Top

You Searched For "singer sunitha Marriage"

సింగర్ సునీత రెండో పెళ్లిపై నాగబాబు ట్వీట్!

13 Jan 2021 11:21 AM GMT
టాలీవుడ్ సింగర్ సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాంగో మూవీస్‌ అధినేత రామ్‌ వీరపనేనిని సునీత రెండో వివాహం చేసుకున్నారు.

Singer Sunitha Marriage : సింగర్ సునీత పెళ్లి ఫోటోలు

10 Jan 2021 8:00 AM GMT
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం రామ్ వీరపనానినితో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయంలో హిందూ సాంప్రదాయ ఆచారాలతో ఈ వివాహ వేడుక జరిగింది.

Singer Sunitha Marriage : ఘనంగా సింగర్ సునీత రెండో వివాహం!

10 Jan 2021 12:54 AM GMT
హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయంలో హిందూ సాంప్రదాయ ఆచారాలతో ఈ వివాహ వేడుక జరిగింది.

Singer Sunitha Marriage: పెళ్లికూతురైన సింగర్ సునీత.. ఆనందంలో కొడుకు, కూతురు!

9 Jan 2021 3:42 PM GMT
సింగర్ సునీత రెండో వివాహం బిజినెస్‌మేన్ రామ్ వీరపనేనిని నేడు జరగనుంది.. తాజాగా సునీత ఇంట జరిగిన మెహందీ ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సునీత ఇంట మొదలైన పెళ్లి సందడి!

9 Jan 2021 11:15 AM GMT
టాలీవుడ్ సింగర్ సునీత నేడు(జనవరి 9) రెండో వివాహం చేసుకోబోతున్నారు. బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో ఇప్పటికే సునీత నిశ్చితార్థం జరగగా, తాజాగా ఆమె ఇంట మెహందీ ఫంక్షన్‌ కూడా జరిగింది.