You Searched For "supreme court"

Justice NV Ramana: ఎవరి మీదో నెపం వేయాలని అనుకుంటున్నప్పుడు మేం చేసేది ఏముంది.?-ఎన్వీ రమణ

10 Jan 2022 10:46 AM GMT
Justice NV Ramana: ఎవరి మీదో నెపం నెట్టేయాలని అనుకుంటున్నప్పుడు ఇక తాము చేసేది ఏముందని అభ్యంతరం తెలిపారు.

Supreme Court Of India: సుప్రీంకోర్టులో ఏకంగా 150 మందికి కరోనా నిర్దారణ..

10 Jan 2022 1:20 AM GMT
Supreme Court Of India: గడచిన ఒక్క రోజు వ్యవధిలో ఢిల్లీలో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

Narendra Modi: ప్రధానికి భద్రతా వైఫల్యం వెనక ఉగ్రవాదుల హస్తాన్ని తోసిపుచ్చలేం: సొలిసిటర్ జనరల్

7 Jan 2022 3:57 PM GMT
Narendra Modi: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇపుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.

Justice Ayesha Malik : పాకిస్తాన్ చరిత్రలో మొదటిసారి.. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా...!

7 Jan 2022 6:43 AM GMT
Justice Ayesha Malik : ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్ ఓ కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఆ దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా సుప్రీంకోర్టు...

Omicron: ఒమిక్రాన్ నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..

3 Jan 2022 5:04 AM GMT
Omicron: ఇవాళ్టి నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.

N. V. Ramana: వరంగల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. రెండు రోజుల పర్యటన..

18 Dec 2021 1:45 AM GMT
N. V. Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రెండ్రోజులపాటు వరంగల్‌లో పర్యటించనున్నారు.

Andhra Pradesh: దేవాల‌యాల్లో హిందూయేత‌రుల‌కు షాపుల కేటాయింపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం..

17 Dec 2021 4:30 PM GMT
Andhra Pradesh: సుప్రీంకోర్టులో జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Delhi pollution : ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

24 Nov 2021 1:40 PM GMT
Delhi polution : దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Rahul Gandhi : పెగాసస్‌ అనేది దేశం మీద జరిగిన ఓ దాడి..!

27 Oct 2021 2:45 PM GMT
Rahul Gandhi : పెగాసస్‌ అనేది దేశం మీద జరిగిన ఓ దాడి అని అభివర్ణించారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. గత పార్లమెంట్‌ సెషన్‌లోనే దీనిపై తాము సర్కారును...

Pegasus News: వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే సహించం: సుప్రీంకోర్టు

27 Oct 2021 6:38 AM GMT
Pegasus News: పెగాసస్‌ వ్యవహారంపై నిపుణుల కమిటీ వేసింది సుప్రీంకోర్టు.

ఏపీ సర్కార్‌కి సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా..!

23 Sep 2021 9:40 AM GMT
దేవీ సీ ఫుడ్ లిమిటెడ్ కేసులో..హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ... ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Ganesh immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనం.. సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

16 Sep 2021 10:24 AM GMT
హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్ర పరిచేందుకు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారని, ఇలా ప్రతి ఏటా విగ్రహాల నిమజ్జనానికి

ఆలయ భూములకు దేవుడే యజమాని : సుప్రీంకోర్టు

7 Sep 2021 1:46 PM GMT
ఆలయానికి ఇచ్చిన భూములకు దేవుడే యజమాని అని, పూజారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండబోవని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

40 అంతస్తుల ట్విన్‌ టవర్స్ కూల్చేయండి: సుప్రీంకోర్టు

31 Aug 2021 10:12 AM GMT
Supreme Court: నోయిడాలోని సూపర్ టెక్ బిల్డర్స్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.

Nine new judges : సుప్రీంకోర్టులో నవ న్యాయమూర్తుల ప్రమాణం..!

31 Aug 2021 8:15 AM GMT
సుప్రీంకోర్టులో నవ న్యాయమూర్తులు కొలువుదీరారు.. కొత్తగా 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేశారు.

నేడు సుప్రీంకోర్టులో తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

31 Aug 2021 3:00 AM GMT
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన 9 మంది.. ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రజాప్రతినిధులపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

25 Aug 2021 11:39 AM GMT
Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

దేశవ్యాప్తగా 121మంది ప్రజాప్రతినిధులపై సీబీఐ కేసులు ..!

25 Aug 2021 5:45 AM GMT
మొత్తం 121మంది ప్రజాప్రతినిధులపై సీబీఐ కేసులు, 122 నేతలపై ఈడీ కేసులు ఉన్నట్టు తెలిపింది. విచారణ వేగవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక...

సుప్రీంకోర్టులో పెగాసస్‌పై విచారణ

17 Aug 2021 8:13 AM GMT
Supreme Court:పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది లేనిది బయటపెట్టలేమని సుప్రీంకోర్టుకు చెప్పింది కేంద్రం.

పెగాసస్‌ విచారణ.. చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

10 Aug 2021 8:45 AM GMT
Pegasus Snooping Case: కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే సమాంతర చర్చలు జరగడం దురదృష్టకరం అన్నారు.

పెగాసస్ స్పైవేర్ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

5 Aug 2021 6:14 AM GMT
Supreme Court Hearing On Pegasus Plea:పెగాసస్ స్పైవేర్ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

కృష్ణా జలాల వివాదం..పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేసిన సీజేఐ

4 Aug 2021 7:26 AM GMT
Supreme Court: ఏపీ, తెలంగాణ నీటి పంచాయితీపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. కృష్ణా జలాల వివాదంలో ఏపీ పిటిషన్‌పై విచారణ జరిపింది.

కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

2 Aug 2021 11:06 AM GMT
Supreme Court: మధ్యవర్తిత్వం ద్వారానే కృష్ణా జల వివాదాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు...

Supreme Court: పెగాసస్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

30 July 2021 7:06 AM GMT
Supreme Court on Pegasus: పెగాసస్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

జార్ఖండ్‌లో జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణంపై వివాదం..!

29 July 2021 8:45 AM GMT
నిన్న ఉదయం ధన్‌బాద్‌లో మార్నింగ్‌ వాకింగ్‌కి వెళ్లిన జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ను ఓ టెంపో ఢీ కొట్టింది.

సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం.. కాసేపు తెలుగులో విచారణ..!

28 July 2021 3:30 PM GMT
సుప్రీంకోర్టులో ఇవాళ ఓ అరుదైన దృశ్యం కనిపించింది. వివాహానికి సంబంధించిన ఓ కేసు విచారణ కాసేపు తెలుగులో జరిగింది.

భిక్షాటన నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

27 July 2021 11:08 AM GMT
Supreme Court: బిక్షాటన నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

సుప్రీంకోర్టులో అమరావతి భూముల కేసుపై విచారణ

22 July 2021 7:52 AM GMT
Amaravati Lands: మాజీ ఏజీ దమ్మాలపాటి సహా 13 మంది భూఅక్రమాలకు పాల్పడ్డారంటూ..గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ..!

19 July 2021 11:30 AM GMT
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూములపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Amaravati: అమరావతి భూములపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

16 July 2021 12:31 PM GMT
Amaravati Lands: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వర్తించదని హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌లో తప్పేముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

15 July 2021 8:01 AM GMT
Supreme Court:దేశద్రోహ చట్టం ప్రామాణికతను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్న CJI.. ప్రస్తుతం అది ప్రజల స్వేచ్ఛను అణిచివేసేందుకు ఉపయోగపడేలా ఉందని...

యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్..!

14 July 2021 3:30 PM GMT
కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే.. యాత్రలకు ఎలా అనుమతి ఇచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ప్రతిఒక్కరికి రూ.4లక్షలు చొప్పున చెల్లించలేమని కోర్టుకు తెలిపిన కేంద్రం...!

30 Jun 2021 2:30 PM GMT
కొవిడ్ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది.

సుప్రీం సీరియస్.. ఏ ఒక్కరు మరణించినా కోటి పరిహారం..

24 Jun 2021 11:33 AM GMT
'రాష్ట్రానికి ఒక ద‌ృఢమైన ప్రణాళిక ఉండాలి. ఇది విద్యార్థుల జీవితాలతో ఆడుకునేలా ఉండకూడదు.

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..!

22 Jun 2021 1:30 PM GMT
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంటర్‌ పరీక్షల్లో ఒక్క విద్యార్థికి మరణం సంభవించినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేసింది.

కోవిడ్ అనాథ పిల్లల దత్తతపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

9 Jun 2021 6:58 AM GMT
కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను అక్రమంగా దత్తత తీసుకోవడం ఆపాలని సుప్రీంకోర్టు కోరింది.