Top

You Searched For "telangana"

జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

1 March 2021 2:00 PM GMT
నిజామాబాద్ బోధన్‌ నియోజకవర్గంలోని జన్నపల్లిలో పునరుద్ధరించిన పురాతన శివాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.

అయ్యో బిడ్డా అప్పుడే ఎల్లి పోయావా.. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి

1 March 2021 1:30 PM GMT
ఏడేళ్ల బిడ్డకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయని ఆ తల్లి రోదిస్తోంది. ఓ డ్రైవర్ అజాగ్రత్త ఆ చిన్నారిని పోట్టన బెట్టుకుంది. అమ్మకు కడుపుకోత మిగిల్చింది.

కీచక టీచర్‌.. విద్యార్ధినిలకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ..

1 March 2021 1:00 PM GMT
విద్యార్ధినిలకు చదువు చెప్పాల్సింది పోయి వారికి అశ్లీల చిత్రాలు చూపిస్తూ శారీరకంగా లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమ్మకు ఆగని దుఃఖం.. శివయ్యకు 'తల'కు మించిన భారం..

1 March 2021 12:00 PM GMT
అయ్యో భగవంతుడా.. పిల్లలు లేకపోతే ఒకటే నిశ్చింత.. కానీ పుట్టించిన వాడికి ఇన్ని బాధలు ఎందుకు పెడతావు నాయినా అని ఆక్రోశిస్తున్నారు.. బాధపడుతున్న ఆ చిన్నారిని చూసి కన్నీరు పెడుతున్నారు.

కరోనా ఎఫెక్ట్ : మేడారంలో సమ్మక్క-సారక్క గుడి మూసివేత..!

28 Feb 2021 12:30 PM GMT
ఇటీవల నిర్వహించిన మేడారం మినీ జాతర సమయంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా తేలింది.

పిల్లోడి హావభావాలకు బీజేపీ ఎంపీలు ఫిదా.. బాలుడికి అండగా ఉంటామన్న బండి సంజయ్..!

28 Feb 2021 12:00 PM GMT
బాలుడు నర్సింహకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి తీసుకొచ్చి స్వీట్లు తినిపించారు. కొత్తబట్టలు పెట్టి.. బాలుడిని చదివించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ప్రతిపక్షాలకు తలసాని సవాల్‌.. !

28 Feb 2021 10:30 AM GMT
తెలంగాణ ప్రభుత్వం ఈ ఆరేళ్లలో లక్షా 33వేల 999 ఉద్యోగాలను భర్తీ చేసిందని తలసాని చెప్పుకొచ్చారు. ఇది అబద్దమని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌ కౌంటర్ వేశారు.

నేడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన

28 Feb 2021 4:36 AM GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు యాదాద్రికి చేరుకోనున్న కేసీఆర్‌.. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనుల్ని పరిశీలించనున్నారు.

కాంగ్రెస్‌కు చరిత్ర ఉంది కానీ భవిష్యత్తు లేదు : కేటీఆర్‌

27 Feb 2021 4:15 PM GMT
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రసిడెంట్‌ కేటీఆర్‌. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్ లో సమావేశమైన చర్చించారు.

మ్యాట్రి'మనీ' లేడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అకౌంట్‌లో డబ్బులు..!

27 Feb 2021 12:00 PM GMT
సాఫ్ట్ వేర్ సాయంతో గొంతు మార్చి ఎన్ఆర్ఐల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైళ్లు క్రియేట్ చేసినట్లు తేలింది.

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. మంత్రులతో సీఎం భేటీ

27 Feb 2021 4:30 AM GMT
మరోసారి ఇలాంటి ఫలితాలు రిపీట్ కాకుండా మంత్రులు జాగ్రత్త పడాలని సీఎం సూచించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

ఉద్యానవన, మార్కెటింగ్‌ శాఖలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

27 Feb 2021 3:10 AM GMT
గజ్వేల్‌ తరహాలోనే కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం.

టీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలి : బండి సంజయ్

26 Feb 2021 2:30 PM GMT
టీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్. బండి సంజయ్ సమక్షంలో కపిలవాయి దిలీప్ కుమార్‌ బీజేపీలో చేరారు.

కోడిని అరెస్టు చేయలేదు.. కేవలం సంరక్షించేందుకే తీసుకువచ్చాం : పోలీసులు

26 Feb 2021 12:52 PM GMT
జగిత్యాల జిల్లాలోని కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కోడిపందేలు నిర్వహించాడు.

కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన దాసోజు శ్రావణ్.. లెక్కలు తప్పని నిరూపించేందుకు సిద్దం... !

26 Feb 2021 9:33 AM GMT
లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. తప్పని నిరూపిస్తే చర్చకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ స్వీకరించారు.

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై తెలంగాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

25 Feb 2021 1:00 PM GMT
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై తెలంగాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం ఉన్నతస్థాయి నిర్ణయంతీసుకోవాలని సూచించింది.

కరోనా సెకండ్‌వేవ్‌ మొదలైంది.. అప్రమత్తంగా ఉండాలి : తెలంగాణ హైకోర్టు

25 Feb 2021 8:26 AM GMT
తెలంగాణలో చేస్తున్న కరోనా పరీక్షలపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది ప్రభుత్వం.

టీచర్‌గా మారిన మంత్రి హరీష్‌రావు

25 Feb 2021 7:30 AM GMT
పోలీసైతే ఏం చేస్తావంటూ ఓ విద్యార్థిని అడిగారు. ఈ ఆసక్తికరమైన ముచ్చట అందరినీ ఆకట్టుకుంది.

యువకులతో క్రికెట్‌ ఆడి సందడి చేసిన మంత్రి హరీష్‌ రావు..!

24 Feb 2021 4:00 PM GMT
ఆన్‌లైన్‌ ఆటల్లో పడి నిజమైన ఆటలకు పిల్లలు దూరమయ్యారని అందుకే వారిలో శారీరక దృఢత్వం తగ్గిపోయిందన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌ రావు.

నేను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదు : షర్మిల

24 Feb 2021 3:30 PM GMT
తనకు రాజకీయ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదో జగన్నే అడగాలన్నారు. తనకు తెలంగాణా ప్రయోజనాలే ముఖ్యని.... తెలంగాణ అభివృద్దిపై ఎవరికి శుత్తశుద్దిలేదని విమర్శించారు.

రూ.కోటితో శివాలయాన్ని తీర్చిదిద్దిన ఎమ్మెల్యే మైనంపల్లి

24 Feb 2021 1:45 PM GMT
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు... తన స్వగ్రామం నిజామాబాద్‌ జిల్లాలోని జన్నెపల్లిలో కోటి రూపాయలతో శివాలయం నిర్మించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్!

24 Feb 2021 12:00 PM GMT
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ సమాధివద్ద పూలమాల వేసి సీఎం నివాళులర్పించారు.

కనురెప్ప పాటు కూడా విద్యుత్‌ కోత‌ లేని రాష్ట్రం తెలంగాణనే: మంత్రి హరీశ్‌రావు

24 Feb 2021 11:00 AM GMT
కనురెప్ప పాటు కూడా విద్యుత్‌ కోత‌ లేని రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు మంత్రి హరీశ్‌రావు. 16 బీజేపీ పాలిత‌ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంతటి మెరుగైన పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు.

Ghatkesar Incident..ఘట్‌కేసర్ యువతి ఘటన.. సమాజానికి ఏం చెబుతోంది!

24 Feb 2021 8:35 AM GMT
కిడ్నాప్ జరిగిందని, రేప్ చేశారని చెబితే.. ఈ లోకం ఎలా తన గురించి ఎలా మాట్లాడుకుంటుందో చూద్దామని.. తనకు తానే ప్రాంక్‌ చేసుకుంది.

వామనరావు దంపతుల హత్య కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

24 Feb 2021 5:00 AM GMT
న్యాయస్థానానికి అందజేసిన నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలున్నాయి.

అంత్యక్రియల చెక్కు ఇచ్చేందుకు కూడా అయిదు వేల లంచం అడిగాడు!

23 Feb 2021 4:15 PM GMT
ఓ వ్యక్తి తల్లి అంత్యక్రియలకు మంజూరైన చెక్కును ఇచ్చేందుకు అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో మంగళవారం చోటుచేసుకుంది.

బీజేపీ నేతలు మాత్రం భ్రమలు కల్పిస్తున్నారు : బాల్క సుమన్

23 Feb 2021 2:30 PM GMT
సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని 2014 జూన్‌లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని గుర్తుచేశారు.

కుల బహిష్కరణ చేయడంతో యువకుడి ఆత్మహత్య

23 Feb 2021 12:30 PM GMT
కుల బహిష్కరణ చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది.

ఉమ్మడి కరీంనగర్లో కరోనా కలవరం..నాలుగు రోజుల్లోనే 280 కేసులు!

23 Feb 2021 12:15 PM GMT
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. గత నాలుగు రోజుల్లోనే 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో మరో అడ్వకేట్‌పై హత్యాయత్నం?

23 Feb 2021 7:30 AM GMT
వామనరావు దంపతుల హత్య తరువాత న్యాయవాదులలో భయాలు ఎంతలా పెరిగిపోయాయి అనే దానికి ఉదాహరణే ఈ సంఘటన. వరంగల్‌లో కేసు వాదించడానికి హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న...

నకిలీ పాస్‌పోర్టుల కలకలం.. ఏఎస్సై ఇంటి చిరునామాతో 32 మందికి పాస్‌ పోర్టులు

23 Feb 2021 6:30 AM GMT
ఆ ఇంటి చిరునామాతో 32 పాస్‌పోర్టులు పొందారు. పాస్‌పోర్టు దరఖాస్తులో ఒకే ఫోన్‌ నంబరును ఇచ్చారు.

న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో సంచలన నిజాలు!

23 Feb 2021 3:09 AM GMT
నాలుగు నెలల క్రితమే వామన్‌రావును హతమార్చేందుకు యత్నించినట్లు నిర్ధారణ అయింది.

తెలంగాణలో క్రికెట్ రాజకీయాలు!

22 Feb 2021 4:30 PM GMT
యువతే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

పెద్దపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామాలు

22 Feb 2021 2:09 PM GMT
పెద్దపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

అర్ధరాత్రి వేళ క్షుద్రపూజలు.. తీవ్రభయాందోళనలో స్థానికులు

22 Feb 2021 12:15 PM GMT
గత 5 రోజులుగా గ్రామపొలిమేరలో రహదారి మద్యలో అర్ద రాత్రివేళ క్షుద్రపూజలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

22 Feb 2021 12:00 PM GMT
కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.