర్‌పై కేటీఆర్ లేటెస్ట్ ట్వీట్ వైరల్..

30 Nov 2021 3:53 AM GMT
KTR: అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే టెక్నాలజీ వరల్డ్‌లో దిగ్గజాలుగా వెలుగుతున్న కంపెనీలు అన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది.

Prakash Raj: కేటీఆర్‌తో ఏకీభవించిన ప్రకాశ్ రాజ్.. సారీ సరిపోదంటూ..

21 Nov 2021 10:15 AM GMT
Prakash Raj: సాగు చట్టాల రద్దు దేశవ్యాప్తంగా రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపింది.

Samantha: కేటీఆర్ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన సమంత.. ఇంతకీ ఏంటది..?

17 Nov 2021 1:17 PM GMT
Samantha: నాగచైతన్యతో సమంత విడాకుల తర్వాత.. తాను ఏ పోస్ట్ పెట్టిన వెంటనే వైరల్ అయిపోతోంది.

Sudheer Babu: కేటీఆర్ మంచి నటుడు.. భవిష్యత్తులో నేను ఆయనలా.. : సుధీర్ బాబు

17 Nov 2021 10:45 AM GMT
Sudheer Babu: రాజకీయ నాయకులు, సినిమా తారలు ఒకే వేదిక మీద కలవడం అప్పుడప్పుడు అరుదుగా జరుగుతుంది.

Pochampalle: పోచంపల్లి గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. కేటీఆర్ ప్రశంసలు..

16 Nov 2021 2:30 PM GMT
Pochampalle: పోచంపల్లి గ్రామాన్ని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ గుర్తించింది.

KTR: పట్టణ ప్రగతి కోసం ఇప్పటికి 2వేల 959 కోట్లు ఖర్చు..

14 Nov 2021 3:06 AM GMT
KTR: పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Hyderabad Metro Timings: ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. వెంటనే మెట్రో టైమింగ్స్‌లో మార్పులు..

10 Nov 2021 1:22 AM GMT
Hyderabad Metro Timings: ఒక రాష్ట్రానికి రాజధాని అంటే ఎప్పటికప్పుడు రూపాంతరం చెందాల్సిందే.

KTR about Sonu Sood: సోనూసూద్‌ సేవ చేస్తుంటే బెదిరించాలని ప్రయత్నించారు: మంత్రి కేటీఆర్

8 Nov 2021 7:31 AM GMT
KTR about Sonu Sood: సోనూసూద్‌ రాజకీయాల్లోకి వస్తారనే భయంతో ఈడీ, ఐటీతో దాడులు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌

KTR: ఫ్రాన్స్‌లో కేటీఆర్ ప్రసంగం.. తెలంగాణ పురోగమిస్తుందంటూ..

30 Oct 2021 10:04 AM GMT
KTR:తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్‌ ముందుకొస్తే ప్రత్యేక క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌

KTR: టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలకు కేటీఆర్ మాస్టర్ ప్లాన్..

20 Oct 2021 10:47 AM GMT
KTR: టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

KTR On Etela : ఈటెల.. జై శ్రీరామ్, జై మోదీ అని ఎందుకు అనడం లేదు : కేటీఆర్‌

19 Oct 2021 5:15 AM GMT
KTR On Etela : హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయన్నారు మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. మీడియాతో చిట్‌చాట్ చేసిన...

తన వాహనానికి చలాన్‌ వేసిన ట్రాఫిక్‌ సిబ్బందిని అభినందించిన మంత్రి కేటీఆర్‌

4 Oct 2021 10:15 AM GMT
తన వాహనానికి చలాన్‌ వేసిన ట్రాఫిక్‌ పోలీసులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

KTR: దేశానికి వెన్నుముకలాంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి: కేటీఆర్

1 Oct 2021 11:15 AM GMT
KTR: తెలంగాణలో అప్పుచేసిన ప్రతి రూపాయి పెట్టుబడుల కోసమే ఖర్చు చేసినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR Taiwan Meet: తెలంగాణలో తైవాన్‌ పెట్టుబడులకు ప్రాధాన్యత: కేటీఆర్

30 Sep 2021 9:03 AM GMT
KTR Taiwan Meet: తెలంగాణలో తైవాన్‌ పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యతనిస్తామన్నారు మంత్రి కేటీఆర్‌.

Paper Boy Sriprakash : పేపర్ వేస్తే తప్పేంటి.. ఆ మాటల వెనుక అతడి తల్లి ఉద్దేశం ఏంటి?

26 Sep 2021 9:47 AM GMT
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు పేరు శ్రీప్రకాశ్‌ గౌడ్.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది ఆరో తరగతి.. కానీ ప్రపంచాన్ని చదివేశాడు.

పేపర్ వేస్తే తప్పేంటి.. బుడ్డోడి మాటలకు కేటీఆర్ ఫిదా

23 Sep 2021 10:18 AM GMT
స్కూలుకి టైమవుతోందని అమ్మ అరిస్తే కాని లేవని చిన్నారి.. అమ్మకంటే ముందే లేచి పేపర్ వేయడానికి వెళుతున్న కొడుకుని చూసి

రాహుల్‌గాంధీకే డ్రగ్స్‌ చరిత్ర, విదేశాల్లో పట్టుబడిన చరిత్ర ఉంది : ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

21 Sep 2021 9:20 AM GMT
మంత్రి కేటీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పై ఫైర్‌ అయింది టీఆర్‌ఎస్‌.

తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్

18 Sep 2021 10:05 AM GMT
టాలీవుడ్‌ను కుదేపిస్తున్న డ్రగ్స్‌ కేసు...తెలంగాణ రాజకీయాల్లోనూ కాక రేపుతోంది.

ఓపికకు కూడా హద్దు ఉంటుంది..విపక్షాలపై కేటీఆర్‌ విమర్శలు

27 Aug 2021 10:29 AM GMT
KTR: ఓపికకు కూడా హద్దు ఉంటుందని, ప్రతిపక్షాలు తిడితే చూస్తూ ఊరుకోవాలా అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

పెద్ద మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్‌

25 Aug 2021 1:40 PM GMT
KTR: అంజలి రెండేళ్ల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది.

కేటీఆర్‌ మాటలే నా విజయాన్ని ఖరారు చేశాయి-ఈటల

25 Aug 2021 9:42 AM GMT
Etela Rajender:సొంత పార్టీ నేతలకు ఖరీదు కట్టి... అభాసు పాలయ్యారని విమర్శించారు.

అప్ప‌ట్నుంచే టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం -కేటీఆర్

24 Aug 2021 1:05 PM GMT
KTR: సెప్టెంబర్ మాసంలో టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

బీజేపీ 'దరఖాస్తుల ఉద్యమం'పై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్‌

17 Aug 2021 6:18 AM GMT
KTR: తెలంగాణ బీజేపీని, ఆ పార్టీ మొదలుపెట్టిన దరఖాస్తుల ఉద్యమాన్ని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్‌తో చురకలు అంటించారు.

నా బర్త్‌డే వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దు : కేటీఆర్

23 July 2021 2:04 PM GMT
తన జన్మదిన వేడుకలకోసం ఎవరు హైదరాబాద్ రావద్దని పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

కేటీఆర్ పుట్టిన రోజు స్పెషల్.. వంద మంది దివ్యాంగులకు..

22 July 2021 8:35 AM GMT
పౌరులు, పాలకులు బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు.

మాదేశంలో కన్నా తెలంగాణలోనే అవి ఎక్కువ..మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్

13 July 2021 9:42 AM GMT
ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్ సమావేశమయ్యారు.

Revanth reddy : కేసీఆర్ బతికి ఉన్నంత కాలం కేటీఆర్‌ సీఎం కాడు..!

9 July 2021 1:45 PM GMT
టీడీపీ నేతగా తనను సంబోధిస్తూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు.