Home > tamilnadu
You Searched For "tamilnadu"
Final Exams Canceled: ఈసారి కూడా 'పది' పరీక్షల్లేవ్.. అంతా పాస్
25 Feb 2021 9:06 AM GMTFinal Exams Canceled:
శశికళ ఎంట్రీతో రసవత్తరంగా తమిళనాడు రాజకీయాలు
25 Feb 2021 5:57 AM GMTడీఎంకే పార్టీయే తమందరికీ ఉమ్మడి శత్రువన్న శశికళ.. ఆ పార్టీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
పదేళ్ల క్రితం మరణించిన తండ్రి.. కూతురి వివాహ వేడుకలో కనిపించి..
3 Feb 2021 7:58 AM GMTచెల్లెలి వివాహ వేడుకకు నాన్న లేరనే బాధ కలిచి వేసింది.
నాలుగేళ్ల తర్వాత నేడు విడుదల కానున్న శశికళ
27 Jan 2021 7:00 AM GMTజైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్రకళగం పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.
ప్రధాని మోదీకి తమిళ సంస్కృతిపై గౌరవం లేదని రాహుల్ ఫైర్
27 Jan 2021 3:30 AM GMTకోయంబత్తూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. మోదీపై విరుచుకుపడ్డారు.
అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్.. తమిళనాడులో సంబరాలు
21 Jan 2021 1:54 AM GMTమలాహారిస్ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా బైడెన్‌కు కలిసివచ్చిందని చెప్పొచ్చు.
జల్లికట్టులో రాహుల్ గాంధీ సందడి.. బీజేపీ చీఫ్ కూడా
14 Jan 2021 11:00 AM GMTపొంగల్ నాడు తమిళులు. జల్లికట్టు జరుపుకోవడం సంప్రదాయం. అయితే ఈ సారి మాత్రం జాతీయ నాయకులు పొలిటికల్ జల్లికట్టు జరుపుకుంటున్నారు.
ప్రైవేట్ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలి.. ఐదుగురు దుర్మరణం
12 Jan 2021 1:26 PM GMTతమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలి ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16...
రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు
11 Jan 2021 9:08 AM GMTర్యాలీలు, ధర్నాలు చేయొద్దని రజనీకాంత్ చెప్పారు.
తమిళనాడు జల్లికట్టులో విషాదం
10 Jan 2021 12:47 PM GMTతమిళనాడు జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. మేడపై నుంచి ప్రజలు జల్లికట్టు తిలకిస్తుండగా అది ఒక్కసారిగా కూలింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 20...
గ్రేట్ : నిజాయితీ చాటుకున్న పారిశుద్ధ్య కార్మికుడు
8 Jan 2021 5:26 AM GMTచెత్తలో దొరికిన రూ.15వేలను, పొగొట్టుకున్నవారికి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ పారిశుద్ధ్య కార్మికుడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
దేవుడు శాసించాడు...రజనీ రాజకీయాల్లోంచి తప్పుకున్నాడు.!
29 Dec 2020 10:47 AM GMTసారీ.. ఇక నేను పాలిటిక్స్‌లోకి రాను అంటూ పెద్ద షాక్ ఇచ్చారు సూపర్‌స్టార్.
తమిళనాడును వణికిస్తున్న నివర్ తుఫాన్
25 Nov 2020 2:42 AM GMTనివర్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో కుండపోత వర్షాలు విలయాన్ని సృష్టిస్తున్నాయి. ఇవాళ, రేపు ఆంధ్రాలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు...
యువతి ప్రాణం తీసిన చీమలు..
24 Nov 2020 10:06 AM GMTచీమలు ఇబ్బంది పెడుతున్నాయని భావించిందే కానీ అవే చీమలు తన ప్రాణాలు తీస్తాయని అనుకోలేదు.
అరవై అడుగుల బోరు బావిలో పడిన గున్న ఏనుగు
20 Nov 2020 3:38 AM GMTఆహారం కోసం వెతుకుంటున్న ఓ గున్న ఏనుగు ప్రమాదంలో పడింది. పొరపాటున అరవై అడుగుల లోతు ఉన్న ఓ బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. ఏనుగు ఘీంకారాలు విన్న...
స్నేహమంటే అదీ.. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి ఇల్లు బహుమతి
19 Nov 2020 6:10 AM GMTదీపావళికి కొత్త ఇల్లు కొని బహుమతిగా అతడి కళ్లలో కాంతిని నింపాడు.. నిజమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచాడు.
19 ఏళ్ల యువతితో ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి.. తండ్రి ఆత్మహత్యాయత్నం
6 Oct 2020 4:24 AM GMTతమిళనాడులో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే డిగ్రీ చదువుతోన్న యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఈ పెళ్లి ఇష్టం లేని వధువు తండ్రి ఎమ్మెల్యే...
ఇదెక్కడి గొడవ.. హిందీ వస్తేనే లోన్ ఇస్తానని ఫిట్టింగ్ పెట్టిన బ్యాంక్ మేనేజర్
23 Sep 2020 7:38 AM GMTబ్రాంచ్ మేనేజర్‌తో తాను ఎదుర్కొన్న ఇబ్బందికి గాను.. కస్టమర్ లక్ష రూపాయల పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపారు.
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 9 మంది మహిళలు మృతి
4 Sep 2020 12:02 PM GMTతమిళనాడులోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృత్యువాతపడ్డారు. మృతులంతా మహిళలే అని అధికారులు అంటున్నారు. ఘటనాస్థలంలో...