Top

You Searched For "tdp"

డీజీపీ ఓ మోనార్క్‌లా ప్రవర్తించడం దారుణం : చంద్రబాబు

21 Jan 2021 7:06 AM GMT
న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

కళావెంకట్రావు అరెస్టును తీవ్రంగా ఖండించిన నారా లోకేశ్‌

21 Jan 2021 2:35 AM GMT
రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని లోకేశ్‌ నిప్పులు చెరిగారు.

కళావెంకట్రావు అరెస్టును తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు

21 Jan 2021 2:28 AM GMT
కళా వెంకట్రావు అరెస్ట్.. వైసీపీ కక్ష సాధింపు ధోరణికి, జగన్ రెడ్డి ఉన్మాదానికి పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు.

విజయసాయిరెడ్డి సూచనలతోనే పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు : కళా వెంకట్రావు

21 Jan 2021 2:16 AM GMT
బెయిల్‌పై విడుదలైన కళావెంకట్రావు.. జగన్‌ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని విమర్శించారు

మాజీ మంత్రి కళావెంకట్రావు అరెస్టుతో రాజాంలో ఉద్రిక్తత

21 Jan 2021 2:03 AM GMT
తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్‌ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన...

ఒక్కసారిగా హీటెక్కిన బెజవాడ రాజకీయం

20 Jan 2021 3:02 AM GMT
టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడే కట్టడి చేశారు పోలీసులు. కార్యకర్తలు కూడా రాకుండా చుట్టుపక్కల రోడ్లన్నీ బ్లాక్ చేశారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని నయా నియంత జగన్‌ చంపేస్తున్నారు : నారా లోకేశ్

19 Jan 2021 7:02 AM GMT
వైసీపీ రౌడీ మూకలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు నారా లోకేశ్.

మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్టు చేసిన పోలీసులు

19 Jan 2021 5:14 AM GMT
YCP సర్కార్‌కు దమ్ములేదనే విషయం అర్థమైందని దేవినేని ఉమ అన్నారు.

దేవినేని ఉమ ఇంటికి వెళ్లి బడిత పూజ చేస్తా : మంత్రి కొడాలి నాని

19 Jan 2021 1:51 AM GMT
నాని చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు దేవినేని ఉమ.

దేవాలయాల కూల్చివేతలను ఖండిస్తూ..కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ యాత్ర

18 Jan 2021 2:28 AM GMT
ఫిబ్రవరి 4న కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

విగ్రహాల ధ్వంసంపై రాజకీయ మంటలు.. జగన్‌ సర్కార్‌పై విపక్షాల నిప్పులు

18 Jan 2021 2:18 AM GMT
హిందూ దేవుళ్ల విగ్రహాలను తానే ధ్వంసం చేసినట్లు చెప్పిన పాస్టర్ ప్రవీణ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత ప్రశ్నించారు.

నేడు ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి

18 Jan 2021 1:12 AM GMT
ఎన్టీఆర్ 25 ఏళ్ల క్రితం అందరికీ భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు మాత్రం నేటికీ అందరిలోనూ అదే స్ఫూర్తిని నింపుతున్నాయి.

పెనుమాదంలో తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్య

15 Jan 2021 9:58 AM GMT
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమాదంలో గ్రామ పెద్దలు మందలించడంతో తెలుగుదేశం కార్యకర్త శ్రీనుబాబు ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రభుత్వ నిర్లక్ష్యంపై అనుమానాలు కల్గుతున్నాయి : పట్టాభి

12 Jan 2021 2:35 PM GMT
ఇప్పటి వరకు 140కి పైగా దేవాలయాలపై దాడులు జరిగినా.. ఒక్కరిని ఎందుకు అరెస్టుచేయలేకపోయారని ప్రశ్నించారు పట్టాభి.

సీఎంకి 91 సీఆర్‌పీసీ ఇచ్చి ఆయన్నుంచి నిజాలు రాబట్టాలి : వర్ల రామయ్య

12 Jan 2021 12:00 PM GMT
సీఎం జగన్‌ క్రైస్తవ సంఘాలను రెచ్చగొట్టి వారిని రోడ్లపైకి పంపిస్తున్నారన్నారు వర్ల రామయ్య.

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం : నల్లారి కిషోర్

10 Jan 2021 4:14 AM GMT
ఎన్నికల వ్యూహం, తాజా పరిణామాలపై చర్చించేందుకు జరిగిన నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశానికి నేతలంతా హాజరయ్యారు.

తెలుగుదేశం కార్యకర్తల ముద్ర వేసి విష ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు

9 Jan 2021 9:32 AM GMT
అరెస్టు చేసిన వారి మీద తెలుగుదేశం కార్యకర్తలు ముద్ర వేసి విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రతిపక్షాలు

9 Jan 2021 8:08 AM GMT
స్థానిక సంస్థల ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను స్వాగతించిన చంద్రబాబు

9 Jan 2021 6:32 AM GMT
ఎన్నికల నిర్వహణను గతంలోనే టీడీపీ స్వాగతించింది అన్నారు చంద్రబాబు.

రైతుల దృష్టిలో జగన్ బటన్ నొక్కే ముఖ్యమంత్రిగానే మిగిలిపోయారు : నిమ్మల రామానాయుడు

8 Jan 2021 10:39 AM GMT
పత్రికల్లో రంగురంగుల ప్రకటనలు ఇస్తేనే రైతులను ఉద్ధరించినట్లు కాదని జగన్ గ్రహించాలన్నారు నిమ్మల రామానాయుడు.

Jc Diwakar Reddy: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై కేసు నమోదు!

5 Jan 2021 9:21 AM GMT
మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల పట్ల దురుసు ప్రవర్తన, పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పెద్దపప్పురు పోలీసులు తెలిపారు.

రామతీర్థం వెళ్లకుండా నన్ను ఎందుకు అడ్డుకున్నారు? : చంద్రబాబు

5 Jan 2021 6:43 AM GMT
జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వీడని హైటెన్షన్‌

5 Jan 2021 2:47 AM GMT
తాడిపత్రికి బయటవాళ్లు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ

4 Jan 2021 4:07 PM GMT
బాధ్యత గల మంత్రి మాట్లాడాల్సింది ఇలాగేనా అని విపక్ష నేతలు మండిపడ్డారు.

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు

4 Jan 2021 2:04 PM GMT
సమావేశం అనంతరం టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు... సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫ్యాక్షన్ నేత సీఎం అయితే రాష్ట్రం ఇలాగే ఉంటుంది: లోకేశ్‌

4 Jan 2021 1:14 PM GMT
పురంశెట్టి అంకులు హత్య కేసులో స్థానిక ఎస్‌ఐ బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే కాసు ప్రమేయముందని లోకేశ్‌ ఆరోపించారు.

టీడీపీ నేత అంకులు మృతిని తట్టుకోలేక ఆయన బావమరిది మృతి

4 Jan 2021 12:31 PM GMT
ది. అంకులు హత్యపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆయన బావమరిది యడ్లపల్లి శ్రీనివాసరావు గుండెపోటుతో మరణించారు.

రామతీర్థం ఘటనలో అమాయకులను ఇరికిస్తున్నారు : చంద్రబాబు ట్వీట్‌

4 Jan 2021 11:13 AM GMT
వైసీపీ వాహనంపై ఎవరో వాటర్ ప్యాకెట్లు వేస్తే తెలుగుదేశం కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అంటూ ట్వీట్ చేశారు బాబు.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో టీడీపీ నేత పురంశెట్టి అంకులు హత్యపై తీవ్ర దుమారం

4 Jan 2021 10:52 AM GMT
టీడీపీ నేత హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య!

3 Jan 2021 3:44 PM GMT
ఓ వివాదంలో పంచాయతీకి అని పిలిచిన ప్రత్యర్థులు గొంతు కోసి చంపినట్లు... అంకులు అనుచరులు ఆరోపిస్తున్నారు. ఆయన పెదగార్లపాడు గ్రామంలో తెలుగుదేశం సర్పంచ్‌గా పనిచేశారు.

బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే టీడీపీ నాయకులపై కేసులా? : అచ్చెన్నాయుడు

3 Jan 2021 12:02 PM GMT
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నాయకులపైనే తిరిగి కేసులు పెట్టడం దారుణమన్నారు.

రామతీర్థంలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఆందోళనకు సిద్ధమైన 21 సంఘాలు

3 Jan 2021 7:31 AM GMT
విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆలయంపై దాడికి నిరసనగా హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. రామతీర్థంలో 21 సంఘాలు నిరసన ప్రదర్శనకు...

రామతీర్థంలో వైసీపీ ఓవరాక్షన్‌పై టీడీపీ రియాక్షన్‌

3 Jan 2021 1:53 AM GMT
రామతీర్థంలో చంద్రబాబు పర్యటనపై సర్కారు కక్ష సాధింపు చర్యలు చేపట్టింది.

రోడ్డుపై లారీలు నిలిపి చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నాలు

2 Jan 2021 7:54 AM GMT
విజయనగరం జిల్లా రామతీర్థానికి చంద్రబాబు రాకుండా ప్రయత్నాలు జరిగాయి.

రామతీర్థంలో హైటెన్షన్‌.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అరెస్ట్‌

2 Jan 2021 7:38 AM GMT
విజయనగరం జిల్లా రామతీర్థంలో హైటెన్షన్‌ నెలకొంది. విగ్రహం ధ్వంసం ఘటన... మలుపులు తిరుగుతుంది. పలువురు టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌...

రామతీర్థం ఘటనలో కొత్త డ్రామాకు తెరతీస్తున్న విజయసాయిరెడ్డి!

2 Jan 2021 4:43 AM GMT
రామతీర్థం ఘటనలో సరికొత్త డ్రామాకు తెరతీస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇవాళ రామతీర్థం క్షేత్రానికి చంద్రబాబు వస్తున్నారని తెలిసీ.. చంద్రబాబు...